త్రివిక్రమ్, మహేష్ బాబు మధ్య గొడవైందా.. ఎందుకింత దూరం..?

అదేంటి.. త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో మహేష్ బాబుకు ఎందుకు గొడవ అవుతుంది.. పైగా ఇద్దరూ స్నేహితులు కదా ఇంక గొడవ ఏంటి అనుకుంటున్నారా..? ఏమో పరిస్థితులు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మరి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 8, 2019, 7:37 AM IST
త్రివిక్రమ్, మహేష్ బాబు మధ్య గొడవైందా.. ఎందుకింత దూరం..?
మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్
  • Share this:
అదేంటి.. త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో మహేష్ బాబుకు ఎందుకు గొడవ అవుతుంది.. పైగా ఇద్దరూ స్నేహితులు కదా ఇంక గొడవ ఏంటి అనుకుంటున్నారా..? ఏమో పరిస్థితులు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మరి. ఎందుకో తెలియదు కానీ మహేష్, త్రివిక్రమ్ మధ్య ఏదో జరిగిందనే వార్తలు బాగానే వినిపిస్తున్నాయి. దానికి సాక్ష్యం త్రివిక్రమ్ పుట్టిన రోజును కనీసం మహేష్ పట్టించుకోకపోవడమే. నవంబర్ 7న త్రివిక్రమ్ పుట్టినరోజు. అదే రోజు కమల్ హాసన్ జన్మదినం కూడా. ఆయన్ని గుర్తు పెట్టుకుని మరీ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో పొగిడాడు సూపర్ స్టార్.తన కెరీర్‌ను మార్చేసిన అతడు లాంటి సినిమాను ఇచ్చిన దర్శకున్ని మాత్రం మరిచిపోయాడు మహేష్ బాబు. అతడు సినిమా ఇప్పటికీ మహేష్ కెరీర్‌లో ప్రత్యేకమే. దాంతో పాటు ఖలేజా లాంటి సినిమా కూడా ఇచ్చాడు త్రివిక్రమ్. దాంతో పాటే చాలా యాడ్స్ చేసాడు మాటల మాంత్రికుడు. అలాంటి త్రివిక్రమ్ గురించి మహేష్ బాబు కనీసం ఒక్కమాట కూడా మాట వరసకు కూడా చెప్పలేదు.. ఆయన పుట్టిన రోజును పూర్తిగా మరిచిపోయాడు సూపర్ స్టార్. గుర్తు లేదు అనేంత చిన్న మాట వాడితే బాగోదు.. ఇండస్ట్రీ మొత్తం తెలిసిన గురూజి జన్మదినం మహేష్ బాబుకు గుర్తు లేకుండా మాత్రం ఉండదు.
Mahesh Babu clash with director Trivikram Srinivas and Superstar ignored guruji birthday pk అదేంటి.. త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో మహేష్ బాబుకు ఎందుకు గొడవ అవుతుంది.. పైగా ఇద్దరూ స్నేహితులు కదా ఇంక గొడవ ఏంటి అనుకుంటున్నారా..? ఏమో పరిస్థితులు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మరి. mahesh babu,mahesh babu twitter,mahesh babu kamal haasan,trivikram srinivas twitter,trivikram birthday,anushka shetty birthday,trivikram anushka shetty,mahesh babu movies,trivikram,mahesh babu trivikram,trivikram srinivas,mahesh babu latest movies,mahesh babu & trivikram,mahesh babu trivikram ads,mahesh babu and trivikram movie,mahesh babu trivikram srinivas,mahesh babu trivikram next movie,telugu cinema,త్రివిక్రమ్,మహేష్ బాబు,మహేష్ బాబు త్రివిక్రమ్,త్రివిక్రమ్ పుట్టినరోజును పట్టించుకోని మహేష్,తెలుగు సినిమా,అనుష్క శెట్టి త్రివిక్రమ్ మహేష్ బాబు
మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్

సోషల్ మీడియాలో కనీసం మహేష్ నుంచి విషెస్ రాకపోవడంతో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏమో ఫోన్ చేసి విష్ చేసాడేమో.. మీకేం తెలుసు అంటూ మహేష్ ఫ్యాన్స్ కూడా కవర్ చేస్తున్నారు. ఏదేమైనా కూడా తనతో పని చేసిన ఓ అగ్ర దర్శకుడి పుట్టిన రోజును కూడా పట్టించుకోకపోవడం కాస్త నిరాశ కలిగించే విషయమే. అదే సమయంలో అనుష్క శెట్టి పుట్టిన రోజును కూడా పూర్తిగా ఇగ్నోర్ చేసాడు సూపర్ స్టార్.

Mahesh Babu clash with director Trivikram Srinivas and Superstar ignored guruji birthday pk అదేంటి.. త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో మహేష్ బాబుకు ఎందుకు గొడవ అవుతుంది.. పైగా ఇద్దరూ స్నేహితులు కదా ఇంక గొడవ ఏంటి అనుకుంటున్నారా..? ఏమో పరిస్థితులు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మరి. mahesh babu,mahesh babu twitter,mahesh babu kamal haasan,trivikram srinivas twitter,trivikram birthday,anushka shetty birthday,trivikram anushka shetty,mahesh babu movies,trivikram,mahesh babu trivikram,trivikram srinivas,mahesh babu latest movies,mahesh babu & trivikram,mahesh babu trivikram ads,mahesh babu and trivikram movie,mahesh babu trivikram srinivas,mahesh babu trivikram next movie,telugu cinema,త్రివిక్రమ్,మహేష్ బాబు,మహేష్ బాబు త్రివిక్రమ్,త్రివిక్రమ్ పుట్టినరోజును పట్టించుకోని మహేష్,తెలుగు సినిమా,అనుష్క శెట్టి త్రివిక్రమ్ మహేష్ బాబు
మహేష్ అనుష్క శెట్టి ఫైల్ ఫోటోస్

ఈయనతో ఖలేజా లాంటి సినిమాలో నటించింది అనుష్క. అయినా కూడా ఈ మధ్య తమిళ సినిమాలను.. అక్కడి హీరోలను ఎక్కువగా నెత్తిన పెట్టుకుంటున్న మహేష్ బాబుకు మన వాళ్లు కనిపించడం లేదంటూ కాస్త సెటైర్లు కూడా పేలుతున్నాయి. మరి దీనిపై సూపర్ స్టార్ ఎలాంటి వివరణ ఇస్తాడో..? ప్రస్తుతం ఈయన సరిలేరు నీకెవ్వరు సినిమాతో బిజీగా ఉన్నాడు.
First published: November 8, 2019, 7:37 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading