సరిలేరు నీకెవ్వరు ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. రూ. 100 కోట్ల షేర్ వసూలు చేసిన మహేష్ బాబు..

సూపర్ స్టార్ మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఈ సంక్రాంతికి విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ ఫస్ట్ డే నుంచే బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల ప్రభంజనాన్ని సృష్టిస్తోంది. మొత్తంగా 7 రోజుల్లో ఈ సినిమా రూ. 100 కోట్ల షేర్‌ను వసూళు చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: January 18, 2020, 2:27 PM IST
సరిలేరు నీకెవ్వరు ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. రూ. 100 కోట్ల షేర్ వసూలు చేసిన మహేష్ బాబు..
సరిలేరు నీకెవ్వరు కలెక్షన్స్ (Twitter/Photos)
  • Share this:
సూపర్ స్టార్ మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఈ సంక్రాంతికి విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ ఫస్ట్ డే నుంచే బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల ప్రభంజనాన్ని సృష్టిస్తోంది. తొలిరోజు తెలంగాణ, ఏపీలో కలిపి రూ.32.77 కోట్ల షేర్ వసూలు చేసిన   ఈ  చిత్రం ఓవర్సీస్, కర్ణాటక రెస్టాఫ్ ఇండియా కలిపి ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ డే రూ. 46.7 కోట్ల షేర్ వసూలు చేసి హీరోగా మహేష్ బాబు సత్తా ఏంటో చూపెట్టాడు. మొత్తంగా మూడు రోజుల్లోనే వాల్డ్ వైడ్‌గా రూ. 100 కోట్ల గ్రాస్‌ను వసూళ్లను సాధించింది. మొత్తంగా సంక్రాంతి సెలవులైన భోగి, సంక్రాంతి, కనుమ రోజున వరుసగా రోజుకు రూ. 9 కోట్ల చొప్పున తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లను రాబట్టింది. ఏడో రోజు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అదే దూకుడు కంటిన్యూ చేసింది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 85.56  కోట్ల షేర్ వసూళు చేసింది. కర్ణాటకలో ఈ సినిమా రూ.6.4 కోట్లు, రెస్టాఫ్ ఇండియా, తమిళనాడులో రూ. 2.7 కోట్లు, ఓవర్సీస్‌లో యూఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సహా మిగతా విదేశాల్లో రూ. 12 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది.

Sarileru Neekevvaru movie 3 days Worldwide collections and entered into 100 crore club Mahesh Babu still continue at box office,Sarileru Neekevvaru movie 3 days collections,mahesh babu sarileru neekevvaru entered into 100 crore club,Sarileru Neekevvaru movie 2 days Worldwide collections,Sarileru Neekevvaru collections,Sarileru Neekevvaru 2 days Worldwide collections,Sarileru Neekevvaru Worldwide collections,mahesh babu Sarileru Neekevvaru movie 2 days Worldwide collections,sarileru neekevvaru movie 2 days AP/TS collections,mahesh babu,telugu cinema,మహేష్ బాబు,అనిల్ రావిపూడి,సరిలేరు నీకెవ్వరు 2 డేస్ కలెక్షన్స్,సరిలేరు నీకెవ్వరు సినిమా 2 డేస్ కలెక్షన్స్,తెలుగు సినిమా,సరిలేరు నీకెవ్వరు 3 డేస్ కలెక్షన్స్,100 కోట్ల్ క్లబ్బులో సరిలేరు నీకెవ్వరు
రూ.100 కోట్ల క్లబ్బులో ఎంటరైన మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ (Twitter/Photo)


మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా రూ. 105.6 కోట్లతో విడుదలైన అన్ని చోట్లా బ్రేక్ ఈవెన్ చేరుకుని సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ జోన్లకు వచ్చారు. ఈ రోజు, రేపు ఆదివారం ఈ సినిమా మరిన్ని కలెక్షన్లు కొల్లగొట్టే అవకాశం ఉంది.

First published: January 18, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు