అతన్ని చిరంజీవి వదిలేసాడు.. మహేష్ బాబు పట్టుకున్నాడు..

అదేంటి.. మ‌హేష్ బాబుతో కొర‌టాల శివ సినిమా ఏంటి.. చిరంజీవి ఉన్నాడుగా మ‌ధ్య‌లో అనుకుంటున్నారా..? అయితే ఇక్క‌డే చిన్న క‌థ ఉంది. కొర‌టాల త‌ర్వాతి సినిమాకు చిరంజీవి కూడా ఓకే అన్నాడు కానీ ఇప్పుడు అది కుదిరేలా క‌నిపించ‌డం లేదు. "సైరా" షూటింగ్ అనుకున్న దాని కంటే కూడా ఆల‌స్యం అయ్యేలా క‌నిపిస్తుంది. దాంతో మహేష్-కొరటాల కాంబినేషన్ తెరపైకి వచ్చింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 2, 2018, 2:13 PM IST
అతన్ని చిరంజీవి వదిలేసాడు.. మహేష్ బాబు పట్టుకున్నాడు..
మహేష్ బాబు చిరంజీవి న్యూస్18
  • Share this:
అదేంటి.. మ‌హేష్ బాబుతో కొర‌టాల శివ సినిమా ఏంటి.. చిరంజీవి ఉన్నాడుగా మ‌ధ్య‌లో అనుకుంటున్నారా..? అయితే ఇక్క‌డే చిన్న క‌థ ఉంది. కొర‌టాల త‌ర్వాతి సినిమాకు చిరంజీవి కూడా ఓకే అన్నాడు కానీ ఇప్పుడు అది కుదిరేలా క‌నిపించ‌డం లేదు. "సైరా" షూటింగ్ అనుకున్న దాని కంటే కూడా ఆల‌స్యం అయ్యేలా క‌నిపిస్తుంది. దాంతో జ‌న‌వ‌రి నుంచి అనుకున్న కొర‌టాల‌-చిరంజీవి ప్రాజెక్ట్ ఆల‌స్యం కావ‌డం ఖాయం. మ‌రోవైపు మ‌హేష్ బాబు కూడా ఫిబ్ర‌వ‌రి నాటికి వంశీ పైడిప‌ల్లి సినిమా పూర్తి చేస్తాడు.

Mahesh Babu all set to hat trick Combination with Koratala Siva.. అదేంటి.. మ‌హేష్ బాబుతో కొర‌టాల శివ సినిమా ఏంటి.. చిరంజీవి ఉన్నాడుగా మ‌ధ్య‌లో అనుకుంటున్నారా..? అయితే ఇక్క‌డే చిన్న క‌థ ఉంది. కొర‌టాల త‌ర్వాతి సినిమాకు చిరంజీవి కూడా ఓకే అన్నాడు కానీ ఇప్పుడు అది కుదిరేలా క‌నిపించ‌డం లేదు. "సైరా" షూటింగ్ అనుకున్న దాని కంటే కూడా ఆల‌స్యం అయ్యేలా క‌నిపిస్తుంది. దాంతో మహేష్-కొరటాల కాంబినేషన్ తెరపైకి వచ్చింది. mahesh babu koratala siva,mahesh koratala,mahesh koratala siva move,srimanthudu bharath ane nenu koratala siva,mahesh bharath ane nenu,mahesh babu chiranjeevi koratala siva,telugu cinema,మహేష్ బాబు కొరటాల శివ,కొరటాల మహేష్,శ్రీమంతుడు భరత్ అనే నేను,కొరటాల మహేష్ మూడో సినిమా,చిరంజీవి కొరటాల శివ,కొరటాల శివ చిరంజీవి మహేష్ బాబు,మహేష్-కొరటాల శివ హ్యాట్రిక్ కాంబినేషన్,తెలుగు సినిమా
మహేష్‌బాబు ట్వీట్ ఫోటో

అందుకే కొర‌టాల‌-మ‌హేష్ కాంబినేష‌న్ లో మూడో సినిమా సిద్ధం కానుంది. అయినా ఓ సినిమా చేస్తున్న‌పుడే మ‌రో సినిమా ఏంటి అని ముందుగానే క‌న్ఫ‌ర్మ్ చేసుకుంటాడు మ‌హేష్ బాబు. ఎప్ప‌ట్నుంచో అది చేస్తున్న‌దే.. ఇప్పుడు కూడా ఇదే చేసాడు సూప‌ర్ స్టార్. "స్పైడ‌ర్" చేసేట‌ప్పుడే "భ‌ర‌త్ అనే నేను".. "భ‌రత్ అనే నేను" చేసేప్పుడే "మ‌హ‌ర్షి".. ఇలా ప్ర‌తీ సినిమాకు ముందుగానే ప్లానింగ్ వేసుకుంటాడు మ‌హేష్ బాబు. ఇక ఇప్పుడు కూడా "మ‌హ‌ర్షి" సెట్స్‌పై ఉండ‌గానే త‌ర్వాతి సినిమా సుకుమార్‌తో అని చాలా రోజుల కిందే మైత్రి మూవీ మేక‌ర్స్ అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చింది.

Mahesh Babu all set to hat trick Combination with Koratala Siva.. అదేంటి.. మ‌హేష్ బాబుతో కొర‌టాల శివ సినిమా ఏంటి.. చిరంజీవి ఉన్నాడుగా మ‌ధ్య‌లో అనుకుంటున్నారా..? అయితే ఇక్క‌డే చిన్న క‌థ ఉంది. కొర‌టాల త‌ర్వాతి సినిమాకు చిరంజీవి కూడా ఓకే అన్నాడు కానీ ఇప్పుడు అది కుదిరేలా క‌నిపించ‌డం లేదు. "సైరా" షూటింగ్ అనుకున్న దాని కంటే కూడా ఆల‌స్యం అయ్యేలా క‌నిపిస్తుంది. దాంతో మహేష్-కొరటాల కాంబినేషన్ తెరపైకి వచ్చింది. mahesh babu koratala siva,mahesh koratala,mahesh koratala siva move,srimanthudu bharath ane nenu koratala siva,mahesh bharath ane nenu,mahesh babu chiranjeevi koratala siva,telugu cinema,మహేష్ బాబు కొరటాల శివ,కొరటాల మహేష్,శ్రీమంతుడు భరత్ అనే నేను,కొరటాల మహేష్ మూడో సినిమా,చిరంజీవి కొరటాల శివ,కొరటాల శివ చిరంజీవి మహేష్ బాబు,మహేష్-కొరటాల శివ హ్యాట్రిక్ కాంబినేషన్,తెలుగు సినిమా
సుకుమార్ మహేష్ బాబు

"నేనొక్కడినే" తర్వాత మరోసారి సుకుమార్, మహేష్ బాబు కాంబినేషన్ కలుస్తుంది. అప్పుడు మిస్ అయిన హిట్ ఇప్పుడు ఇస్తానని ధీమాగా చెప్పాడు సుకుమార్. అయితే ఇప్పుడు ఎందుకో తెలియ‌దు కానీ సుకుమార్, మ‌హేష్ సినిమాల కాస్త ఆల‌స్యం అయ్యేలా క‌నిపిస్తుంది. ఎందుకంటే మ‌హేష్ సినిమాను పీరియాడిక‌ల్ స్టోరీగా తెర‌కెక్కించాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నాడు సుకుమార్. మ‌రోవైపు ఎందుకో తెలియ‌దు కానీ సూప‌ర్ స్టార్ మాత్రం ఈ క‌థ‌కు అంత ఆస‌క్తిగా లేడు. ఈ మ‌ధ్య కాలంలో అంద‌రూ ఈ త‌ర‌హా క‌థ‌లే ఎక్కువ‌గా చేస్తున్నారు. అందుకే ఇప్పుడు మ‌రో క‌థ సిద్ధం చేసేలోపు కొర‌టాల శివ‌తో ఓ సినిమా చేయాల‌ని చూస్తున్నాడు సూప‌ర్ స్టార్.

Mahesh Babu all set to hat trick Combination with Koratala Siva.. అదేంటి.. మ‌హేష్ బాబుతో కొర‌టాల శివ సినిమా ఏంటి.. చిరంజీవి ఉన్నాడుగా మ‌ధ్య‌లో అనుకుంటున్నారా..? అయితే ఇక్క‌డే చిన్న క‌థ ఉంది. కొర‌టాల త‌ర్వాతి సినిమాకు చిరంజీవి కూడా ఓకే అన్నాడు కానీ ఇప్పుడు అది కుదిరేలా క‌నిపించ‌డం లేదు. "సైరా" షూటింగ్ అనుకున్న దాని కంటే కూడా ఆల‌స్యం అయ్యేలా క‌నిపిస్తుంది. దాంతో మహేష్-కొరటాల కాంబినేషన్ తెరపైకి వచ్చింది. mahesh babu koratala siva,mahesh koratala,mahesh koratala siva move,srimanthudu bharath ane nenu koratala siva,mahesh bharath ane nenu,mahesh babu chiranjeevi koratala siva,telugu cinema,మహేష్ బాబు కొరటాల శివ,కొరటాల మహేష్,శ్రీమంతుడు భరత్ అనే నేను,కొరటాల మహేష్ మూడో సినిమా,చిరంజీవి కొరటాల శివ,కొరటాల శివ చిరంజీవి మహేష్ బాబు,మహేష్-కొరటాల శివ హ్యాట్రిక్ కాంబినేషన్,తెలుగు సినిమా
చిరంజీవి కొరటాల శివ

మ‌రోవైపు కొర‌టాల కూడా చిరు సినిమా ఆలస్యం అవుతుండ‌టంతో మ‌హేష్ వైపు అడుగులు వేస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఆర్నెళ్ల‌లో పూర్తి చేయాల‌ని చూస్తున్నాడు కొర‌టాల శివ‌. ఇప్ప‌టికే "శ్రీ‌మంతుడు", "భ‌ర‌త్ అనే నేను" ఈ కాంబినేష‌న్‌లోనే వ‌చ్చాయి. ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టాల‌ని చూస్తున్నారు. "మ‌హ‌ర్షి" ఫిబ్ర‌వ‌రి నాటికి పూర్త‌వుతుంది. ఆ లోపు మ‌హేష్ కోసం సుకుమార్ క‌థ సిద్ధం చేయ‌డం క‌ష్టం. మ‌రోవైపు "సైరా" కూడా వ‌చ్చే ఏడాది ఆగ‌స్ట్ నాటికి కానీ పూర్తి కాదు. దాంతో ఇప్పుడు మ‌హేష్-కొర‌టాల కాంబినేష‌న్ క‌ళ్ల‌ముందు క‌నిపిస్తుంది.
Published by: Praveen Kumar Vadla
First published: December 2, 2018, 2:13 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading