అమెజాన్‌లో ‘మ‌హ‌ర్షి’ అమేజింగ్.. దుమ్ము రేపుతున్న మ‌హేష్ బాబు..

మ‌హేష్ బాబు 25వ సినిమాగా వ‌చ్చిన మ‌హ‌ర్షి ఎలాంటి విజ‌యం సాధించిందో చెప్పాల్సిన పని లేదు. ఈ చిత్రం 100 కోట్ల‌కు పైగా షేర్ వ‌సూలు చేసంది. ఇక ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో ఈ సినిమా విడుద‌లైంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 3, 2019, 5:47 PM IST
అమెజాన్‌లో ‘మ‌హ‌ర్షి’ అమేజింగ్.. దుమ్ము రేపుతున్న మ‌హేష్ బాబు..
మహర్షి సినిమా పోస్టర్
  • Share this:
మ‌హేష్ బాబు 25వ సినిమాగా వ‌చ్చిన మ‌హ‌ర్షి ఎలాంటి విజ‌యం సాధించిందో చెప్పాల్సిన పని లేదు. ఈ చిత్రం 100 కోట్ల‌కు పైగా షేర్ వ‌సూలు చేసంది. ఇక ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో ఈ సినిమా విడుద‌లైంది. జులై 2 అర్ధరాత్రి నుంచి ప్రైమ్ వీడియోలో మ‌హ‌ర్షి విడుద‌ల అవుతుంద‌ని ముందే ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. దాంతో మ‌హేష్ సినిమా కోసం చూస్తున్నారు అభిమానులు. థియేట‌ర్ల‌లో మిస్ అయిన వాళ్ల‌కు మ‌హ‌ర్షిని ఇప్పుడు ఇక్క‌డ చూస్తున్నారు. సూపర్ స్టార్ ఫ్యాన్స్ కూడా ఈ చిత్రం కోసం చాలా రోజుల నుంచి వేచి చూస్తున్నారు.
Mahesh Babu Epic Blockbuster Maharshi movie opned grand style in Amazon Prime Video pk.. మ‌హేష్ బాబు 25వ సినిమాగా వ‌చ్చిన మ‌హ‌ర్షి ఎలాంటి విజ‌యం సాధించిందో చెప్పాల్సిన పని లేదు. ఈ చిత్రం 100 కోట్ల‌కు పైగా షేర్ వ‌సూలు చేసంది. ఇక ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో ఈ సినిమా విడుద‌లైంది. maharshi,maharshi movie,maharshi collections,maharshi twitter,amazon prime video,maharshi movie,maharshi full movie in amazon prime,maharshi movie released in amazon prime,maharshi full movie released in amazon prime,maharshi teaser,maharshi release on amazon prime video,maharshi movie video songs,maharshi trailer,maharshi songs,#maharshi,maharshi will release on amazon prime video july 3rd,mahesh babu's maharshi full hd movie released in amazon prime,maharshi amazon prime,mahesh babu maharshi amazon prime,telugu cinema,maharshi television,మహర్షి,మహర్షి అమెజాన్ ప్రైమ్ వీడియో,మహర్షి అమెజాన్,మహేష్ బాబు అమెజాన్ ప్రైమ్ వీడియో,తెలుగు సినిమా
మహర్షి 50 రోజుల పోస్టర్ Photo: twitter


దాంతో వ‌చ్చీ రాగానే మ‌హ‌ర్షి అమేజాన్‌లో దండ‌యాత్ర చేసింద‌ని తెలుస్తుంది. విడుద‌లైన క్ష‌ణం నుంచే వేలాది వ్యూస్ వ‌స్తున్నాయ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో విడుద‌లైన సినిమాల్లో అత్య‌ధిక వ్యూస్ సాధించిన సినిమాల్లో మ‌హ‌ర్షి కూడా ఉంటుంద‌ని తెలుస్తుంది. నిజానికి యావ‌రేజ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం 100 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. ఇక ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో కూడా ర‌ప్ఫాడిస్తూ రిషి త‌న జ‌ర్నీని కొన‌సాగిస్తున్నాడు.
First published: July 3, 2019, 5:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading