హోమ్ /వార్తలు /సినిమా /

బాల‌య్య‌కు మ‌హేష్ బాబు దండం.. ‘క‌థానాయ‌కుడు’పై ప్ర‌శంస‌ల వ‌ర్షం..

బాల‌య్య‌కు మ‌హేష్ బాబు దండం.. ‘క‌థానాయ‌కుడు’పై ప్ర‌శంస‌ల వ‌ర్షం..

కథానాయకుడుపై ప్రశంసలు కురిపించిన మహేష్ బాబు

కథానాయకుడుపై ప్రశంసలు కురిపించిన మహేష్ బాబు

ఇండస్ట్రీలో ఎప్పుడు ఎక్కడ విన్నా కూడా ‘కథానాయకుడు’ పేరే వినిపిస్తుంది. ఈ చిత్రం గురించి సెలబ్రెటీలు ఇటు సామాన్య ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సినిమా కమర్షియల్ గా విజయం సాధిస్తుందా లేదా అనేది పక్కనపెడితే అన్నగారి జీవితాన్ని అద్భుతంగా తెరకెక్కించిన క్రిష్‌కు అందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ఈ లిస్టులో మహేష్ బాబు కూడా చేరిపోయాడు.

ఇంకా చదవండి ...

ఇండస్ట్రీలో ఎప్పుడు ఎక్కడ విన్నా కూడా ‘కథానాయకుడు’ పేరే వినిపిస్తుంది. ఈ చిత్రం గురించి సెలబ్రెటీలు ఇటు సామాన్య ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సినిమా కమర్షియల్ గా విజయం సాధిస్తుందా లేదా అనేది పక్కనపెడితే అన్నగారి జీవితాన్ని అద్భుతంగా తెరకెక్కించిన క్రిష్‌కు అందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ఈ లిస్టులో మహేష్ బాబు కూడా చేరిపోయాడు. సినిమా చూసిన త‌ర్వాత ఆయ‌న సోష‌ల్ మీడియాలో త‌న అభిప్రాయాన్ని అభిమానుల‌తో పంచుకున్నాడు.

Mahesh Babu Praises NTR Kathanayakudu movie team.. Especially Director Krish and Balakrishna.. ఇండస్ట్రీలో ఎప్పుడు ఎక్కడ విన్నా కూడా ‘కథానాయకుడు’ పేరే వినిపిస్తుంది. ఈ చిత్రం గురించి సెలబ్రెటీలు ఇటు సామాన్య ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సినిమా కమర్షియల్ గా విజయం సాధిస్తుందా లేదా అనేది పక్కనపెడితే అన్నగారి జీవితాన్ని అద్భుతంగా తెరకెక్కించిన క్రిష్‌కు అందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ఈ లిస్టులో మహేష్ బాబు కూడా చేరిపోయాడు. ntr kathanayakudu,ntr kathanayakudu movie,ntr kathanayakudu movie review,mahesh babu about ntr kathanayakudu,mahesh tweet about ntr kathanayakudu,k raghavendra rao ntr kathanayakudu,ఎన్టీఆర్ కథానాయకుడు,ఎన్టీఆర్ కథానాయకుడు మహేష్ బాబు,మహేష్ బాబు ట్వీట్ కథానాయకుడు,కథానాయకుడుపై ప్రశంసల జల్లు కురిపించిన మహేష్,క్రిష్ బాలకృష్ణ,కథానాయకుడు రివ్యూ,కథానాయకుడు రాఘవేంద్రరావ్,తెలుగు సినిమా
ఎన్టీఆర్ కథానాయకుడులో వివిధ వేషాల్లో బాలకృప్ణ

సినిమా అద్భుతంగా ఉంది అంటూ ట్వీట్ చేయ‌డ‌మే కాకుండా.. ముఖ్యంగా క్రిష్ దర్శకత్వ ప్రతిభను మెచ్చుకున్నాడు సూపర్ స్టార్. ఎన్టీఆర్ అద్భుతమైన స్టార్ డ‌మ్.. అంతకు మించిన వైభవాన్ని స్క్రీన్ పై అందంగా ఆవిష్కరించిన క్రిష్ కు మనస్ఫూర్తిగా నమస్కారాలు చెప్పాడు మహేష్ బాబు. ఇక నందమూరి తారకరామారావు పాత్రలో జీవించిన బాలకృష్ణకు కంగ్రాట్స్ చెప్పారు ఈ హీరో. సినిమాలో ఉన్న ప్రతి ఒక్కరు అద్భుతంగా చేశారు.. ఒక చరిత్రలో అందరూ భాగం పంచుకున్నందుకు తెలుగు ప్రేక్షకుల అందరి తరఫున కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేసాడు సూపర్ స్టార్.

ఈ సినిమా గురించి దర్శకుడు రాఘవేంద్రరావు కూడా స్పందించారు. కృషివుంటే మనుషులు రుషులవుతారు అనడానికి ఎన్టీఆర్ జీవితం ఒక నిదర్శనం అని.. దాన్ని ఇంత అద్భుతంగా తెరకెక్కించిన క్రిష్ కు కృత‌జ్ఞ‌త‌లు అంటూ చెప్పుకొచ్చాడు దర్శకేంద్రుడు. మొత్తానికి ఇప్పుడు కథానాయకుడు సినిమా టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారిపోయింది.

బ్యూటీఫుల్ నివేథా పేతురాజ్ లేటెస్ట్ ఫోటోస్..

ఇవి కూడా చదవండి..

నాగ‌బాబుకు రిటర్న్ గిఫ్ట్ భారీగా ప్లాన్ చేస్తున్న బాల‌కృష్ణ..


‘మ‌హానాయ‌కుడు’ ఎలా ఉండ‌బోతుంది.. వివాదాలుంటాయా.. ఉండవా..?


అక్కడ ముందు కొర‌టాల శివ‌.. ఆ త‌ర్వాతే త్రివిక్ర‌మ్ శ్రీనివాస్..

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Mahesh babu, NTR Biopic, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు