అల్లు అర్జున్ విషయంలో మహేష్ బాబు కోపంగా ఉన్నాడా..

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పై తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు కోపంగా ఉన్నాడా అంటే ఔననే అంటున్నాయి తెలుగు సినీ వర్గాలు. వివరాల్లోకి వెళితే.

news18-telugu
Updated: October 13, 2019, 4:35 PM IST
అల్లు అర్జున్ విషయంలో మహేష్ బాబు కోపంగా ఉన్నాడా..
మహేష్ బాబు,అల్లు అర్జున్ (File Photo)
news18-telugu
Updated: October 13, 2019, 4:35 PM IST
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పై తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు కోపంగా ఉన్నాడా అంటే ఔననే అంటున్నాయి తెలుగు సినీ వర్గాలు. వివరాల్లోకి వెళితే..ఈ శని వారం సాయంత్రం  ఇద్దరు హీరోలు పోటాపోటీగా తమ సినిమా రిలీజ్ డేట్లును ప్రకటించారు. సంక్రాంతికి ఒకటికి రెండు భారీ సినిమాలు రిలీజ్ కావడం అనేది ఎప్పటి నుంచో ఉంది. కానీ అల్లు అర్జున్, మహేష్ బాబులు మాత్రం ఒకే రోజు వస్తున్నాం అంటూ ప్రకటించారు. ముందుగా అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘అల వైకుంఠపురములో’రిలీజ్ డేట్ ప్రకటించాడు.అల్లు అర్జున్.. తన సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన గంటన్నర వ్యవధిలో మహేష్ బాబు రంగంలోకి దిగి..‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా విడుదల తేది అనౌన్స్ చేసాడు.

mahesh babu angry on allu ajun due to release date issues on sankarathi 2020 ala vaikunthapurramloo sarileru neekevvaru,mahesh babu,allu arjun,mahesh babu allu arjun,mahesh babu vs allu arjun,mahesh babu sarileru neekevvaru,allu arjun ala vaikunthapurramloo,sankranti 2020,sankranti movies,Mahesh Babu Sarileru Neekevvaru,Mahesh Babu Sarileru Neekevvaru movie,Sarileru Neekevvaru twitter,kalyan ram entha manchivadavura,Entha Manchivadavura Movie release date,Mahesh Babu twitter,Sarileru Neekevvaru movie updates,Mahesh Babu Sarileru Neekevvaru sankranti 2020,allu arjun trivikram,allu arjun trivikram movie title,allu arjun trivikram title,allu arjun trivikram title Ala Vaikuntapuram Lo,allu arjun mahesh babu,allu arjun mahesh babu clash,allu arjun mahesh babu movies sankranti 2020,allu arjun mahesh babu movies,allu arjun mahesh babu box office,telugu cinema,అల్లు అర్జున్,మహేష్ బాబు,అల్లు అర్జున్ మహేష్ బాబు,అల్లు అర్జున్ సంక్రాంతి 2020,అల్లు అర్జున్ త్రివిక్రమ్ అలా వైకుంఠపురంలో,కళ్యాణ్ రామ్ మహేష్ బాబు అల్లు అర్జున్,అల్లు అర్జున్ మహేష్ బాబు సంక్రాంతి 2020,మమహేష్ బాబు వర్సెస్ అల్లు అర్జున్,ఒకే రోజు వస్తున్న అల్లు అర్జున్ మహేష్,
గంటల వ్యవధిలో రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసిన అల్లు అర్జున్,మహేష్ బాబు (Twitter/Photo)


ఇలా ఇద్దరు ఒకే రోజు ఒకే రోజు ఒకే తేదిన తన సినిమా రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేయడం చూసి ఫిల్మ్ నగర్ వర్గాలు ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ఈ మధ్యనే ఈ సినిమా నిర్మాతలు తమ సినిమా రిలీజ్ డేట్స్ విషయంలో చర్చలు జరిపిన అవి విఫలమైనట్టు తాజా సంఘటన బట్టి అర్ధమవుతోంది. తమకు ముందుగా చెప్పపెట్టకుండా.. విడుదల తేది విషయం తేల్చకుండా... అల్లు అర్జున్.. తమ సినిమా విడుదల తేది ప్రకటించడాన్ని మహేష్ బాబు, దిల్ రాజు‌కు కోపం వచ్చినట్టు సమాచారం.

mahesh babu angry on allu ajun due to release date issues on sankarathi 2020 ala vaikunthapurramloo sarileru neekevvaru,mahesh babu,allu arjun,mahesh babu allu arjun,mahesh babu vs allu arjun,mahesh babu sarileru neekevvaru,allu arjun ala vaikunthapurramloo,sankranti 2020,sankranti movies,Mahesh Babu Sarileru Neekevvaru,Mahesh Babu Sarileru Neekevvaru movie,Sarileru Neekevvaru twitter,kalyan ram entha manchivadavura,Entha Manchivadavura Movie release date,Mahesh Babu twitter,Sarileru Neekevvaru movie updates,Mahesh Babu Sarileru Neekevvaru sankranti 2020,allu arjun trivikram,allu arjun trivikram movie title,allu arjun trivikram title,allu arjun trivikram title Ala Vaikuntapuram Lo,allu arjun mahesh babu,allu arjun mahesh babu clash,allu arjun mahesh babu movies sankranti 2020,allu arjun mahesh babu movies,allu arjun mahesh babu box office,telugu cinema,అల్లు అర్జున్,మహేష్ బాబు,అల్లు అర్జున్ మహేష్ బాబు,అల్లు అర్జున్ సంక్రాంతి 2020,అల్లు అర్జున్ త్రివిక్రమ్ అలా వైకుంఠపురంలో,కళ్యాణ్ రామ్ మహేష్ బాబు అల్లు అర్జున్,అల్లు అర్జున్ మహేష్ బాబు సంక్రాంతి 2020,మమహేష్ బాబు వర్సెస్ అల్లు అర్జున్,ఒకే రోజు వస్తున్న అల్లు అర్జున్ మహేష్,
అల్లు అర్జున్ vs మహేష్ బాబు (Twitter/Photo)




అందుకే హడావుడిగా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాను జనవరి 12న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. సాధారణంగా అన్ని సినిమాలు శుక్రవారం విడుదలవుతుంటాయి. కానీ ఈ రెండు సినిమాలు కూడా ఆదివారం పోటాపోటీగా రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేయడం తెలుగు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.
First published: October 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...