న‌మ్ర‌త లేకుండా నేను లేను.. భార్యపై మ‌హేష్ బాబు ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు..

మ‌హేష్ బాబు, న‌మ్ర‌త శిర్కోద్క‌ర్.. ఈ జోడీకి ఇండ‌స్ట్రీలో ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆద‌ర్శ దంప‌తులు అంటే ఎలా ఉంటారో వీళ్ల‌ను చూస్తే అర్థ‌మ‌వుతుందంటూ సంబ‌రాలు చేసుకుంటారు అభిమానులు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 19, 2019, 3:48 PM IST
న‌మ్ర‌త లేకుండా నేను లేను.. భార్యపై మ‌హేష్ బాబు ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు..
మహేష్ బాబు నమ్రత
  • Share this:
మ‌హేష్ బాబు, న‌మ్ర‌త శిర్కోద్క‌ర్.. ఈ జోడీకి ఇండ‌స్ట్రీలో ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆద‌ర్శ దంప‌తులు అంటే ఎలా ఉంటారో వీళ్ల‌ను చూస్తే అర్థ‌మ‌వుతుందంటూ సంబ‌రాలు చేసుకుంటారు అభిమానులు. పెళ్లై 14 ఏళ్లైపోయినా ఇప్ప‌టి వ‌ర‌కు చిన్న గొడ‌వ కూడా రాకుండా.. ఎలాంటి వివాదాల జోలికి పోకుండా హాయిగా ఉన్నారు ఈ జంట‌. ఇక ఇప్పుడు త‌న భార్య న‌మ్ర‌త గురించి మ‌న‌సులో మాట బ‌య‌టికి చెప్పాడు సూప‌ర్ స్టార్. ఆమె లేకుండా నేను లేన‌ని.. అస‌లు న‌మ్ర‌త లేకుండా త‌న‌కేం ప‌ని చేత‌కాద‌ని ఒప్పుకున్నాడు సూప‌ర్ స్టార్.

Mahesh Babu Interesting Comments on his wife Namrata Shirodkar and says he cant live without her pk.. మ‌హేష్ బాబు, న‌మ్ర‌త శిర్కోద్క‌ర్.. ఈ జోడీకి ఇండ‌స్ట్రీలో ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆద‌ర్శ దంప‌తులు అంటే ఎలా ఉంటారో వీళ్ల‌ను చూస్తే అర్థ‌మ‌వుతుందంటూ సంబ‌రాలు చేసుకుంటారు అభిమానులు. mahesh babu,mahesh babu twitter,mahesh babu sarileru neekevvaru movie,mahesh babu anil ravipudi movie,mahesh babu movies,namrata shirodkar,mahesh babu family,mahesh babu wife,mahesh babu wife namrata,namrata,mahesh babu about namrata,prince mahesh babu,super star mahesh babu,namrata shirodkar and mahesh babu rare pics,namrata shirodkar and mahesh babu,mahesh babu son,mahesh babu new movie,mahesh babu press meet,mahesh,mahesh babu brand ambassador,mahesh babu namrata,mahesh babu love story,మహేష్ బాబు,నమ్రత శిరోద్కర్,మహేష్ బాబు నమ్రత,మహేష్ బాబు నమ్రత లవ్ స్టోరీ,తెలుగు సినిమా
మహేష్ బాబు నమ్రత


తాను ఈ రోజు ఇంత హాయిగా ఉన్నానంటే.. ఎలాంటి టెన్ష‌న్ లేకుండా సినిమాలు చేసుకుంటున్నానంటే దానికి కార‌ణం భార్యే అంటున్నాడు మ‌హేష్ బాబు. త‌న టెన్ష‌న్స్ అన్నీ ఆమె తీసుకుంటుంద‌ని.. ప్ర‌తీ విష‌యాన్ని చాలా జాగ్ర‌త్త‌గా ప‌రిశీలిస్తుంద‌ని చెప్పాడు ఈయ‌న‌. సినిమాల విష‌యంలో కానీ.. యాడ్స్ విష‌యంలో కానీ.. వ్య‌క్తిగ‌త జీవితం విష‌యంలో కానీ అన్నింట్లోనూ న‌మ్ర‌త పాత్ర కీల‌క‌మే అంటున్నాడు మ‌హేష్ బాబు. త‌న చెంత‌కు ఎలాంటి టెన్ష‌న్స్ రాకుండా ప్ర‌శాంతంగా ఉండ‌టానికి త‌న కుటుంబ‌మే కార‌ణం అంటున్నాడు మ‌హేష్.

Mahesh Babu Interesting Comments on his wife Namrata Shirodkar and says he cant live without her pk.. మ‌హేష్ బాబు, న‌మ్ర‌త శిర్కోద్క‌ర్.. ఈ జోడీకి ఇండ‌స్ట్రీలో ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆద‌ర్శ దంప‌తులు అంటే ఎలా ఉంటారో వీళ్ల‌ను చూస్తే అర్థ‌మ‌వుతుందంటూ సంబ‌రాలు చేసుకుంటారు అభిమానులు. mahesh babu,mahesh babu twitter,mahesh babu sarileru neekevvaru movie,mahesh babu anil ravipudi movie,mahesh babu movies,namrata shirodkar,mahesh babu family,mahesh babu wife,mahesh babu wife namrata,namrata,mahesh babu about namrata,prince mahesh babu,super star mahesh babu,namrata shirodkar and mahesh babu rare pics,namrata shirodkar and mahesh babu,mahesh babu son,mahesh babu new movie,mahesh babu press meet,mahesh,mahesh babu brand ambassador,mahesh babu namrata,mahesh babu love story,మహేష్ బాబు,నమ్రత శిరోద్కర్,మహేష్ బాబు నమ్రత,మహేష్ బాబు నమ్రత లవ్ స్టోరీ,తెలుగు సినిమా
నమ్రత మహేష్ ఫ్యామిలీ




అన్నింటికి మించి త‌ను పిల్ల‌ల‌ను బాగా గారాబం చేస్తాన‌ని.. అయితే న‌మ్ర‌త మాత్రం త‌న విష‌యంతో పాటు పిల్ల‌ల విష‌యంలో కూడా చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుంద‌ని చెప్పాడు సూప‌ర్ స్టార్. అలా చేయ‌డం కూడా త‌మ మంచికే అంటున్నాడు ఈయ‌న‌. ప్ర‌తీ చిన్న విష‌యంలో కూడా న‌మ్ర‌త ఇంత కేర్ తీసుకుంటుంది కాబ‌ట్టే ఇంత హాయిగా తాను ఉండ‌గ‌లుగుతున్నాన‌ని.. ఆమె లేక‌పోతే నేను లేను అంటున్నాడు మ‌హేష్ బాబు.

Mahesh Babu Interesting Comments on his wife Namrata Shirodkar and says he cant live without her pk.. మ‌హేష్ బాబు, న‌మ్ర‌త శిర్కోద్క‌ర్.. ఈ జోడీకి ఇండ‌స్ట్రీలో ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆద‌ర్శ దంప‌తులు అంటే ఎలా ఉంటారో వీళ్ల‌ను చూస్తే అర్థ‌మ‌వుతుందంటూ సంబ‌రాలు చేసుకుంటారు అభిమానులు. mahesh babu,mahesh babu twitter,mahesh babu sarileru neekevvaru movie,mahesh babu anil ravipudi movie,mahesh babu movies,namrata shirodkar,mahesh babu family,mahesh babu wife,mahesh babu wife namrata,namrata,mahesh babu about namrata,prince mahesh babu,super star mahesh babu,namrata shirodkar and mahesh babu rare pics,namrata shirodkar and mahesh babu,mahesh babu son,mahesh babu new movie,mahesh babu press meet,mahesh,mahesh babu brand ambassador,mahesh babu namrata,mahesh babu love story,మహేష్ బాబు,నమ్రత శిరోద్కర్,మహేష్ బాబు నమ్రత,మహేష్ బాబు నమ్రత లవ్ స్టోరీ,తెలుగు సినిమా
కుటుంబ సభ్యులతో మహేష్ బాబు


నెల రోజులుగా టూర్ ఎంజాయ్ చేసిన మ‌హేష్.. ఈ మ‌ధ్యే ఇండియాకు వ‌చ్చాడు. జులై 5 నుంచి స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాతో బిజీ కానున్నాడు ఈ హీరో. ఇందులో ఆర్మీ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు మ‌హేష్ బాబు. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్ కాగా.. విజ‌య‌శాంతి, జ‌గ‌ప‌తిబాబు, రాజేంద్ర ప్ర‌సాద్ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.
First published: June 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు