మ‌హేష్ బాబు కొత్త బిజినెస్.. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, పూరీ జ‌గ‌న్నాథ్ బాట‌లో..

మ‌హేష్ బాబు బిజినెస్‌మేన్ అయి 8 ఏళ్లు దాటిపోయింది. ఇప్పుడు దీనికి కార్య‌రూపం దాల్చుకున్నాడు సూప‌ర్ స్టార్. మొన్న‌టి వ‌ర‌కు కేవ‌లం సినిమాల‌తో మాత్ర‌మే బిజీగా ఉన్న ఈయ‌న ఇప్పుడు బిజినెస్ కూడా చేస్తున్నాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 29, 2019, 2:32 PM IST
మ‌హేష్ బాబు కొత్త బిజినెస్.. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, పూరీ జ‌గ‌న్నాథ్ బాట‌లో..
మహేష్ బాబు ఫైల్ ఫోటోస్(Source: Wiki)
  • Share this:
మ‌హేష్ బాబు బిజినెస్‌మేన్ అయి 8 ఏళ్లు దాటిపోయింది. ఇప్పుడు దీనికి కార్య‌రూపం దాల్చుకున్నాడు సూప‌ర్ స్టార్. మొన్న‌టి వ‌ర‌కు కేవ‌లం సినిమాల‌తో మాత్ర‌మే బిజీగా ఉన్న ఈయ‌న ఇప్పుడు బిజినెస్ కూడా చేస్తున్నాడు. వ‌ర‌స‌గా బిజినెస్‌లు చేస్తూ త‌న సామ్రాజ్యాన్ని విస్త‌రించుకుంటున్నాడు మ‌హేష్ బాబు. ఈ మ‌ధ్యే ఏఏంబీ సినిమాస్ పేరుతో ఓ మల్టీప్లెక్స్ నిర్మించాడు మ‌హేష్ బాబు. గ‌చ్చిబౌలిలోని ఈ మ‌ల్టీప్లెక్స్ మొన్నీమ‌ధ్యే సూప‌ర్ స్టార్ కృష్ణ చేతుల మీదుగా ఓపెన్ అయింది.

Mahesh Babu entering into cloths business like Vijay Devarakonda Puri Jagannadh and named it as Thehumblco pk మ‌హేష్ బాబు బిజినెస్‌మేన్ అయి 8 ఏళ్లు దాటిపోయింది. ఇప్పుడు దీనికి కార్య‌రూపం దాల్చుకున్నాడు సూప‌ర్ స్టార్. మొన్న‌టి వ‌ర‌కు కేవ‌లం సినిమాల‌తో మాత్ర‌మే బిజీగా ఉన్న ఈయ‌న ఇప్పుడు బిజినెస్ కూడా చేస్తున్నాడు. mahesh babu,mahesh babu twitter,mahesh babu instagram,mahesh babu cloths business,mahesh babu business man,mahesh babu cloths,mahesh babu vijay devarakonda,mahesh babu puri jagannadh,mahesh babu web series,mahesh babu movies,mahesh babu movies 2018,mahesh babu new movie,mahesh babu amb cinemas,mahesh babu amb multiplex,mahesh babu businessman,telugu cinema,tollywood,మహేష్ బాబు,మహేష్ బాబు క్లోత్ బిజినెస్,మహేష్ బాబు బిజినెస్,మహేష్ బాబు వెబ్ సిరీస్ బిజినెస్,మహేష్ బాబు మల్టీప్లెక్స్ బిజినెస్,మహేష్ బాబు ఏఎంబి సినిమాస్ బిజినెస్,మహేష్ బాబు బిజినెస్ మేన్,తెలుగు సినిమా,
సూపర్ స్టార్ కృష్ణ చేతుల మీదుగా ఓపెన్ అయిన ఏఎంబి సినిమాస్

ఆ బిజినెస్‌లోకి దిగిన మ‌హేష్.. ఇప్పుడు మ‌రో బిజినెస్ కూడా మొద‌లు పెట్టాల‌ని చూస్తున్నాడు. ఈయ‌న తాజాగా క్లోత్స్ బిజినెస్‌లోకి కూడా వ‌చ్చేస్తున్నాడు. దీనికోసం అవ‌ర్ హంబుల్ అనే వెబ్ సైట్ కూడా స్టార్ట్ చేసాడు సూప‌ర్ స్టార్. న‌మ్ర‌త‌తో క‌లిసి ఈ బిజినెస్ చేస్తున్నాడు ఈయ‌న‌. అన్ని ఈమె ద‌గ్గ‌రుండి చూసుకోబోతుంది. ఇప్పుడు క్లోత్ బిజినెస్ చాలా క్రేజ్ తెచ్చుకుంది. ఈయ‌న కంటే ముందే విజ‌య్ దేవ‌ర‌కొండ రౌడీ వేర్ మొద‌లుపెట్టి సూప‌ర్ స‌క్సెస్ అయ్యాడు.

ఈయ‌న రౌడీ బ్రాండ్ ఓ రేంజ్‌లో వైర‌ల్ అయిపోయాయి. కుర్రాళ్లంతా విర‌గ‌బ‌డి మ‌రీ ఈ రౌడీ వేర్ వేసుకుంటున్నారు. ఇక ఆ త‌ర్వాత పూరీ జ‌గ‌న్నాథ్ కూడా బీ ఇస్మార్ట్ అనే బ్రాండ్ మొద‌లు పెట్టాడు. ఇస్మార్ట్ శంక‌ర్ త‌ర్వాత ఈయ‌న ఛార్మితో క‌లిసి ఇది స్టార్ట్ చేసాడు. ఇక ఇప్పుడు మ‌హేష్ బాబు కూడా ఇదే చూస్తున్నాడు. అయితే ఈయ‌న ఇందులోనే ఉండి చూసుకోడు.. అన్నీ ఆయ‌న భార్య చూసుకుంటాడు.

Mahesh Babu entering into cloths business like Vijay Devarakonda Puri Jagannadh and named it as Thehumblco pk మ‌హేష్ బాబు బిజినెస్‌మేన్ అయి 8 ఏళ్లు దాటిపోయింది. ఇప్పుడు దీనికి కార్య‌రూపం దాల్చుకున్నాడు సూప‌ర్ స్టార్. మొన్న‌టి వ‌ర‌కు కేవ‌లం సినిమాల‌తో మాత్ర‌మే బిజీగా ఉన్న ఈయ‌న ఇప్పుడు బిజినెస్ కూడా చేస్తున్నాడు. mahesh babu,mahesh babu twitter,mahesh babu instagram,mahesh babu cloths business,mahesh babu business man,mahesh babu cloths,mahesh babu vijay devarakonda,mahesh babu puri jagannadh,mahesh babu web series,mahesh babu movies,mahesh babu movies 2018,mahesh babu new movie,mahesh babu amb cinemas,mahesh babu amb multiplex,mahesh babu businessman,telugu cinema,tollywood,మహేష్ బాబు,మహేష్ బాబు క్లోత్ బిజినెస్,మహేష్ బాబు బిజినెస్,మహేష్ బాబు వెబ్ సిరీస్ బిజినెస్,మహేష్ బాబు మల్టీప్లెక్స్ బిజినెస్,మహేష్ బాబు ఏఎంబి సినిమాస్ బిజినెస్,మహేష్ బాబు బిజినెస్ మేన్,తెలుగు సినిమా,
మహేష్ బాబు ఫైల్ ఫోటోస్(Source: Wiki)

వీటితో పాటు ఇప్ప‌టికే సినిమా నిర్మాణంలో కూడా అడుగుపెట్టాడు మహేష్ బాబు. ఎంబి సినిమాస్ సంస్థ‌లో ‘శ్రీ‌మంతుడు’, ‘బ్ర‌హ్మోత్స‌వం’ సినిమాలు నిర్మించాడు. ఇప్పుడు క్లోత్ బిజినెస్ చేస్తున్నాడు. దానికితోడు ప‌ర్ఫ్యూమ్ బిజినెస్‌లోకి కూడా మ‌హేష్ అడుగు పెట్టిన‌ట్లు తెలుస్తుంది. మొత్తానికి సినిమాల‌తోనే కాదు బిజినెస్ కూడా చేస్తూ త‌న‌కు తానే సాటి అనిపించుకుంటున్నాడు మ‌న శ్రీ‌మంతుడు.
Published by: Praveen Kumar Vadla
First published: July 29, 2019, 2:32 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading