బాల‌కృష్ణ ద‌ర్శ‌కుడితో మ‌హేష్.. కాంబినేష‌న్ క‌లిపిన అల్లు అర‌వింద్..

మ‌హేష్ బాబు ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాడు. వ‌ర‌స సినిమాలు ఒప్పుకుంటున్నాడు.. పూర్తి చేస్తున్నాడు కూడా. "స్పైడ‌ర్", "భ‌ర‌త్ అనే నేను" సినిమాల‌ను ఒకేసారి పూర్తి చేసిన ఈ సూప‌ర్ స్టార్.. ఇప్పుడు వంశీ పైడిప‌ల్లి "మ‌హ‌ర్షి" సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంతో పాటు సుకుమార్ సినిమాకు కూడా సై అన్నాడు ఈ హీరో. ఇప్పుడు మ‌రో ప్రాజెక్ట్ కూడా మ‌హేష్ బాబు చెంత చేరింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 8, 2018, 5:34 PM IST
బాల‌కృష్ణ ద‌ర్శ‌కుడితో మ‌హేష్.. కాంబినేష‌న్ క‌లిపిన అల్లు అర‌వింద్..
మహేష్ అల్లు అరవింద్ క్రిష్
Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 8, 2018, 5:34 PM IST
మ‌హేష్ బాబు ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాడు. వ‌ర‌స సినిమాలు ఒప్పుకుంటున్నాడు.. పూర్తి చేస్తున్నాడు కూడా. "స్పైడ‌ర్", "భ‌ర‌త్ అనే నేను" సినిమాల‌ను ఒకేసారి పూర్తి చేసిన ఈ సూప‌ర్ స్టార్.. ఇప్పుడు వంశీ పైడిప‌ల్లి "మ‌హ‌ర్షి" సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంతో పాటు సుకుమార్ సినిమాకు కూడా సై అన్నాడు ఈ హీరో. నేనొక్క‌డినే త‌ర్వాత మ‌హేష్ బాబుతో సుకుమార్ చేయ‌బోయే సినిమా ఇది. ఇదిలా ఉండ‌గానే ఇప్పుడు మ‌రో ప్రాజెక్ట్ కూడా మ‌హేష్ బాబు చెంత చేరింది.

Mahesh Babu movie with Director Krish in Allu Aravind production.. మ‌హేష్ బాబు ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాడు. వ‌ర‌స సినిమాలు ఒప్పుకుంటున్నాడు.. పూర్తి చేస్తున్నాడు కూడా. "స్పైడ‌ర్", "భ‌ర‌త్ అనే నేను" సినిమాల‌ను ఒకేసారి పూర్తి చేసిన ఈ సూప‌ర్ స్టార్.. ఇప్పుడు వంశీ పైడిప‌ల్లి "మ‌హ‌ర్షి" సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంతో పాటు సుకుమార్ సినిమాకు కూడా సై అన్నాడు ఈ హీరో. ఇప్పుడు మ‌రో ప్రాజెక్ట్ కూడా మ‌హేష్ బాబు చెంత చేరింది. Mahesh Babu,mahesh babu krish allu aravind,mahesh babu sandeep reddy vanga,Director Krish Allu Aravind,mahesh krish,telugu cinema,mahesh maharshi,మహేష్ బాబు,మహేష్ బాబు క్రిష్,మహేష్ క్రిష్ అల్లు అరవింద్ సినిమా,మహేష్ అల్లు అరవింద్,మహేష్ మహర్షి
మహేష్‌బాబు ట్వీట్ ఫోటో

అల్లు అర‌వింద్ నిర్మాత‌గా ఈయ‌న ఓ సినిమా చేయాల్సి ఉంది. చాలా రోజుల కిందే ఈ ప్రాజ‌క్ట్ క‌న్ఫ‌ర్మ్ కూడా అయిపోయింది. ద‌ర్శ‌కుడిగా "అర్జున్ రెడ్డి" ఫేమ్ సందీప్ రెడ్డి వంగా అనుకున్నారు. ఆయ‌న కూడా మ‌హేష్ సినిమా ఉంటుంద‌ని క్లారిటీ ఇచ్చాడు. అయితే ప్ర‌స్తుతం "అర్జున్ రెడ్డి" హిందీ రీమేక్‌తో బిజీగా ఉన్న సందీప్.. ఇప్ప‌ట్లో మ‌ళ్లీ తెలుగు ఇండ‌స్ట్రీకి రావ‌డం క‌ష్ట‌మే. దాంతో ఆ ద‌ర్శ‌కుడి స్థానంలోకి క్రిష్ వ‌చ్చి చేరిన‌ట్లుగా తెలుస్తుంది.

Mahesh Babu movie with Director Krish in Allu Aravind production.. మ‌హేష్ బాబు ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాడు. వ‌ర‌స సినిమాలు ఒప్పుకుంటున్నాడు.. పూర్తి చేస్తున్నాడు కూడా. "స్పైడ‌ర్", "భ‌ర‌త్ అనే నేను" సినిమాల‌ను ఒకేసారి పూర్తి చేసిన ఈ సూప‌ర్ స్టార్.. ఇప్పుడు వంశీ పైడిప‌ల్లి "మ‌హ‌ర్షి" సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంతో పాటు సుకుమార్ సినిమాకు కూడా సై అన్నాడు ఈ హీరో. ఇప్పుడు మ‌రో ప్రాజెక్ట్ కూడా మ‌హేష్ బాబు చెంత చేరింది. Mahesh Babu,mahesh babu krish allu aravind,mahesh babu sandeep reddy vanga,Director Krish Allu Aravind,mahesh krish,telugu cinema,mahesh maharshi,మహేష్ బాబు,మహేష్ బాబు క్రిష్,మహేష్ క్రిష్ అల్లు అరవింద్ సినిమా,మహేష్ అల్లు అరవింద్,మహేష్ మహర్షి
మ‌హేష్ బాబు ట్విట్టర్ ఫోటో
మ‌హేష్ బాబుకు ముందు నుంచే క్రిష్ మంచి స్నేహితుడు. వీళ్లిద్ద‌రి మ‌ధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. పైగా ఈ మ‌ధ్య భారీ సినిమాల‌తో స‌త్తా చూపిస్తున్నాడు క్రిష్. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ బ‌యోపిక్ తెర‌కెక్కించే ప‌నిలో ఉన్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఈ చిత్రం త‌ర్వాత మ‌హేష్ బాబుతో క్రిష్ సినిమా ఉంటుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. అల్లు అర‌వింద్ కూడా కొంచెం అనుభ‌వ‌జ్ఞుడైన ద‌ర్శ‌కుడు కావాల‌నే సందీప్ రెడ్డిని కాద‌ని.. క్రిష్ ను లైన్ లోకి తీసుకొచ్చాడ‌ని తెలుస్తుంది.

Mahesh Babu movie with Director Krish in Allu Aravind production.. మ‌హేష్ బాబు ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాడు. వ‌ర‌స సినిమాలు ఒప్పుకుంటున్నాడు.. పూర్తి చేస్తున్నాడు కూడా. "స్పైడ‌ర్", "భ‌ర‌త్ అనే నేను" సినిమాల‌ను ఒకేసారి పూర్తి చేసిన ఈ సూప‌ర్ స్టార్.. ఇప్పుడు వంశీ పైడిప‌ల్లి "మ‌హ‌ర్షి" సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంతో పాటు సుకుమార్ సినిమాకు కూడా సై అన్నాడు ఈ హీరో. ఇప్పుడు మ‌రో ప్రాజెక్ట్ కూడా మ‌హేష్ బాబు చెంత చేరింది. Mahesh Babu,mahesh babu krish allu aravind,mahesh babu sandeep reddy vanga,Director Krish Allu Aravind,mahesh krish,telugu cinema,mahesh maharshi,మహేష్ బాబు,మహేష్ బాబు క్రిష్,మహేష్ క్రిష్ అల్లు అరవింద్ సినిమా,మహేష్ అల్లు అరవింద్,మహేష్ మహర్షి
దర్శకుడు క్రిష్

ఒక‌ప్పుడు కేవ‌లం ఆఫ్ బీట్ సినిమాలు మాత్ర‌మే చేసిన క్రిష్.. ఇప్పుడు క‌మ‌ర్షియ‌ల్ గానూ స‌క్సెస్ అవుతున్నాడు. దాంతో క్రిష్-మ‌హేష్ బాబు కాంబినేష‌న్‌పై ఆస‌క్తి పెరిగిపోతుంది. నంద‌మూరి క్యాంప్ ద‌ర్శ‌కుడు.. మెగా నిర్మాత‌.. ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్ లో మ‌హేష్ బాబు సినిమా అంటే ఫ్యాన్స్ కు అంత‌కంటే ఏం కావాలి..? ఇది కానీ వ‌ర్క‌వుట్ అయిందంటే స‌రికొత్త చ‌రిత్ర‌కు నాందీ ప‌లికిన‌ట్లే. మ‌రి చూడాలి.. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్ పై మ‌రిన్ని వివ‌రాలు బ‌య‌టికి రానున్నాయి.
First published: November 8, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...