HOME »NEWS »MOVIE »mahesh babu gave it back to gst officers and they praised super star pk

మ‌హేష్ బాబును తిట్టిన వాళ్లే మ‌ళ్లీ పొగిడారుగా.. ద‌టీజ్ సూప‌ర్ స్టార్..

మ‌హేష్ బాబును తిట్టిన వాళ్లే మ‌ళ్లీ పొగిడారుగా.. ద‌టీజ్ సూప‌ర్ స్టార్..
మ‌హేష్ బాబు (ట్విట్టర్ ఫోటో)

అదేంటి.. మ‌హేష్ బాబును ఎవ‌రు తిడ‌తారు అనుకుంటున్నారా..? ఈ మ‌ధ్య కాలంలో మ‌హేష్ బాబు ఎక్కువ‌గా వివాదాల‌కు కేంద్ర‌బిందువుగా మారుతున్నాడు. ఈయ‌న త‌న‌కు తెలియంకుడానే మీడియాకు టార్గెట్ అవుతున్నాడు. ఇప్పుడు కూడా ఇదే జ‌రిగింది. AMB సినిమాస్ విష‌యంలో థియేట‌ర్ జిఎస్టీ నిబంధనలను ఉల్లఘించిందని అధికారులు ఆరోపించారు.

  • Share this:
    అదేంటి.. మ‌హేష్ బాబును ఎవ‌రు తిడ‌తారు అనుకుంటున్నారా..? ఈ మ‌ధ్య కాలంలో మ‌హేష్ బాబు ఎక్కువ‌గా వివాదాల‌కు కేంద్ర‌బిందువుగా మారుతున్నాడు. ఈయ‌న త‌న‌కు తెలియంకుడానే మీడియాకు టార్గెట్ అవుతున్నాడు. ఇప్పుడు కూడా ఇదే జ‌రిగింది. AMB సినిమాస్ విష‌యంలో థియేట‌ర్ జిఎస్టీ నిబంధనలను ఉల్లఘించిందని అధికారులు ఆరోపించారు. అదే కార‌ణం చూపించి థియేట‌ర్ పై నోటీసులు జారీ చేసి కేస్ కూడా ఫైల్ చేసార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. అక్ర‌మంగా టికెట్ రేట్లు అమ్ముతున్నార‌ని వారిపై వ‌చ్చిన ఆరోప‌ణ‌.

    Mahesh Babu gave it back to GST Officers and They praised Super Star pk.. అదేంటి.. మ‌హేష్ బాబును ఎవ‌రు తిడ‌తారు అనుకుంటున్నారా..? ఈ మ‌ధ్య కాలంలో మ‌హేష్ బాబు ఎక్కువ‌గా వివాదాల‌కు కేంద్ర‌బిందువుగా మారుతున్నాడు. ఈయ‌న త‌న‌కు తెలియంకుడానే మీడియాకు టార్గెట్ అవుతున్నాడు. ఇప్పుడు కూడా ఇదే జ‌రిగింది. AMB సినిమాస్ విష‌యంలో థియేట‌ర్ జిఎస్టీ నిబంధనలను ఉల్లఘించిందని అధికారులు ఆరోపించారు. Mahesh babu,Mahesh babu amb cinemas,Mahesh babu amb cinemas gst,Mahesh babu amb cinemas asian sunil clarity,Mahesh babu amb cinemas gst ticket prices,Mahesh babu amb cinemas It Officials,Mahesh babu GST Officials notice,GST Officials Notice to mahesh babu,Mahesh babu amb cinemas income tax,Tollywood News, Telugu cinema, మహేష్ బాబు,మహేష్ బాబు ఏషియన్ సునీల్ క్లారిటీ, మహేష్ బాబు ఐటీ నోటీసులు, మహేష్ బాబుకు జీఎస్టీ అధికారుల నోటీసులు, మహేష్ బాబు ఐటీ షాక్, మహేష్‌కు షాక్ ఇచ్చిన ఐటీ అధికారులు
    మ‌హేష్ బాబు ట్విట్టర్ ఫోటో




    జిఎస్టీ త‌గ్గినా కూడా ఇంకా పాత రేట్ల‌కే టికెట్స్ అమ్మేస్తున్నారంటూ అధికారులు ఆరోపించారు. అయితే వాటిపై AMB సినిమాస్ మ‌రో ఓన‌ర్ ఏషియన్ సునీల్ స్పందించాడు. జీఎస్టీ తగ్గింపు విషయంలో AMB సినిమాస్ కు ఎలాంటి నోటీసులు అంద‌లేద‌ని క్లారిటీ ఇచ్చాడు ఆయ‌న‌. ఏఎంబిలో ప్రేక్ష‌కుల నుంచి అద‌నంగా జీఎస్టీ రూపంలో వ‌సూలు చేసిన 35.66 లక్షలను వినియోగదారుల సంక్షేమ నిధికి చెల్లించాడు మహేష్ బాబు. ఇది కూడా ఇప్పుడు వైర‌ల్ అయిపోయింది.

    Mahesh Babu gave it back to GST Officers and They praised Super Star pk.. అదేంటి.. మ‌హేష్ బాబును ఎవ‌రు తిడ‌తారు అనుకుంటున్నారా..? ఈ మ‌ధ్య కాలంలో మ‌హేష్ బాబు ఎక్కువ‌గా వివాదాల‌కు కేంద్ర‌బిందువుగా మారుతున్నాడు. ఈయ‌న త‌న‌కు తెలియంకుడానే మీడియాకు టార్గెట్ అవుతున్నాడు. ఇప్పుడు కూడా ఇదే జ‌రిగింది. AMB సినిమాస్ విష‌యంలో థియేట‌ర్ జిఎస్టీ నిబంధనలను ఉల్లఘించిందని అధికారులు ఆరోపించారు. Mahesh babu,Mahesh babu amb cinemas,Mahesh babu amb cinemas gst,Mahesh babu amb cinemas asian sunil clarity,Mahesh babu amb cinemas gst ticket prices,Mahesh babu amb cinemas It Officials,Mahesh babu GST Officials notice,GST Officials Notice to mahesh babu,Mahesh babu amb cinemas income tax,Tollywood News, Telugu cinema, మహేష్ బాబు,మహేష్ బాబు ఏషియన్ సునీల్ క్లారిటీ, మహేష్ బాబు ఐటీ నోటీసులు, మహేష్ బాబుకు జీఎస్టీ అధికారుల నోటీసులు, మహేష్ బాబు ఐటీ షాక్, మహేష్‌కు షాక్ ఇచ్చిన ఐటీ అధికారులు
    మహేష్ బాబు ఏషియన్ సునీల్


    ఈ విష‌యంపైనే హైదరాబాద్ క‌మీష‌న‌రేట్ ఇప్పుడు సూప‌ర్ స్టార్ చేసిన ప‌నిని ప్రశంసించింది. ఏఎంబీ సినిమాస్ యజమానులైన మహేష్ బాబు, సునీల్ నారంగ్ తమది కాని లాభం గుర్తించి.. మ‌ళ్లీ తిరిగి చెల్లించినందుకు అభినందిస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు అధికారులు. అంద‌రికీ మ‌హేష్ బాబు ఆద‌ర్శంగా నిలిచార‌ని వాళ్లు ప్ర‌శంసిస్తున్నారు. మొత్తానికి ఒక్క రోజులోనే విమ‌ర్శించిన నోళ్ళ‌తోనే ప్ర‌శంస‌లు కురిపించేలా చేసాడు సూప‌ర్ స్టార్.
    First published:February 22, 2019, 20:08 IST