Home /News /movies /

MAHESH BABU FANS FIRES ON SENSATIONAL DIRECTOR ANIL RAVIPUDI BECAUSE OF SARILERU NEEKEVVARU MOVIE UPDATES PK

అనిల్ రావిపూడిపై ఫైర్ అవుతున్న మహేష్ బాబు ఫ్యాన్స్..

సరిలేరు నీకెవ్వరు లొకేషన్ స్టిల్ (Source: Twitter)

సరిలేరు నీకెవ్వరు లొకేషన్ స్టిల్ (Source: Twitter)

అవునా.. ఆయనేం చేసాడు.. పైగా నాలుగు వరస విజయాలున్న దర్శకుడు కదా.. మహేష్ బాబుతో సినిమా చేస్తున్నపుడు హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా అనుకుంటున్నారా..? అవును అంతా బాగానే జరుగుతుంది..

అవునా.. ఆయనేం చేసాడు.. పైగా నాలుగు వరస విజయాలున్న దర్శకుడు కదా.. మహేష్ బాబుతో సినిమా చేస్తున్నపుడు హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా అనుకుంటున్నారా..? అవును అంతా బాగానే జరుగుతుంది.. కానీ ఒక్క విషయంలో మాత్రం అనిల్ చేస్తున్న పనులు మహేష్ బాబు అభిమానులకు అస్సలు నచ్చడం లేదు. ఏదైనా విషయాన్ని ఎంత దాచిపెడితే అంత మంచిది.. కొసరి ఇచ్చినపుడే విలువ తెలుస్తుంది. కానీ ఇప్పుడు అనిల్ రావిపూడి మాత్రం అన్నీ విప్పి ముందు పెడుతున్నాడు. అదే ఇప్పుడు నచ్చడం లేదు అభిమానులకు.
Mahesh Babu fans fires on Sensational director Anil Ravipudi because of Sarileru Neekevvaru movie updates pk అవునా.. ఆయనేం చేసాడు.. పైగా నాలుగు వరస విజయాలున్న దర్శకుడు కదా.. మహేష్ బాబుతో సినిమా చేస్తున్నపుడు హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా అనుకుంటున్నారా..? అవును అంతా బాగానే జరుగుతుంది.. Anil Ravipudi,Anil Ravipudi twitter,Anil Ravipudi instagram,Anil Ravipudi facebook,sarileru neekevvaru movie,mahesh babu fans angry on anil ravipudi,sarileru neekevvaru movie updates,sarileru neekevvaru movie mahesh babu,sarileru neekevvaru movie rashmika mandanna,sarileru neekevvaru movie shooting,mahesh babu movie,telugu cinema,మహేష్ బాబు,మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు,మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు షూటింగ్,అనిల్ రావిపూడి,మహేష్ బాబు ఫ్యాన్స్
‘సరిలేరు నీకెవ్వరు’లో మహేష్ బాబు (Youtube/credtit)

సాధారణంగా మహేష్ సినిమాలు పూర్తయ్యే వరకు ఏ లుక్ కానీ.. టీజర్ కానీ త్వరగా విడుదల చేయరు. మొన్నటికి మొన్న మహర్షి సినిమా అప్ డేట్స్ కోసం ఎన్నో రోజుల పాటు వేచి చూసారు ఫ్యాన్స్. కానీ ఇప్పుడు అనిల్ మాత్రం ఎప్పటికప్పుడు అన్నీ ముందు పెట్టేస్తున్నాడు. అడక్కముందే అన్నీ చెప్పేస్తున్నాడు. సినిమా ఓపెనింగ్ రోజే టైటిల్ రావడం.. మహేష్ క్యారెక్టర్ పేరు.. ఆ తర్వాత టైటిల్ లోగో.. ఫస్ట్ లుక్.. టీజర్ ఇలా మొదలైన నెల రోజుల తర్వాత అన్నీ వచ్చేసాయి. ఇక ఇవి సరిపోవేమో అన్నట్లు కశ్మీర్లో ట్రైన్ సీక్వెన్స్ గురించి అనిల్ చెప్పాడు.
Mahesh Babu fans fires on Sensational director Anil Ravipudi because of Sarileru Neekevvaru movie updates pk అవునా.. ఆయనేం చేసాడు.. పైగా నాలుగు వరస విజయాలున్న దర్శకుడు కదా.. మహేష్ బాబుతో సినిమా చేస్తున్నపుడు హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా అనుకుంటున్నారా..? అవును అంతా బాగానే జరుగుతుంది.. Anil Ravipudi,Anil Ravipudi twitter,Anil Ravipudi instagram,Anil Ravipudi facebook,sarileru neekevvaru movie,mahesh babu fans angry on anil ravipudi,sarileru neekevvaru movie updates,sarileru neekevvaru movie mahesh babu,sarileru neekevvaru movie rashmika mandanna,sarileru neekevvaru movie shooting,mahesh babu movie,telugu cinema,మహేష్ బాబు,మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు,మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు షూటింగ్,అనిల్ రావిపూడి,మహేష్ బాబు ఫ్యాన్స్
‘సరిలేరు నీకెవ్వరు’లో మహేష్ బాబు (Youtube/credtit)

ఇప్పుడు బండ్ల గణేష్ లుక్ బయటికి వచ్చింది. ఆ మధ్య విజయశాంతి ఫస్ట్ లుక్ ఇచ్చాడు. అది కూడా అనిల్ రావిపూడి విడుదల చేసాడు. మొత్తానికి సినిమాకు సంబంధించిన ప్రతీ విషయాన్ని అనిల్ రావిపూడి అఫీషియల్‌గా బయటపెడుతున్నాడు. స్టార్ హీరోతో సినిమా చేస్తున్నపుడు కచ్చితంగా ఆ క్యూరియాసిటీ ఉంటుంది. కానీ బయట పెట్టకూడదనే ఆత్రం కూడా తగ్గించుకోవాలంటున్నారు అభిమానులు. కాస్త దాచి పెట్టి వదిలితే ఉండే క్రేజ్‌కు.. ప్రతీ విషయాన్ని బయటపెట్టే దానికి తేడా ఉంటుంది. మరి ఇప్పటికైనా అనిల్ రావిపూడి ఈ విషయాన్ని తెలుసుకుంటాడో లేదో..?
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Mahesh babu, Sarileru Neekevvaru, Telugu Cinema, Tollywood

తదుపరి వార్తలు