మహేష్ బాబు విలన్ కాదు హీరో.. నేనే విలన్ అంటున్న నమ్రతా శిరోద్కర్..

అవును.. న‌మ్మ‌డానికి వింత‌గా అనిపించినా కూడా ఇదే నిజం. నిజంగానే మ‌హేష్ బాబును హీరో అని.. తాను విల‌న్ అయిపోయింది న‌మ్ర‌త‌. ఫిబ్ర‌వ‌రి 10న మ‌హేష్ బాబు, న‌మ్ర‌త పెళ్లిరోజు. 14 ఏళ్ల కింద ఈ ఇద్ద‌రూ ఒక్క‌ట‌య్యారు. అప్ప‌ట్లో వీళ్ల పెళ్లి సంచ‌ల‌నంగా మారింది. చెప్ప‌కుండా పెళ్లి చేసుకునే స‌రికి మ‌హేష్ దొంగ పెళ్లి చేసుకున్నార‌నే ప్ర‌చారం కూడా జ‌రిగింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 11, 2019, 6:58 AM IST
మహేష్ బాబు విలన్ కాదు హీరో.. నేనే విలన్ అంటున్న నమ్రతా శిరోద్కర్..
మహేష్ బాబు నమ్రత
Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 11, 2019, 6:58 AM IST
అవును.. న‌మ్మ‌డానికి వింత‌గా అనిపించినా కూడా ఇదే నిజం. నిజంగానే మ‌హేష్ బాబును హీరో అని.. తాను విల‌న్ అయిపోయింది న‌మ్ర‌త‌. ఫిబ్ర‌వ‌రి 10న మ‌హేష్ బాబు, న‌మ్ర‌త పెళ్లిరోజు. 14 ఏళ్ల కింద ఈ ఇద్ద‌రూ ఒక్క‌ట‌య్యారు. అప్ప‌ట్లో వీళ్ల పెళ్లి సంచ‌ల‌నంగా మారింది. చెప్ప‌కుండా పెళ్లి చేసుకునే స‌రికి మ‌హేష్ దొంగ పెళ్లి చేసుకున్నార‌నే ప్ర‌చారం కూడా జ‌రిగింది. అయితే అన్ని విమ‌ర్శ‌ల‌కు స‌మాధానమిస్తూ ప‌చ్చ‌ని కాపురంతో అంద‌రికీ షాక్ ఇచ్చారు మ‌హేష్, న‌మ్ర‌త‌. ఆద‌ర్శ దాంప‌త్యం అంటే ఎలా ఉండాలో త‌మ‌ను చూసి నేర్చుకోవాల‌నేలా వాళ్లు ఒక్క‌టైపోయారు.

Mahesh Babu Real hero for Children.. I am very strict with Them says Namrata Shirodkar pk.. అవును.. న‌మ్మ‌డానికి వింత‌గా అనిపించినా కూడా ఇదే నిజం. నిజంగానే మ‌హేష్ బాబును హీరో అని.. తాను విల‌న్ అయిపోయింది న‌మ్ర‌త‌. ఫిబ్ర‌వ‌రి 10న మ‌హేష్ బాబు, న‌మ్ర‌త పెళ్లిరోజు. 14 ఏళ్ల కింద ఈ ఇద్ద‌రూ ఒక్క‌ట‌య్యారు. అప్ప‌ట్లో వీళ్ల పెళ్లి సంచ‌ల‌నంగా మారింది. చెప్ప‌కుండా పెళ్లి చేసుకునే స‌రికి మ‌హేష్ దొంగ పెళ్లి చేసుకున్నార‌నే ప్ర‌చారం కూడా జ‌రిగింది. mahesh babu namrata shirodkar movie,mahesh babu namrata shirodkar,mahesh babu namrata shirodkar marriage anniversary,mahesh babu namrata,namrata instagram,namrata mahesh twitter,mahesh babu family,telugu cinema,మహేష్ బాబు,మహేష్ నమ్రత పెళ్లి రోజు,మహేష్ బాబు నమ్రత ఫ్యామిలీ,మహేష్ హీరో అంటున్న నమ్రత శిరోద్కర్,నమ్రత ట్విట్టర్,తెలుగు సినిమా
మహేష్ బాబు నమ్రత

ఫ్యామిలీ ప‌ర్స‌న్ అనే ప‌దానికి నిలువెత్తు నిద‌ర్శ‌నంగా మారిపోయాడు మ‌హేష్ బాబు. మా ఆయ‌న ఓ బ్రాండ్ అంటుంది న‌మ్రత శిరోద్క‌ర్. ఆయ‌న లేకుండా జీవితాన్ని ఊహించ‌లేనంటుంది ఈమె. ఇక న‌మ్ర‌త లేకుండా నా జీవితం స‌గంలోనే ఆగిపోయేదేమో అంటున్నాడు మ‌హేష్ బాబు. ఇక వీళ్ల పెళ్లి రోజు సంద‌ర్భంగా అభిమానుల‌తో కాపేపు ముచ్చ‌టించింది న‌మ్ర‌త శిరోద్క‌ర్. పిల్ల‌ల విష‌యంలో స్ట్రిక్ట్ పేరెంట్ ఎవ‌రు అని ఓ అభిమాని ప్ర‌శ్నించ‌గా.. తానే విల‌న్ అంటుంది న‌మ్ర‌త‌.

Mahesh Babu Real hero for Children.. I am very strict with Them says Namrata Shirodkar pk.. అవును.. న‌మ్మ‌డానికి వింత‌గా అనిపించినా కూడా ఇదే నిజం. నిజంగానే మ‌హేష్ బాబును హీరో అని.. తాను విల‌న్ అయిపోయింది న‌మ్ర‌త‌. ఫిబ్ర‌వ‌రి 10న మ‌హేష్ బాబు, న‌మ్ర‌త పెళ్లిరోజు. 14 ఏళ్ల కింద ఈ ఇద్ద‌రూ ఒక్క‌ట‌య్యారు. అప్ప‌ట్లో వీళ్ల పెళ్లి సంచ‌ల‌నంగా మారింది. చెప్ప‌కుండా పెళ్లి చేసుకునే స‌రికి మ‌హేష్ దొంగ పెళ్లి చేసుకున్నార‌నే ప్ర‌చారం కూడా జ‌రిగింది. mahesh babu namrata shirodkar movie,mahesh babu namrata shirodkar,mahesh babu namrata shirodkar marriage anniversary,mahesh babu namrata,namrata instagram,namrata mahesh twitter,mahesh babu family,telugu cinema,మహేష్ బాబు,మహేష్ నమ్రత పెళ్లి రోజు,మహేష్ బాబు నమ్రత ఫ్యామిలీ,మహేష్ హీరో అంటున్న నమ్రత శిరోద్కర్,నమ్రత ట్విట్టర్,తెలుగు సినిమా
నమ్రత మహేష్ ఫ్యామిలీ
మ‌హేష్ బాబు మాత్రం పిల్ల‌ల విష‌యంలో హీరో అని తేల్చేసింది న‌మ్ర‌త‌. ఎప్పుడూ త‌ను కోప్ప‌డినా కూడా పిల్ల‌లు వెళ్లి మ‌హేష్ బాబుకు త‌న‌పై కంప్లైంట్ చేస్తార‌ని మ‌న‌సులో మాట చెప్పింది న‌మ్ర‌త శిరోద్క‌ర్. వాళ్ళకు ఏం కావాల‌న్నా మ‌హేష్ బాబు ద‌గ్గ‌రికి వెళ్లి అడుగుతుంటార‌ని చెప్పింది ఈమె. మొత్తానికి పిల్ల‌ల విష‌యంలో మాత్రం మ‌హేష్ బాబు హీరో అయితే తాన విల‌న్ అని చెప్పి.. ఎవ‌రో ఒక‌రి భ‌యం అయితే క‌చ్చితంగా పిల్ల‌లకు ఉండాలి క‌దా అంటుంది సూప‌ర్ స్టార్ స‌తీమ‌ణి.
First published: February 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...