‘మ‌హ‌ర్షి’ సినిమా ఒరిజిన‌ల్ టాక్ ఏంటి.. మ‌హేశ్ హిట్టు కొట్టాడా లేదా..?

ఏమో ఇప్పుడు అభిమానుల‌తో పాటు సాధార‌ణ ప్రేక్ష‌కులు కూడా ఇదే ఆస‌క్తిగా చూస్తున్నారు. మ‌హ‌ర్షి సినిమా విడుద‌ల కావ‌డం.. దానికి టాక్ కాస్త తేడాగా రావ‌డం జ‌రిగిపోయాయి. కొంద‌రేమో సినిమా బాగుంది అంటున్నారు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 9, 2019, 3:16 PM IST
‘మ‌హ‌ర్షి’ సినిమా ఒరిజిన‌ల్ టాక్ ఏంటి.. మ‌హేశ్ హిట్టు కొట్టాడా లేదా..?
మహర్షి సినిమా ఫైల్ ఫోటో
  • Share this:
ఏమో ఇప్పుడు అభిమానుల‌తో పాటు సాధార‌ణ ప్రేక్ష‌కులు కూడా ఇదే ఆస‌క్తిగా చూస్తున్నారు. మ‌హ‌ర్షి సినిమా విడుద‌ల కావ‌డం.. దానికి టాక్ కాస్త తేడాగా రావ‌డం జ‌రిగిపోయాయి. కొంద‌రేమో సినిమా బాగుంది అంటున్నారు.. మ‌రికొంద‌రు స్లోగా ఉందంటున్నారు.. ఇంకొంద‌రేమో తీసిన సినిమాలే మ‌ళ్లీ క‌లిపి తీసారు.. కొత్త‌గా ఏముందంటూ విమ‌ర్శిస్తున్నారు. పాపం ఇందులో ఏది నిజ‌మ‌నేది తెలియ‌క అభిమానులు కూడా కంగారు ప‌డుతున్నారు. సోషల్ మీడియాలో టాక్ బాగుందని వినిపిస్తున్నా కూడా బయట మాత్రం పరిస్థితి అలా లేకపోవడంతో కన్ఫ్యూజ్ అవుతున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్.

Mahesh Babu Maharshi movie Original talk.. Will Super Star score hit with landmark movie pk.. ఏమో ఇప్పుడు అభిమానుల‌తో పాటు సాధార‌ణ ప్రేక్ష‌కులు కూడా ఇదే ఆస‌క్తిగా చూస్తున్నారు. మ‌హ‌ర్షి సినిమా విడుద‌ల కావ‌డం.. దానికి టాక్ కాస్త తేడాగా రావ‌డం జ‌రిగిపోయాయి. కొంద‌రేమో సినిమా బాగుంది అంటున్నారు.. maharshi movie review,maharshi movie talk,maharshi movie oroginal talk,maharshi movie public talk,maharshi review,maharshi movie collections,mahesh babu maharshi,maharshi box office collection,maharshi first day collections,#maharshi,maharshi collections,maharshi box office collections,maharshi first day box office collections,maharshi movie censor review,maharshi movie public talk,maharshi,maharshi movie,maharshi censor review,maharshi telugu movie review,maharshi trailer,maharshi movie public review,maharshi movie review and rating,maharshi public review,mahesh babu maharshi,maharshi movie rating,maharshi teaser review,maharshi songs,maharshi movie songs,maharshi public talk,telugu cinema,మహర్షి సినిమా,మహర్షి సినిమా కలెక్షన్స్,మహర్షి సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్,మహేశ్ బాబు మహర్షి సినిమా,తెలుగు సినిమా
మహర్షి సినిమా ఫైల్ ఫోటో

ప్ర‌స్తుతం వినిపిస్తున్న టాక్.. ఇండ‌స్ట్రీలో ఉన్న ప్ర‌చారం.. ప్రేక్ష‌కులు చూసిన తీరు బ‌ట్టి చూస్తుంటే మ‌హ‌ర్షికి మ‌హేశ్ కోరుకున్న టాక్ అయితే రాలేద‌నే విష‌యం స్ప‌ష్టంగా అర్థ‌మైపోతుంది. ఈ చిత్రానికి యావ‌రేజ్ టాక్ వ‌చ్చింది. ఓవ‌ర్సీస్ నుంచి కూడా టాక్ ఇలాగే వ‌చ్చింది. అక్క‌డ కూడా ఓపెనింగ్ డే రికార్డులేవీ బ‌ద్ద‌లుకాలేదు. ఇంకా మాట్లాడితే ఈ మ‌ధ్య కాలంలో మ‌హేశ్ బాబు సినిమాకు అతి త‌క్కువ ఓపెనింగ్స్ వ‌చ్చింది కూడా ఈ చిత్రానికే. కేవ‌లం 5 ల‌క్ష‌ల డాల‌ర్లు మాత్ర‌మే వ‌సూలు చేసింది మ‌హ‌ర్షి. ఐదేళ్ల కింద వ‌చ్చిన ఆగ‌డు సినిమానే అప్ప‌ట్లో 5 ల‌క్ష‌ల 24 వేల డాల‌ర్లు వ‌సూలు చేసింది.

Mahesh Babu Maharshi movie Original talk.. Will Super Star score hit with landmark movie pk.. ఏమో ఇప్పుడు అభిమానుల‌తో పాటు సాధార‌ణ ప్రేక్ష‌కులు కూడా ఇదే ఆస‌క్తిగా చూస్తున్నారు. మ‌హ‌ర్షి సినిమా విడుద‌ల కావ‌డం.. దానికి టాక్ కాస్త తేడాగా రావ‌డం జ‌రిగిపోయాయి. కొంద‌రేమో సినిమా బాగుంది అంటున్నారు.. maharshi movie review,maharshi movie talk,maharshi movie oroginal talk,maharshi movie public talk,maharshi review,maharshi movie collections,mahesh babu maharshi,maharshi box office collection,maharshi first day collections,#maharshi,maharshi collections,maharshi box office collections,maharshi first day box office collections,maharshi movie censor review,maharshi movie public talk,maharshi,maharshi movie,maharshi censor review,maharshi telugu movie review,maharshi trailer,maharshi movie public review,maharshi movie review and rating,maharshi public review,mahesh babu maharshi,maharshi movie rating,maharshi teaser review,maharshi songs,maharshi movie songs,maharshi public talk,telugu cinema,మహర్షి సినిమా,మహర్షి సినిమా కలెక్షన్స్,మహర్షి సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్,మహేశ్ బాబు మహర్షి సినిమా,తెలుగు సినిమా
మహర్షి సినిమా ఫైల్ ఫోటో

దీన్నిబ‌ట్టి మ‌హ‌ర్షి క‌లెక్ష‌న్స్ ఎలా ఉన్నాయో అర్థ‌మ‌వుతుంది. ఇక్క‌డ కూడా టాక్ అనుకున్న‌ట్లు రాలేదు. దాంతో ఇండియాలో ఓపెనింగ్స్ ఎలా ఉండ‌బోతున్నాయ‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఓపెనింగ్స్ వ‌ర‌కు ప‌ర్లేదు కానీ త‌ర్వాత ప‌రిస్థితి ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు. 25వ సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకోవాల‌నుకున్న మ‌హేశ్ బాబు క‌ల క‌ల‌గానే మిగిలిపోయేలా క‌నిపిస్తుంది. ఆల్రెడీ చూసిన సినిమాల మాదిరే ఉండ‌టం మ‌హ‌ర్షికి అతిపెద్ద మైన‌స్. మ‌రి ఈ టాక్‌తో ఓపెన్ అయిన మ‌హ‌ర్షి.. ఎంత దూరం వెళ్తాడో చూడాలి.
First published: May 9, 2019, 3:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading