Home /News /movies /

MAHESH BABU IS GOING TO ABROAD AGAIN AND HE WILL PLANNING TO CELEBRATE NEW YEAR IN FOREIGN PK

న్యూ ఇయర్ అక్కడ సెలబ్రేట్ చేసుకోబోతున్న మహేష్ బాబు..

ఫ్యామిలీతో కలిసి నటించిన మహేష్ బాబు

ఫ్యామిలీతో కలిసి నటించిన మహేష్ బాబు

మరో రెండు మూడు రోజుల్లోనే కాలెండర్ మారబోతుంది. దాంతో అంతా న్యూ ఇయర్ మూడ్‌లోకి వచ్చేసారు. ఎవరెవరు ఎక్కడెక్కడ పార్టీలు చేసుకోవాలా అంటూ ప్లాన్స్ కూడా సిద్ధం చేసుకుంటున్నారు.

మరో రెండు మూడు రోజుల్లోనే కాలెండర్ మారబోతుంది. దాంతో అంతా న్యూ ఇయర్ మూడ్‌లోకి వచ్చేసారు. ఎవరెవరు ఎక్కడెక్కడ పార్టీలు చేసుకోవాలా అంటూ ప్లాన్స్ కూడా సిద్ధం చేసుకుంటున్నారు. ఇక టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఇదే ప్లాన్ సిద్ధం చేస్తున్నాడిప్పుడు. తెలుగు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్యామిలీ ప‌ర్స‌న్ ఎవ‌రంటే మ‌రో ఆలోచ‌న లేకుండా మ‌హేష్ బాబు అని చెప్పాలి. ఎందుకంటే ఈయ‌న‌కు ఏ మాత్రం షూటింగ్‌లో టైమ్ దొరికినా వెంట‌నే కుటుంబాన్ని తీసుకుని విదేశాల‌కు వెళ్లిపోతాడు. దొర‌క్క‌పోయినా దొరికించుకుని మ‌రీ వెళ్తుంటాడు. అయితే మహర్షి సినిమా తర్వాత మాత్రం ఈయనకు టైమ్ దొరకలేదు.

Mahesh Babu is going to abroad again and he will planning to celebrate New Year in foreign pk మరో రెండు మూడు రోజుల్లోనే కాలెండర్ మారబోతుంది. దాంతో అంతా న్యూ ఇయర్ మూడ్‌లోకి వచ్చేసారు. ఎవరెవరు ఎక్కడెక్కడ పార్టీలు చేసుకోవాలా అంటూ ప్లాన్స్ కూడా సిద్ధం చేసుకుంటున్నారు. mahesh babu,mahesh babu twitter,mahesh babu sarileru neekevvaru,mahesh babu trip photos,mahesh babu new year celebrations,mahesh babu family,mahesh babu family pics,mahesh babu movies,mahesh babu family photos,mahesh babu daughter sitara,mahesh babu family videos,mahesh babu family photos latest,mahesh babu daughter,mahesh babu family latest holiday trip,mahesh babu son,mahesh babu paris trip with family and friends,mahesh family,mahesh babu family vacation,mahesh babu family images,telugu cinema,మహేష్ బాబు,మహేష్ బాబు ఫ్యామిలీ ట్రిప్,మహేష్ బాబు న్యూ ఇయర్ సంబరాలు
మహేష్ బాబు ఫ్యామిలీ ఫోటో


అప్పుడు 15 రోజులు ఎంజాయ్ చేసొచ్చిన ఈయన.. తర్వాత సరిలేరు నీకెవ్వరుతో బిజీ అయిపోయాడు. ఈ చిత్రాన్ని కేవలం ఐదు నెలల్లోనే పూర్తి చేసాడు సూపర్ స్టార్. దాంతో మధ్యలో అస్సలు టైమ్ దొరకలేదు. ఇక ఇప్పుడు న్యూ ఇయ‌ర్ సంబరాల కోసం మరోసారి ఫారెన్ వెళ్లబోతున్నట్లు తెలుస్తుంది. అక్కడే కొత్త ఏడాదికి కుటుంబంతో కలిసి వెల్‌కమ్ చెప్పాలనుకుంటున్నాడు మహేష్ బాబు. త‌న పిల్ల‌ల‌తో క‌లిస్తే మహేష్ కూడా పూర్తిగా పిల్లాడైపోతాడు. ఇప్పుడు కూడా ఇలాగే ప్లాన్ చేస్తున్నాడు సూప‌ర్ స్టార్. న్యూ ఇయర్ కోసం యూరప్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది.

Mahesh Babu is going to abroad again and he will planning to celebrate New Year in foreign pk మరో రెండు మూడు రోజుల్లోనే కాలెండర్ మారబోతుంది. దాంతో అంతా న్యూ ఇయర్ మూడ్‌లోకి వచ్చేసారు. ఎవరెవరు ఎక్కడెక్కడ పార్టీలు చేసుకోవాలా అంటూ ప్లాన్స్ కూడా సిద్ధం చేసుకుంటున్నారు. mahesh babu,mahesh babu twitter,mahesh babu sarileru neekevvaru,mahesh babu trip photos,mahesh babu new year celebrations,mahesh babu family,mahesh babu family pics,mahesh babu movies,mahesh babu family photos,mahesh babu daughter sitara,mahesh babu family videos,mahesh babu family photos latest,mahesh babu daughter,mahesh babu family latest holiday trip,mahesh babu son,mahesh babu paris trip with family and friends,mahesh family,mahesh babu family vacation,mahesh babu family images,telugu cinema,మహేష్ బాబు,మహేష్ బాబు ఫ్యామిలీ ట్రిప్,మహేష్ బాబు న్యూ ఇయర్ సంబరాలు
స్విట్జర్లాండ్‌లో ఫ్యామిలీతో మహేష్ బాబు సెల్ఫీ


ఆయనతో పాటు బావ గల్లా జయదేవ్ కుటుంబం కూడా వెళ్తుందని ప్రచారం జరుగుతుంది. సరిలేరు నీకెవ్వరు షూటింగ్ పూర్తి కావడం.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతుండటంతో ఈయన కొన్ని రోజులు రెస్ట్ తీసుకోబోతున్నాడు. న్యూ ఇయ‌ర్ సంబ‌రాలు ముగించుకుని ఇండియాకు రానున్నాడు మహేష్ బాబు. జనవరి తొలివారంలో మళ్లీ సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రమోషన్స్ కోసం టైమ్ కేటాయిస్తాడు. జనవరి 5న ఎల్బీ స్టేడియంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది. చిరంజీవి దీనికి ముఖ్య అతిథి. జనవరి 11న సరిలేరు నీకెవ్వరు సినిమా విడుదల కానుంది. మొత్తానికి న్యూ ఇయర్ కోసం ఇప్పట్నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు ఈయన.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Mahesh babu, Sarileru Neekevvaru, Telugu Cinema, Tollywood

తదుపరి వార్తలు