Home /News /movies /

MAHESH BABU MAHARSHI TEAM VISITS VIJAYAWADA KANAKA DURGA TEMPLE AND STAMPEDE TAKES PLACE PK

బెజ‌వాడ దుర్గ గుడిలో తొక్కిసలాట.. మహేశ్ బాబు కోసం ఎగ‌బ‌డిన అభిమానులు..

మహేశ్ బాబు మహర్షి

మహేశ్ బాబు మహర్షి

మ‌హేశ్ బాబు ప్ర‌స్తుతం మ‌హ‌ర్షి సినిమా స‌క్సెస్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లోనే బిజీగా ఉన్నాడు సూప‌ర్ స్టార్. ఈ సంద‌ర్భంగానే తాజాగా ఆయ‌న బెజ‌వాడ వెళ్లాడు. అక్క‌డ దుర్గ‌మ్మ‌ను దర్శించుకున్నారు చిత్రయూనిట్.

మ‌హేశ్ బాబు ప్ర‌స్తుతం మ‌హ‌ర్షి సినిమా స‌క్సెస్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లోనే బిజీగా ఉన్నాడు సూప‌ర్ స్టార్. ఈ సంద‌ర్భంగానే తాజాగా ఆయ‌న బెజ‌వాడ వెళ్లాడు. అక్క‌డ దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకుని.. అక్క‌డ్నుంచి త‌న ప్ర‌మోష‌న్స్ కొన‌సాగించాడు మ‌హేశ్ బాబు. అయితే దుర్గ గుడిలో మాత్రం మ‌హేశ్ బాబు అండ్ టీంకు కాస్త చేదు అనుభ‌వం ఎదురైంది. అక్క‌డికి మ‌హ‌ర్షి యూనిట్ వ‌చ్చింద‌ని తెలుసుకున్న అభిమానులు భారీగా త‌ర‌లివ‌చ్చారు.

Mahesh Babu Maharshi team visits Vijayawada Kanaka Durga Temple and stampede takes place pk.. మ‌హేశ్ బాబు ప్ర‌స్తుతం మ‌హ‌ర్షి సినిమా స‌క్సెస్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లోనే బిజీగా ఉన్నాడు సూప‌ర్ స్టార్. ఈ సంద‌ర్భంగానే తాజాగా ఆయ‌న బెజ‌వాడ వెళ్లాడు. అక్క‌డ దుర్గ‌మ్మ‌ను దర్శించుకున్నారు చిత్రయూనిట్. maharshi movie,maharshi movie twitter,vijayawada kanaka durga temple,mahesh babu twitter,stampede vijayawada kanaka durga temple,mahesh babu in kanaka durgamma temple,mahesh babu at vijayawada kanaka durgamma temple,mahesh babu in vijayawada durgamma temple,vijayawada durga temple,visit kanaka durga temple in vijayawada,mahesh babu visits kanaka durga temple in vijayawada,mahesh babu visits kanaka durga temple,mahesh babu visited vijayawada kanaka durga temple,mahesh babu in vijayawada durga temple,telugu cinema,మహేశ్ బాబు,మహర్షి విజయవాడ కనకదుర్గ గుడి,అమ్మవారిని దర్శించుకున్న మహేశ్ బాబు,విజయవాడ కనకదుర్గ గుడిలో తొక్కిసలాట,మహేశ్ బాబును చూడ్డానికి ఎగబడిన అభిమానులు,తెలుగు సినిమా
మహేశ్ బాబు మహర్షి టీం


దాంతో ఒక్క‌సారిగా తొక్కిస‌లాట జ‌రిగింది. అక్క‌డే క్యూలో ఉన్న భ‌క్తుల‌కు కూడా మ‌హ‌ర్షి టీమ్ ఇబ్బందులు తెచ్చిపెట్టింది. మ‌హేశ్ బాబును చూడాల‌నే ఆత్రంలో ఒక‌రినొక‌రు తోసుకోవ‌డంతో మొద‌టి క్యూలో ఉన్న వాళ్ల‌కు గాయాలు కూడా అయ్యాయి. దాంతో వెంట‌నే గుడి సిబ్బంది అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ఆ త‌ర్వాత విష‌యం తెలుసుకున్న మ‌హేశ్ బాబు భ‌క్తుల గురించి ఆరా తీసాడు.

Mahesh Babu Maharshi team visits Vijayawada Kanaka Durga Temple and stampede takes place pk.. మ‌హేశ్ బాబు ప్ర‌స్తుతం మ‌హ‌ర్షి సినిమా స‌క్సెస్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లోనే బిజీగా ఉన్నాడు సూప‌ర్ స్టార్. ఈ సంద‌ర్భంగానే తాజాగా ఆయ‌న బెజ‌వాడ వెళ్లాడు. అక్క‌డ దుర్గ‌మ్మ‌ను దర్శించుకున్నారు చిత్రయూనిట్. maharshi movie,maharshi movie twitter,vijayawada kanaka durga temple,mahesh babu twitter,stampede vijayawada kanaka durga temple,mahesh babu in kanaka durgamma temple,mahesh babu at vijayawada kanaka durgamma temple,mahesh babu in vijayawada durgamma temple,vijayawada durga temple,visit kanaka durga temple in vijayawada,mahesh babu visits kanaka durga temple in vijayawada,mahesh babu visits kanaka durga temple,mahesh babu visited vijayawada kanaka durga temple,mahesh babu in vijayawada durga temple,telugu cinema,మహేశ్ బాబు,మహర్షి విజయవాడ కనకదుర్గ గుడి,అమ్మవారిని దర్శించుకున్న మహేశ్ బాబు,విజయవాడ కనకదుర్గ గుడిలో తొక్కిసలాట,మహేశ్ బాబును చూడ్డానికి ఎగబడిన అభిమానులు,తెలుగు సినిమా
మహేశ్ బాబు ఫైల్ ఫోటో


ఎవ‌రికీ ఏమీ కాలేద‌ని తెలుసుకున్న త‌ర్వాత అక్క‌డ్నుంచి క‌దిలింది మ‌హ‌ర్షి టీం. ఇక ఈ చిత్ర విజ‌యోత్స‌వ స‌భ విజయవాడలోని సిద్దార్ధ కళాశాల మైదానంలో జ‌ర‌గ‌నుంది. దీనికోసం భారీగా ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. దీనికి వేలాదిమంది అభిమానులు హాజరవుతారని తెలుస్తుంది. దానికి త‌గ్గ‌ట్లుగానే ఏర్పాట్లు కూడా జ‌రుగుతున్నాయి. మొత్తానికి దుర్గ గుడిలో చిన్న ఇబ్బంది మినహాయిస్తే మ‌హ‌ర్షి టీం గెలుపు సంబ‌రాలు స‌ర‌దాగా సాగుతున్నాయి.
First published:

Tags: Maharshi, Mahesh babu, Telugu Cinema, Tollywood

తదుపరి వార్తలు