మహేష్ బాబు ‘మహర్షి’ స్టోరీ లీక్.. షాక్‌లో సూపర్ స్టార్ ఫ్యాన్స్..

‘మ‌హ‌ర్షి’ సినిమాపై ఉన్న అంచ‌నాలు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. మ‌హేశ్ బాబు 25వ సినిమా కావ‌డంతో ఈ చిత్రం ఎప్పుడెప్పుడు వ‌స్తుందా అని వేచి చూస్తున్నారు అభిమానులు. ఇక ఇప్పుడు ఈ చిత్ర క‌థ ఇదే అంటూ సోష‌ల్ మీడియాలో ఓ క‌థ ట్రెండ్ అవుతుంది. ఇది చూసిన ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 11, 2019, 7:01 PM IST
మహేష్ బాబు ‘మహర్షి’ స్టోరీ లీక్.. షాక్‌లో సూపర్ స్టార్ ఫ్యాన్స్..
మహర్షి మూవీ పోస్టర్
Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 11, 2019, 7:01 PM IST
‘మ‌హ‌ర్షి’ సినిమాపై ఉన్న అంచ‌నాలు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. మ‌హేశ్ బాబు 25వ సినిమా కావ‌డంతో ఈ చిత్రం ఎప్పుడెప్పుడు వ‌స్తుందా అని వేచి చూస్తున్నారు అభిమానులు. ఇక ఇప్పుడు ఈ చిత్ర క‌థ ఇదే అంటూ సోష‌ల్ మీడియాలో ఓ క‌థ ట్రెండ్ అవుతుంది. ఇది చూసిన ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు. వంశీ పైడిప‌ల్లి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ వేగంగా జ‌రుగుతుంది. ఇప్ప‌టికే స‌గానికి పైగా షూటింగ్ పూర్తైంది. తాజా షెడ్యూల్‌తో దాదాపు 80 శాతం షూట్ పూర్తైపోయిన‌ట్లే.
Mahesh Babu Maharshi movie story leaked online.. Huge Shock to Super Star fans pk.. ‘మ‌హ‌ర్షి’ సినిమాపై ఉన్న అంచ‌నాలు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. మ‌హేశ్ బాబు 25వ సినిమా కావ‌డంతో ఈ చిత్రం ఎప్పుడెప్పుడు వ‌స్తుందా అని వేచి చూస్తున్నారు అభిమానులు. ఇక ఇప్పుడు ఈ చిత్ర క‌థ ఇదే అంటూ సోష‌ల్ మీడియాలో ఓ క‌థ ట్రెండ్ అవుతుంది. ఇది చూసిన ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు. mahesh babu,mahesh babu movies,mahesh babu maharshi movie online,mahesh babu maharshi,mahesh babu maharshi movie,mahesh babu maharshi story leak,mahesh babu maharshi movie trailer,mahesh babu maharshi twitter,mahesh babu maharshi pooja hegde,mahesh babu maharshi vamsi paidipally,mahesh babu maharshi dil raju,mahesh babu maharshi story,telugu cinema,మహర్షి,మహేశ్ బాబు మహర్షి,మహర్షి స్టోరీ లీక్,మహర్షి వంశీ పైడిపల్లి,మహర్షి తెలుగు సినిమా,
మహేష్ బాబు ఫైల్ ఫోటో

ఈ చిత్రంతో మ‌హేశ్ క‌చ్చితంగా సంచ‌ల‌నం సృష్టిస్తాడ‌ని న‌మ్ముతున్నారు అభిమానులు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన క‌థ ఒక‌టి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. ఇందులో మ‌హేశ్ బాబు మ‌రోసారి శ్రీ‌మంతుడుగా న‌టిస్తున్నాడు. అమెరికాలో ఓ కార్పోరేట్ కంపెనీ సిఈఓగా ఉన్న మ‌హేశ్.. ఇండియాకు త‌న స్నేహితుడి కోసం వ‌స్తాడ‌ని.. ఇక్క‌డ ఆయ‌న కోసం అన్ని వ‌దిలేసుకుని మామూలు మ‌నిషిలా బ‌తుకుతాడని తెలుస్తుంది. ఆ స్నేహితుడిగా అల్ల‌రి న‌రేష్ న‌టిస్తున్నాడు.

Mahesh Babu Maharshi movie story leaked online.. Huge Shock to Super Star fans pk.. ‘మ‌హ‌ర్షి’ సినిమాపై ఉన్న అంచ‌నాలు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. మ‌హేశ్ బాబు 25వ సినిమా కావ‌డంతో ఈ చిత్రం ఎప్పుడెప్పుడు వ‌స్తుందా అని వేచి చూస్తున్నారు అభిమానులు. ఇక ఇప్పుడు ఈ చిత్ర క‌థ ఇదే అంటూ సోష‌ల్ మీడియాలో ఓ క‌థ ట్రెండ్ అవుతుంది. ఇది చూసిన ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు. mahesh babu,mahesh babu movies,mahesh babu maharshi movie online,mahesh babu maharshi,mahesh babu maharshi movie,mahesh babu maharshi story leak,mahesh babu maharshi movie trailer,mahesh babu maharshi twitter,mahesh babu maharshi pooja hegde,mahesh babu maharshi vamsi paidipally,mahesh babu maharshi dil raju,mahesh babu maharshi story,telugu cinema,మహర్షి,మహేశ్ బాబు మహర్షి,మహర్షి స్టోరీ లీక్,మహర్షి వంశీ పైడిపల్లి,మహర్షి తెలుగు సినిమా,
మహేశ్ ‘మహర్షి’

ఆయ‌న కోస‌మే అన్నీ వ‌దిలేసుకుని వ‌చ్చి వాళ్ల ఊరును కూడా బాగు చేస్తాడ‌ని.. ఒక‌ప్పుడు హిందీలో వ‌చ్చిన ‘స్వదేశ్’ క‌థ ఆధారంగా ఇది సాగుతుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. గ‌తంలో ‘శ్రీ‌మంతుడు’ సినిమాలో కూడా ఊరు ద‌త్త‌త తీసుకుని బాగు చేసే పాత్ర‌లో న‌టించాడు మ‌హేశ్ బాబు. మ‌రోసారి అలాంటి పాత్ర‌లోనే క‌నిపించ‌బోతున్నాడు సూప‌ర్ స్టార్. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించ‌నుంది. మొత్తానికి అప్పుడు పేద‌వాడైన కుచేలుడు.. శ్రీ‌కృష్ణుడి కోసం వ‌స్తే.. ఇప్పుడు శ్రీ‌కృష్ణుడే కుచేలుడి కోసం వ‌చ్చే క‌థ ఇది. మ‌రి ఇది ప్రేక్ష‌కుల‌కు ఎంత‌వ‌ర‌కు న‌చ్చుతుందనేది చూడాలి.

First published: February 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...