‘మ‌హ‌ర్షి’ సినిమా 50 డేస్ ఫంక్ష‌న్ ఉందా లేదా.. మ‌హేష్ ఏమంటున్నాడు..?

మ‌హ‌ర్షి సినిమా విజ‌యంతో జోరు మీదున్న మ‌హేష్ బాబుకు అనుకోని షాక్ విజ‌య‌నిర్మ‌ల మ‌ర‌ణం. కృష్ణ‌కు రెండో భార్య అయినా కూడా ఆమెతో మ‌హేష్ బాబుకు కూడా సాన్నిహిత్యం బాగానే ఉంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 28, 2019, 7:58 AM IST
‘మ‌హ‌ర్షి’ సినిమా 50 డేస్ ఫంక్ష‌న్ ఉందా లేదా.. మ‌హేష్ ఏమంటున్నాడు..?
మహర్షి 50 రోజుల పోస్టర్ Photo: twitter
  • Share this:
మ‌హ‌ర్షి సినిమా విజ‌యంతో జోరు మీదున్న మ‌హేష్ బాబుకు అనుకోని షాక్ విజ‌య‌నిర్మ‌ల మ‌ర‌ణం. కృష్ణ‌కు రెండో భార్య అయినా కూడా ఆమెతో మ‌హేష్ బాబుకు కూడా సాన్నిహిత్యం బాగానే ఉంది. క‌లిసిన‌పుడు చాలా బాగా మాట్లాడుకునేవాళ్ళు విజ‌య‌నిర్మ‌ల‌, మ‌హేష్. ఇప్పుడు ఈమె మ‌ర‌ణంతో సూప‌ర్ స్టార్ ఇంట విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. దాంతో ముందుగా ప్లాన్ చేసుకున్న మ‌హ‌ర్షి ఈవెంట్ కూడా క్యాన్సిల్ చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. జూన్ 28న శిల్ప‌క‌ళావేదిక‌లో 50 రోజుల వేడుకను అభిమానుల స‌మ‌క్షంలో ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని ప్లాన్ చేసాడు దిల్ రాజు.
Mahesh Babu Maharshi movie 50 days function cancelled due to the death of Vijaya Nirmala pk.. మ‌హ‌ర్షి సినిమా విజ‌యంతో జోరు మీదున్న మ‌హేష్ బాబుకు అనుకోని షాక్ విజ‌య‌నిర్మ‌ల మ‌ర‌ణం. కృష్ణ‌కు రెండో భార్య అయినా కూడా ఆమెతో మ‌హేష్ బాబుకు కూడా సాన్నిహిత్యం బాగానే ఉంది. mahesh babu,mahesh babu twitter,mahesh babu vijaya nirmala,mahesh babu vijaya nirmala death,maharshi 50 days celebrations,maharshi movie 50 days celebrations,maharshi movie 50 days function,maharshi 50 days function,maharshi,f2 50 days event,mahardhi 50 days function,maharshi 50 days success function,maharshi 50 days function postponed,maharshi 50 days function cheif gest,maharshi 50 days function cancelled,maharshi movie,mahesh babu cancelled maharshi 50 days function,maharshi 50 days function cancelled,maharshi songs,telugu cinema,మహేష్ బాబు,మహేష్ బాబు మహర్షి,మహేష్ బాబు మహర్షి 50 డేస్ ఫంక్షన్,తెలుగు సినిమా,
మహర్షి సినిమా పోస్టర్

వంశీ పైడిప‌ల్లి తెర‌కెక్కించిన ఈ చిత్రం దాదాపు 105 కోట్ల‌కు పైగా షేర్ వ‌సూలు చేసింది. మ‌హేష్ బాబు 25వ సినిమా కావ‌డంతో ఆయ‌న ముందు నుంచి కూడా మ‌హ‌ర్షిపై భారీ అంచ‌నాలే పెట్టుకున్నాడు. ఆయ‌న న‌మ్మ‌కాన్ని నిల‌బెడుతూ వంశీ కూడా విజ‌యాన్నిచ్చాడు. దాంతో ఈ ఆనందం అభిమానుల‌తో పంచుకోవాల‌నుకున్నాడు సూప‌ర్ స్టార్.
Mahesh Babu Maharshi movie 50 days function cancelled due to the death of Vijaya Nirmala pk.. మ‌హ‌ర్షి సినిమా విజ‌యంతో జోరు మీదున్న మ‌హేష్ బాబుకు అనుకోని షాక్ విజ‌య‌నిర్మ‌ల మ‌ర‌ణం. కృష్ణ‌కు రెండో భార్య అయినా కూడా ఆమెతో మ‌హేష్ బాబుకు కూడా సాన్నిహిత్యం బాగానే ఉంది. mahesh babu,mahesh babu twitter,mahesh babu vijaya nirmala,mahesh babu vijaya nirmala death,maharshi 50 days celebrations,maharshi movie 50 days celebrations,maharshi movie 50 days function,maharshi 50 days function,maharshi,f2 50 days event,mahardhi 50 days function,maharshi 50 days success function,maharshi 50 days function postponed,maharshi 50 days function cheif gest,maharshi 50 days function cancelled,maharshi movie,mahesh babu cancelled maharshi 50 days function,maharshi 50 days function cancelled,maharshi songs,telugu cinema,మహేష్ బాబు,మహేష్ బాబు మహర్షి,మహేష్ బాబు మహర్షి 50 డేస్ ఫంక్షన్,తెలుగు సినిమా,
మహర్షి సినిమా కలెక్షన్స్

కానీ ఇప్పుడు అనుకోకుండా విజ‌య‌నిర్మ‌ల మ‌ర‌ణం మ‌హ‌ర్షి 50 రోజుల వేడుకను ఆపేసింది. కేవ‌లం ట్విట్ట‌ర్లో మాత్ర‌మే మ‌హేష్ అభిమానుల‌కు థ్యాంక్స్ చెప్ప‌నున్న‌ట్లు తెలుస్తుంది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో వేడుక జ‌రుపుకోవ‌డం స‌బ‌బు కాద‌ని భావిస్తున్నాడు మ‌హేష్. అందుకే మ‌హ‌ర్షి 50 రోజుల వేడుక పూర్తిగా ర‌ద్దైపోయిన‌ట్లే అంటున్నారు విశ్లేష‌కులు.
Published by: Praveen Kumar Vadla
First published: June 28, 2019, 7:58 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading