Home /News /movies /

MAHESH BABU OFF TO ANOTHER MEMORABLE HOLIDAY WITH FAMILY AND RETURNS ON JUNE 10TH PK

మ‌హేశ్ బాబు ఛ‌లో యూర‌ప్ ట్రిప్.. ఎగిరిపోతే ఎంత బాగుంటుందో..

మహేశ్ బాబు ఫ్యామిలీ ఫోటో

మహేశ్ బాబు ఫ్యామిలీ ఫోటో

నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు మ‌హ‌ర్షి సినిమా ప్ర‌మోష‌న్ ప‌నుల‌తో బిజీగా ఉన్నాడు మ‌హేశ్ బాబు. అక్క‌డా ఇక్క‌డా అనే తేడా లేకుండా ఎక్క‌డ ప‌డితే అక్క‌డ తిరిగేసాడు మ‌హేశ్ బాబు. ఈ సినిమా విజ‌యం కోసం స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డాడు.

నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు మ‌హ‌ర్షి సినిమా ప్ర‌మోష‌న్ ప‌నుల‌తో బిజీగా ఉన్నాడు మ‌హేశ్ బాబు. అక్క‌డా ఇక్క‌డా అనే తేడా లేకుండా ఎక్క‌డ ప‌డితే అక్క‌డ తిరిగేసాడు మ‌హేశ్ బాబు. ఈ సినిమా విజ‌యం కోసం స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డాడు. మ‌హ‌ర్షి ఇప్ప‌టి వ‌ర‌కు బాగానే దున్నేస్తున్నాడు. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఈ చిత్రం క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తుంది. 11 రోజుల్లో దాదాపు 85 కోట్ల‌కు పైగానే వ‌సూలు చేసింది ఈ చిత్రం. కొన్ని ఏరియాల్లో న‌ష్టాలు తెచ్చినా కూడా నైజాం లాంటి చోట్ల మాత్రం మ‌హ‌ర్షి ర‌చ్చ చేస్తున్నాడు.
Mahesh Babu off to another memorable holiday with family and returns on june 10th pk.. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు మ‌హ‌ర్షి సినిమా ప్ర‌మోష‌న్ ప‌నుల‌తో బిజీగా ఉన్నాడు మ‌హేశ్ బాబు. అక్క‌డా ఇక్క‌డా అనే తేడా లేకుండా ఎక్క‌డ ప‌డితే అక్క‌డ తిరిగేసాడు మ‌హేశ్ బాబు. ఈ సినిమా విజ‌యం కోసం స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డాడు. mahesh babu,mahesh babu twitter,mahesh babu instagram,mahesh babu tour,mahesh babu europe tour,mahesh babu family,mahesh babu anil ravipudi movie,mahesh babu maharshi movie collections,mahesh babu family photos,mahesh babu movies,mahesh babu daughter sitara,mahesh babu maharshi,mahesh babu daughter,mahesh babu family videos,mahesh babu with family,mahesh babu family pics,mahesh babu family images,mahesh babu wife namrata,mahesh babu wife,mahesh babu new movie,mahesh babu with wife,mahesh babu latest news,mahesh babu family tour photos,telugu cinema,మహర్షి,మహేశ్ బాబు ఫారెన్ టూర్,కుటుంబంతో పాటు టూర్ వెళ్లిన మహేశ్,మరో టూర్ వెళ్లిపోయిన మహేశ్ బాబు,యూరప్ టూర్ వెళ్లిన మహేశ్,తెలుగు సినిమా
మహర్షి సినిమా పోస్టర్

ఇక ఇప్పుడు ఈ చిత్రం విజ‌యం సాధించ‌డంతో మ‌హేశ్ బాబు మ‌రోసారి హాలీడే ట్రిప్ వెళ్లిపోయాడు. ఈ సారి యూర‌ప్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాడు సూప‌ర్ స్టార్. కుటుంబంతో పాటు ఎగిరిపోతే ఎంత బాగుంటుందో అంటూ ఫారెన్ తుర్రుమ‌న్నాడు. ఒక‌టి రెండు కాదు.. ఏకంగా 20 రోజుల ట్రిప్ ప్లాన్ చేసాడు మ‌హేశ్ బాబు. ఇదే విష‌యాన్ని త‌న సోష‌ల్ మీడియా పేజీలో కూడా పోస్ట్ చేసాడు మ‌హేశ్. మ‌ళ్లీ జూన్ 10 వ‌ర‌కు ఇండియాలో మ‌హేశ్ క‌నిపించ‌డు. న‌మ్ర‌తా, గౌత‌మ్, సితార‌ల‌తో ఎయిర్ పోర్టులో దిగిన ఫోటోను ఫ్యాన్స్ కోసం షేర్ చేసాడు మ‌హేశ్ బాబు.



త‌న మ‌హ‌ర్షి సినిమా కోసం విడుద‌లైన త‌ర్వాత కూడా 10 రోజుల పాటు క‌ష్ట‌ప‌డ్డాడు సూప‌ర్ స్టార్. సాధార‌ణంగా అయితే సినిమా విడుద‌లైన త‌ర్వాత రెండు ఇంట‌ర్వ్యూలు ఇచ్చి మ‌ళ్లీ క‌నిపించ‌మ‌న్నా క‌నిపించ‌డు మ‌హేశ్. కానీ 25వ సినిమా కాబ‌ట్టి దీనికోసం మ‌రింత ఎక్కువ‌గా చెమ‌టోడ్చాడు సూప‌ర్ స్టార్. దాంతో కాస్త ఎక్కువ రోజులే రెస్ట్ తీసుకుంటున్నాడు. ఏ మాత్రం టైమ్ దొరికినా ఫ్యామిలీకే కేటాయించే మ‌హేశ్.. అవ‌స‌రం అయితే టైమ్ దొర‌క్క‌పోయినా కుదుర్చుకుని మ‌రీ వెళ్లిపోతాడు.
Mahesh Babu off to another memorable holiday with family and returns on june 10th pk.. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు మ‌హ‌ర్షి సినిమా ప్ర‌మోష‌న్ ప‌నుల‌తో బిజీగా ఉన్నాడు మ‌హేశ్ బాబు. అక్క‌డా ఇక్క‌డా అనే తేడా లేకుండా ఎక్క‌డ ప‌డితే అక్క‌డ తిరిగేసాడు మ‌హేశ్ బాబు. ఈ సినిమా విజ‌యం కోసం స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డాడు. mahesh babu,mahesh babu twitter,mahesh babu instagram,mahesh babu tour,mahesh babu europe tour,mahesh babu family,mahesh babu anil ravipudi movie,mahesh babu maharshi movie collections,mahesh babu family photos,mahesh babu movies,mahesh babu daughter sitara,mahesh babu maharshi,mahesh babu daughter,mahesh babu family videos,mahesh babu with family,mahesh babu family pics,mahesh babu family images,mahesh babu wife namrata,mahesh babu wife,mahesh babu new movie,mahesh babu with wife,mahesh babu latest news,mahesh babu family tour photos,telugu cinema,మహర్షి,మహేశ్ బాబు ఫారెన్ టూర్,కుటుంబంతో పాటు టూర్ వెళ్లిన మహేశ్,మరో టూర్ వెళ్లిపోయిన మహేశ్ బాబు,యూరప్ టూర్ వెళ్లిన మహేశ్,తెలుగు సినిమా
మహేశ్ బాబు ఫైల్ ఫోటో

ఇప్పుడు కూడా ఇదే చేసాడు. ఇండియా వ‌చ్చీ రాగానే అనిల్ రావిపూడి సినిమాతో బిజీ కానున్నాడు మ‌హేశ్ బాబు. ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్ర‌లో ర‌ప్ఫాడించ‌డానికి రెడీ అవుతున్నాడు మ‌హేశ్. దూకుడు స్టైల్లో సాగే కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ ఇది. రాయ‌ల‌సీమ నేప‌థ్యంలో తెర‌కెక్క‌బోయే ఈ సినిమాకు రెడ్డి గారి అబ్బాయి అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు. మొత్తానికి మ‌రోసారి మ‌హేశ్ బాబు ఎగిరిపోతే ఎంత బాగుంటుందో అంటూ కుటుంబంతో పాటు ఎగిరిపోయాడ‌న్న‌మాట‌.
First published:

Tags: Maharshi, Mahesh babu, Telugu Cinema, Tollywood

తదుపరి వార్తలు