Home /News /movies /

MAHESH BABU PLANNING TWO MOVIES AT A TIME AND WILL ADJUST DATES FOR ANIL RAVIPUDI AND SUKUMAR PK

మహేష్ బాబు రిస్క్ చేస్తున్నాడా.. సుకుమార్ కారణంగా బలవుతున్నాడా..?

మ‌హేష్ బాబు ట్విట్టర్ ఫోటో

మ‌హేష్ బాబు ట్విట్టర్ ఫోటో

మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం మ‌హ‌ర్షి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ ఇప్ప‌టికే చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. మ‌రో నెల రోజుల్లో మొత్తం పనులు పూర్తి చేసి విడుద‌ల‌కు సిద్ధం చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి. ఆ తర్వాత కూడా వరస సినిమాలు చేస్తున్నాడు సూపర్ స్టార్.

ఇంకా చదవండి ...
మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం మ‌హ‌ర్షి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ ఇప్ప‌టికే చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. మ‌రో నెల రోజుల్లో మొత్తం పనులు పూర్తి చేసి విడుద‌ల‌కు సిద్ధం చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి. ఈ సినిమా ఎప్రిల్ 25న రావ‌డం క‌ష్ట‌మే అని ముందు వార్త‌లొచ్చినా.. మ‌హేష్ బాబు మాత్రం చాలా సీరియ‌స్ అయ్యాడ‌ని.. అనుకున్న తేదీకి సినిమా విడుద‌ల కావాల్సిందే అంటూ చెప్ప‌డంతో ఇప్పుడు టీం అంతా క‌ష్ట‌ప‌డుతున్నార‌ని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ చిత్రం త‌ర్వాత మ‌హేష్ బాబు ఏ సినిమా చేస్తాడ‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.

Mahesh Babu will do Anil Ravipudi and Sukumar movies simultaneously and adjust dates pk.. మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం మ‌హ‌ర్షి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ ఇప్ప‌టికే చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. మ‌రో నెల రోజుల్లో మొత్తం పనులు పూర్తి చేసి విడుద‌ల‌కు సిద్ధం చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి. ఆ తర్వాత కూడా వరస సినిమాలు చేస్తున్నాడు సూపర్ స్టార్. mahesh babu twitter,mahesh babu movies,mahesh babu anil ravipudi,mahesh babu anil ravipudi movie,mahesh babu sukumar movie,mahesh babu maharshi movie shooting,mahesh babu photos,mahesh babu dil raju anil ravipudi,mahesh babu sukumar movie shooting,mahesh babu sai pallavi anil ravipudi,mahesh babu sai pallavi,telugu cinema,మహేష్ బాబు,మహేష్ బాబు సాయి పల్లవి, మహేష్ బాబు అనిల్ రావిపూడి,మహేష్ బాబు సుకుమార్ సినిమా,మహేష్ బాబు దిల్ రాజు అనిల్ రావిపూడి,
మహర్షి మూవీ పోస్టర్


సుకుమార్ సినిమా అనుకున్నా కూడా క‌థ సిద్ధం కాక‌పోవ‌డం దీనికి మైన‌స్ అయిపోయింది. అందుకే ఈ చిత్రం ఇప్పుడు కాకుండా త‌ర్వాత ప‌ట్టాలెక్కించాల‌ని చూస్తున్నాడు మ‌హేష్. అప్ప‌టి వ‌ర‌కు క‌థ సిద్ధం చేయ‌నున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇదిలా ఉంటే అనిల్ రావిపూడి క‌థ న‌చ్చ‌డంతో ఇప్ప‌టికే ఈయ‌న సినిమా చేయ‌డానికి స‌రే అనేసాడు సూప‌ర్ స్టార్. దిల్ రాజు, ఏకే ఎంట‌ర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించ‌నున్న ఈ చిత్రం జూన్ నుంచి సెట్స్ పైకి రానుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం బ‌య‌టికి వ‌చ్చింది.

Mahesh Babu will do Anil Ravipudi and Sukumar movies simultaneously and adjust dates pk.. మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం మ‌హ‌ర్షి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ ఇప్ప‌టికే చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. మ‌రో నెల రోజుల్లో మొత్తం పనులు పూర్తి చేసి విడుద‌ల‌కు సిద్ధం చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి. ఆ తర్వాత కూడా వరస సినిమాలు చేస్తున్నాడు సూపర్ స్టార్. mahesh babu twitter,mahesh babu movies,mahesh babu anil ravipudi,mahesh babu anil ravipudi movie,mahesh babu sukumar movie,mahesh babu maharshi movie shooting,mahesh babu photos,mahesh babu dil raju anil ravipudi,mahesh babu sukumar movie shooting,mahesh babu sai pallavi anil ravipudi,mahesh babu sai pallavi,telugu cinema,మహేష్ బాబు,మహేష్ బాబు సాయి పల్లవి, మహేష్ బాబు అనిల్ రావిపూడి,మహేష్ బాబు సుకుమార్ సినిమా,మహేష్ బాబు దిల్ రాజు అనిల్ రావిపూడి,
మహేశ్ బాబు, అనిల్ రావిపూడి


అనిల్ రావిపూడి సినిమాతో పాటు సుకుమార్ సినిమా కూడా ఒకేసారి ప‌ట్టాలెక్కించాల‌ని చూస్తున్నాడు మ‌హేష్ బాబు. అనిల్ సినిమా స‌గం పూర్తైన త‌ర్వాత సుకుమార్ లైన్ లోకి వ‌స్తాడ‌ని తెలుస్తుంది. ఈ రెండు సినిమాలు సైమంటేనియ‌స్ షూట్స్ చేస్తాడ‌ని.. ఇద్ద‌రికి క‌లిపి డేట్స్ ఇస్తాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. అయితే మ‌హేష్ బాబు ఇంత సాహ‌సం చేస్తాడా అనేది అనుమాన‌మే.

Mahesh Babu will do Anil Ravipudi and Sukumar movies simultaneously and adjust dates pk.. మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం మ‌హ‌ర్షి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ ఇప్ప‌టికే చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. మ‌రో నెల రోజుల్లో మొత్తం పనులు పూర్తి చేసి విడుద‌ల‌కు సిద్ధం చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి. ఆ తర్వాత కూడా వరస సినిమాలు చేస్తున్నాడు సూపర్ స్టార్. mahesh babu twitter,mahesh babu movies,mahesh babu anil ravipudi,mahesh babu anil ravipudi movie,mahesh babu sukumar movie,mahesh babu maharshi movie shooting,mahesh babu photos,mahesh babu dil raju anil ravipudi,mahesh babu sukumar movie shooting,mahesh babu sai pallavi anil ravipudi,mahesh babu sai pallavi,telugu cinema,మహేష్ బాబు,మహేష్ బాబు సాయి పల్లవి, మహేష్ బాబు అనిల్ రావిపూడి,మహేష్ బాబు సుకుమార్ సినిమా,మహేష్ బాబు దిల్ రాజు అనిల్ రావిపూడి,
సుకుమార్ మహేష్ బాబు


ఎందుకంటే గ‌తంలో స్పైడ‌ర్, భ‌ర‌త్ అనే నేనుకు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు మ‌హేష్ బాబు. దాంతో ఇప్పుడు ఇది చేస్తాడా లేదా అనేది చూడాలి. అయితే మ‌హేష్ బాబు ఎప్పుడు ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటాడో ఊహించ‌డం క‌ష్టం. ఒక‌వేళ రెండూ ఒకేసారి చేసినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేదు కూడా. అన్న‌ట్లు అనిల్ రావిపూడి సినిమాలో మ‌రోసారి పోలీస్ ఆఫీస‌ర్ గా న‌టించ‌నున్నాడు మ‌హేష్ బాబు.
First published:

Tags: Anil Ravipudi, Dil raju, Mahesh babu, Sukumar, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు