హోమ్ /వార్తలు /సినిమా /

విషాదం.. ‘మ‌హ‌ర్షి’ సినిమాకు ఫ్లెక్సీ క‌డుతూ మ‌హేశ్ బాబు అభిమాని మృతి..

విషాదం.. ‘మ‌హ‌ర్షి’ సినిమాకు ఫ్లెక్సీ క‌డుతూ మ‌హేశ్ బాబు అభిమాని మృతి..

మహర్షి సినిమా సెన్సార్

మహర్షి సినిమా సెన్సార్

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌స్తుతం మ‌హ‌ర్షి సినిమా ఫీవ‌ర్ న‌డుస్తుంది. మ‌హేశ్ బాబు అభిమానులు అంతా ఈ సినిమా కోసం వేచి చూస్తున్నారు. ఆయ‌న 25వ సినిమా కావ‌డంతో మ‌రింత అంచ‌నాలు పెరిగిపోయాయి.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌స్తుతం మ‌హ‌ర్షి సినిమా ఫీవ‌ర్ న‌డుస్తుంది. మ‌హేశ్ బాబు అభిమానులు అంతా ఈ సినిమా కోసం వేచి చూస్తున్నారు. ఆయ‌న 25వ సినిమా కావ‌డంతో మ‌రింత అంచ‌నాలు పెరిగిపోయాయి. అంతా ఆనందంగా సాగుతున్న ఈ స‌మ‌యంలో అనుకోని విషాదం చోటు చేసుకుంది. తాజాగా సినిమా ఫ్లెక్సీ కడుతూ ఓ ఫ్యాన్ చ‌నిపోయాడు. ప్ర‌మాద‌వ‌శాత్తూ జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌తో ఫ్యాన్స్ కూడా షాక్‌లోకి వెళ్లిపోయారు. రాజమండ్రి రూరల్ మండలం ధవలేశ్వరంలో మురళీకృష్ణ థియేటర్ ద‌గ్గ‌ర మహేశ్ అభిమాని ఒక‌రు మ‌ర‌ణించాడు.

Mahesh Babu fan dies with Current Shock while ties Maharshi movie Flexi pk.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌స్తుతం మ‌హ‌ర్షి సినిమా ఫీవ‌ర్ న‌డుస్తుంది. మ‌హేశ్ బాబు అభిమానులు అంతా ఈ సినిమా కోసం వేచి చూస్తున్నారు. ఆయ‌న 25వ సినిమా కావ‌డంతో మ‌రింత అంచ‌నాలు పెరిగిపోయాయి. maharshi movie,maharshi,maharshi movie public talk,mahesh babu fan dies,mahesh fan dies current shock,maharshi movie review,maharshi movie trailer,maharshi trailer,maharshi review,maharshi movie songs,mahesh babu maharshi,maharshi public talk,maharshi songs,maharshi full movie,maharshi movie review and rating,#maharshi,maharshi teaser,maharshi telugu movie,mahesh babu maharshi movie,maharshi movie public review,maharshi telugu movie review,maharshi movie censor review,telugu cinema,మహేశ్ బాబు,మహేశ్ బాబు మహర్షి,ఫ్లెక్సీ కడుతూ మహేశ్ బాబు అభిమాని మృతి,తెలుగు సినిమా
మహర్షి సినిమా

మే 9న మహర్షి సినిమా విడుద‌ల సంర‌ద్భంగా మహేశ్ భారీ ఫ్లెక్సీ కడుతూ ప్రమాదశాత్తు ప‌క్క‌నే ఉన్న విద్యుత్ తీగలపై ప‌డ్డాడు. దాంతో షాక్‌కు గురైన ఆ యువకుడు అక్కడికక్కడే క‌న్నుమూసాడు. అనుకోకుండా జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌తో అంతా షాక్‌లో ఉన్నారు. చ‌నిపోయిన యువ‌కుడు ధవళేశ్వరం ఇండస్ట్రీయల్ కాలనీ ఎర్రంశెట్టి రాజీవ్‌గా గుర్తించారు పోలీసులు.

First published:

Tags: Maharshi, Mahesh babu, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు