హోమ్ /వార్తలు /సినిమా /

Mahesh Babu: మహేష్ బాబు అలాంటి కథకు ఓకే చెబుతాడా.. ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారా..

Mahesh Babu: మహేష్ బాబు అలాంటి కథకు ఓకే చెబుతాడా.. ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారా..

మరోవైపు కమర్షియల్ యాడ్స్ చేస్తున్నాడు కానీ సినిమా షూటింగ్ మాత్రం ఇప్పట్లో చేయలేనంటున్నాడు సూపర్ స్టార్. ప్రస్తుతం ఈయన హీరోగా పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా మొదలైంది. కరోనా వైరస్ కారణంగా సైలెంట్‌గా సినిమాను మొదలు పెట్టారు.

మరోవైపు కమర్షియల్ యాడ్స్ చేస్తున్నాడు కానీ సినిమా షూటింగ్ మాత్రం ఇప్పట్లో చేయలేనంటున్నాడు సూపర్ స్టార్. ప్రస్తుతం ఈయన హీరోగా పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా మొదలైంది. కరోనా వైరస్ కారణంగా సైలెంట్‌గా సినిమాను మొదలు పెట్టారు.

Super Star Mahesh Babu | మహేష్ బాబు నిజంగానే ఆ పని చేసే సాహసం చేస్తాడా.. అసలు ఆ పని  సాధ్యమేనా అని అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

  Super Star Mahesh Babu | మహేష్ బాబు నిజంగానే ఆ పని చేసే సాహసం చేస్తాడా.. అసలు ఆ పని  సాధ్యమేనా అని అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఈ ఇయర్ మహేష్ బాబు.. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్ కారణంగా అందరితో పాటు ఇంట్లోనే ఉన్నాడు. ఒక్కొక్క హీరో షూటింగ్‌లో జాయిన్ కావడంతో మహేష్ బాబు కూడా షూటింగ్‌లో పాల్గొనడానికి రెడీ అయ్యడు. అందులో భాగంగా కొన్ని యాడ్స్ కూడా చేసాడు.  ఇక మహేష్ బాబు నెక్ట్స్ మూవీ వంశీ పైడిపల్లితో అనుకున్నా.. ఆ సినిమాను హోల్డ్‌లో పెట్టి పరుశురామ్‌తో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నాడు. నవంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అమెరికాలో ప్రారంభం కానుంది. ఇప్పటికే పరశురామ్ అండ్ టీమ్ అమెరికా వెళ్లి అక్కడ ప్రీ ప్రొడక్షన్ పనులను పర్యవేక్షిస్తున్నారు. మహేష్ బాబు అమెరికాలో అడుగుపెట్టగానే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసేలా అంతా రెడీ చేసి పెట్టారు.

  Mahesh babu birthday occasion sarkar vaari pata movie team released motion poster,Mahesh babu,sarkar vaari pata motion poster,hbdmaheshbabu,Happy Birthday Mahesh Babu,sarkar vaari pata motion poster,Happy Birthday SSMB,sarileru neekevvaru,sarkaru vaari pata, mahesh babu birth day,mahesh babu birthday wish to namarata,mahesh babu latest movie,mahesh babu interview,mahesh babu movies,mahesh babu birthday date,mahesh babu birthday party,mahesh babu birthday photos,mahesh babu birthday status,mahesh babu birthday song,mahesh babu birthday special,mahesh babu cute birthday wish to namarata,mahesh babu birthday special songs,mahesh babu birthday,mahesh babu,mahesh babu birthday special,mahesh babu birthday celebrations,mahesh babu birthday date,mahesh babu birthday whatsapp status,mahesh babu new movie,happy birthday mahesh babu,mahesh babu movies,mahesh babu birthday status,mahesh babu maharshi,mahesh babu songs,mahesh babu birthday party,mahesh babu birthday wishes,mahesh babu birthday special video,మహేష్ బాబు,మహేష్ బాబు పుట్టిన రోజు,మహేష్ బాబుకు శుభాకాంక్షలు వెల్లువ,మహేష్ బాబు పుట్టినరోజు,మహేష్ బాబు పుట్టినరోజు,మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు, మహేష్ బాబు సర్కారు వారి పాట,సర్కారు వారి పాట,సరిలేరు నీకెవ్వరు,సర్కారు వారి పాట మోషన్ పోస్టర్
   ‘సర్కారు వారి పాట’ మోషన్ పోస్టర్ (Youtube/Credit)

  కీర్తి సురేష్ ఒక కథాయికగా నటిస్తోన్న ఈ చిత్రంలో నివేదా థామస్‌ను మరో హీరోయిన్‌గా నటిస్తోన్నట్టు సమాచారం. బ్యాంకింగ్ రంగం మోసం నేపథ్యంలో  రివేంజ్ ఫార్మాలాతో ఇప్పటి వరకు తెలుగు తెరపై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. తన తండ్రిని బ్యాంకింగ్ వ్యవస్థను మోసం పారిపోయిన వ్యక్తిని మన దేశానికి తీసుకొచ్చి చట్ట ప్రకారం శిక్ష పడేలా చేయడమే ఈ సినిమా స్టోరీ అని చెబుతున్నారు.  ఈ చిత్రంలో మహేష్ బాబు తండ్రి కొడుకులుగా త్రిపాత్రభినయం చేయనున్నట్టు సమాచారం. ఇప్పటికే ఫ్లిప్ కార్డ్ యాడ్ దాని కోసమే చేసినట్టు చెబుతున్నారు. ఆడియన్స్‌లో తన లుక్ పై వచ్చే రెస్పాన్స్ తెలుసుకున్నాడు. దీంతో సర్కారు వారి పాటలో ఆ లుక్‌తో పాటు మరో రెండో కొత్త గెటప్‌లో మహేష్ బాబు కనిపించనున్నాడు. ఈ చిత్రంలో విలన్‌గా బాలీవుడ్ విలన్.. అనిల్ కపూర్ దాదాపు ఖరారు అయ్యాడు. ఈ సినిమాను మహేష్ బాబు ఐదు భాషల్లో ప్యాన్ ఇండియా లెవల్లో చేయనున్నాడు.

  mahesh babu news, Mahesh, parashuram sarkaru vaari paata,Mahesh Babu news, Mahesh Babu films, Mahesh Babu latest, SSMB27, Shraddha Kapoor, upendra as villain, parasuram film, Mahesh to romance with sara ali khan, Mahesh to romance with keerthy suresh,Mahesh with keerthy suresh,Mahesh Babu with Geetha Govindam director,mahesh babu next movie,mahesh babu next movie update,mahesh babu twitter,vamshi paidipally,vamshi paidipally twitter,mahesh babu vamshi paidipally movie,telugu cinema news,మహేష్ బాబు,వంశీ పైడిపల్లి,వంశీ పైడిపల్లి మహేష్ బాబు సినిమా,గీత గోవిందం,పరుశురామ్, కీర్తి సురేష్,
  సర్కారు వారి పాట పోస్టర్ Photo : Twitter

  ’సర్కారు వారి పాట’ తర్వాత 2022లో రాజమౌళితో చేయబోయే సినిమా ఉండనే ఉంది. వీటితో పాటు మహేష్ బాబుకు ఒక కోరిక ఉంది. ఇప్పటికే దానికి సంబంధించిన కథను రెడీ చేయిస్తున్నట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే.. అక్కినేని ఫ్యామిలీ హీరోలందరు  కలిసి నటించిన సినిమా ‘మనం’. ఢిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ‘మనం’ చిత్రంలో అక్కినేని మూడు తరాల హీరోలైన అక్కినేని నాగేశ్వర రావు, నాగార్జున, నాగ చైతన్య, చివర్లో అఖిల్ ఈ సినిమాలో ఒకే స్క్రీన్‌లోకనిపించి అభిమానులకు కనువిందు చేసారు.  ముందుగా అనుకోకపోయినా.. అక్కినేని వాళ్లింటి కోడలైన సమంత కూడా ‘మనం’ చిత్రంలో అక్కినేని హీరోలతో కలిసి నటించిడం యాదృచ్చికమనే చెప్పాలి.

  మనం సినిమాలో అక్కినేని ఫ్యామిలీ హీరోలు (Twitter/Photo)

  ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్టైయింది. ఆ తర్వాత మోహన్ బాబుకు చెందిన మంచు ఫ్యామిలీ హీరోలు మనోజ్, విష్ణులు కలిసి ‘పాండవులు పాండవులు తుమ్మెదా’ అనే చిత్రంలో కలిసి నటించారు. ఈ చిత్రంలో మంచు లక్ష్మీ గెస్ట్ పాత్రలో మెరిసింది. తాజాగా మహేష్ బాబు కూడా తండ్రి సూపర్ స్టార్‌ కృష్ణతో పాటు కొడుకు గౌతమ్ కృష్ణతో ఇలాంటి సబ్జెక్ట్‌తో ఓ సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.  ఇప్పటికే దానికి సంబంధించిన కథ ఉంటే రెడీ చేయమని రచయతలతో పాటు దర్శకులకు చెప్పినట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.

  mahesh babu wife namrata emotional tweet go viral on social media,namrata shirodkar,mahesh babu,mahesh babu namrata shirodkar,mahesh babu sarileru neekevvaru,mahesh babu twitter,mahesh babu instagram,mahesh babu facebook,namrata shirodkar twitter,namrata shirodkar instagram,namrata shirodkar facebook,mahesh babu family,mahesh babu movies,mahesh babu about namrata,mahesh babu wife,mahesh babu wife namrata,mahesh babu marriage with namrata shirodkar,mahesh babu wife namrata shirodkar exclusive visuals,mahesh babu unseen,namrata,namrata shirodkar and mahesh babu,mahesh babu movies in telugu,namrata shirodkar mahesh babu love story,mahesh babu namrata wedding,tollywood,telugu cinema,మహేష్ బాబు,మహేష్ బాబు నమ్రత శిరోద్కర్,నమ్రత శిరోద్కర్,మహేష్ బాబు నమ్రత శిరోద్కర్,మహేష్ బాబు,నమ్రత శిరోద్కర్,మహేష్ బాబు చిరంజీవి,సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్
  సూపర్ స్టార్స్ కృష్ణ,మహేష్ బాబు,గౌతమ్ కృష్ణ (Twitter/Photo)

  టాలీవుడ్ సూపర్ స్టార్స్ అయిన కృష్ణ, మహేష్ బాబు, నమ్రత, గౌతమ్, సితార అందరు కూడా ఈ చిత్రంలో నటించనున్నట్టు సమాచారం.  ఈ చిత్రాన్ని వీలైతే వంశీ పైడిపల్లితో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ కూడా కీలక పాత్రలో నటించబోతున్నట్టు చెబుతున్నారు. ఈ సినిమాలో నమ్రత, మహేష్ బాబు పిల్లలు కథకు అనుగుణంగా ఉండే పాత్రల్లో నటించబోతున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. కానీ ప్రస్తుతం కృష్ణగారి ఆరోగ్య పరిస్థితుల రీత్యా ఆయన నటిస్తారా అనేది కొంచెం డౌట్‌గా ఉంది. గతంలో మహేష్ బాబు చిన్నపుడు కృష్ణ నటించిన చాలా చిత్రాల్లో ముఖ్యపాత్రల్లో నటించారు. ఇక మహేష్ బాబు పూర్తి స్థాయి హీరోగా మారిన తర్వాత రాజకుమారుడు, వంశీ, టక్కరి దొంగ సినిమాల్లో తండ్రి కృష్ణతో కలసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు.

  Super Star Mahesh Babu wife Namrata Shirodkar sensational comments On his Political Entry, Tollywood Super Star Mahesh Babu wife Namrata Shirodkar sensational comments On Her Husband Political Entry, Namrata Shirodkar Clarity About Mahesh Babu Political Entry, Mahesh babu Political Entry | తాజాగా రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్న హీరోల లిస్టులో మహేశ్ బాబు కూడా చేరబోతున్నాడా ? అంటే దీనికి కొన్ని మీడియా సంస్థలు ఔననే సమాధానాలు వస్తున్నాయి. తాజాగా మహేశ్ బాబు పొలిటికల్ ఎంట్రీపై ఆయన భార్య నమ్రత క్లారిటీ ఇచ్చింది. మహేష్ బాబు పొలిటికల్ ఎంట్రీపై నమ్రత సంచలన వ్యాఖ్యలు.., Mahesh Babu, mahesh babu Political, mahesh babu political entry, Namrata Shirodkar Clarity About Mahesh Babu Political Entry, Mahesh babu namrata shirodkar, Tollywood News, telugu Cinema, మహేష్, మహేష్ బాబు, మహేశ్ బాబు పొలిటికల్ ఎంట్రీ, మహేశ్ బాబు పొలిటిక్స్, రాజకీయాల్లో మహేశ్ బాబు, మహేశ్ బాబు రాజకీయం, మహేశ్ బాబు పొలిటికల్ ఎంట్రీపై నమ్రత క్లారిటీ
  భార్య పిల్లలతో మహేశ్ బాబు

  వీటిలో వంశీ సినిమాలో అటు తండ్రి కృష్ణ, ఇటు భార్య నమ్రత కలిసి నటించిన సంగతి తెలిసిందే కదా. మొత్తానికి ఫిల్మ్ సర్కిల్స్‌లో వినపడుతున్నట్టు ఘట్టమనేని ఫ్యామిలీ హీరోలందరు ఒకే సినిమాలో కలిసి నటిస్తే చూడాలనుకునే అభిమానులు ప్రేక్షకులు చాలా మందే ఉన్నారు. ఒకే వేళ నటిస్తే.. అక్కినేని హీరోల తర్వాత తెలుగులో ఒకే సినిమాలో కలిసి నటించిన మూడు తరాల హీరోలుగా ఘట్టమనేని మిగిలిపోనుంది. హిందీలో మాత్రం కపూర్ ఫ్యామిలీ హీరోలు పృథ్వీ రాజ్ కపూర్, రాజ్ కపూర్,రణ్‌దీర్ కపూర్‌లు ‘కల్ ఆజ్ ఔర్ కల్’ సినిమాలో మూడు తరాలు కలిసి నటించిన సంగతి తెలిసిందే కదా.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Krishna, Mahesh babu, ParasuRam, Sarkaru vaari pata, Tollywood

  ఉత్తమ కథలు