అభిమానులకు మహేష్ బాబు సర్ప్రైజ్ గిప్ట్.. సరిలేరు నీకెవ్వరు అంటున్న ఫ్యాన్స్..

సూపర్ స్టార్ మహేష్ బాబు.. అభిమానులకు సర్ప్రైజ్ గిప్ట్ ఇవ్వబోతున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు అని ఈ బహుబతి ఇవ్వబోతున్నట్టు అపీషియల్‌గా ఒక పోస్టర్ రిలీజ్ చేసారు.

news18-telugu
Updated: December 20, 2019, 7:25 AM IST
అభిమానులకు మహేష్ బాబు సర్ప్రైజ్ గిప్ట్.. సరిలేరు నీకెవ్వరు అంటున్న ఫ్యాన్స్..
సరిలేరు నీకెవ్వరు‌లో మహేష్ బాబు
  • Share this:

సూపర్ స్టార్ మహేష్ బాబు.. అభిమానులకు సర్ప్రైజ్ గిప్ట్ ఇవ్వబోతున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు అని ఈ బహుబతి ఇవ్వబోతున్నట్టు అపీషియల్‌గా ఒక పోస్టర్ రిలీజ్ చేసారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో మహేష్ బాబు ఫస్ట్ టైమ్..


ఒక ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో కనిపించబోతున్నాడు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 11న విడుదల కానుంది.ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‌కు టీజర్‌, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్‌గా ఈ సినిమాకు షూటింగ్ పార్ట్ కంప్లీట్ కావడంతో ఈ చిత్రానికి గుమ్మడికాయ కొట్టేసారు. ఇక పోస్ట్ ప్రొడక్షన్ మాత్రం మిగిలి ఉంది. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.ఈ చిత్రంలో మహేష్ బాబు రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. మరోవైపు ఒకప్పటి లేడీ సూపర్‌స్టార్ విజయ శాంతి ఈ సినిమాతో రీంట్రీ ఇవ్వనుంది. అభిమానులు మాత్రం ఈ రోజు సాయంత్రి... ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల చేసే అవకాశాలున్నాయనేది టాక్. మొత్తానికి చిత్ర యూనిట్ ఈ సినిమాకు సంబంధించి ఏం చేయబోతుందనేది ఆసక్తికరంగా మారింది.Published by: Kiran Kumar Thanjavur
First published: December 20, 2019, 7:25 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading