మహేష్ బాబుకు అదంటే చాలా మోజు.. అందుకే అక్కడికి వెళ్లిన ‘మహర్షి’..

మహేష్ బాబు హీరోగా నటించిన 25వ సినిమా ‘మహర్షి’ సూపర్ సక్సెస్ కావడంతో చిత్ర యూనిట్ ఫుల్ హ్యాపీగా ఉంది. ఈ సందర్భంగా ఈ చిత్ర యూనిట్ ఈ సినిమా ప్రమోషన్స్‌ను మరింత పెంచింది.

news18-telugu
Updated: May 16, 2019, 8:50 AM IST
మహేష్ బాబుకు అదంటే చాలా మోజు.. అందుకే అక్కడికి వెళ్లిన ‘మహర్షి’..
సుదర్శన్ 35 MM థియేటర్‌లో మహర్షి యూనిట్ సందడి
news18-telugu
Updated: May 16, 2019, 8:50 AM IST
మహేష్ బాబు హీరోగా నటించిన 25వ సినిమా ‘మహర్షి’ సూపర్ సక్సెస్ కావడంతో చిత్ర యూనిట్ ఫుల్ హ్యాపీగా ఉంది. ఈ సందర్భంగా ఈ చిత్ర యూనిట్ ఈ సినిమా ప్రమోషన్స్‌ను మరింత పెంచింది. ఇప్పటికే ఈ సినిమా రూ.100 కోట్ల గ్రాస్..రూ.75 కోట్ల షేర్ రాబట్టిన సంగతి తెలిసిందే కదా. ఇకఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో హీరో మహేష్ బాబు.. ‘మహర్షి’ చిత్ర యూనిట్‌తో కలిసి నిన్న సాయంత్రం హైదరాబాద్ ఆర్జీసీ క్రాస్ రోడ్స్‌లో ఉన్న సుదర్శన్ 35 ఎంఎం థియేటర్‌లో అభిమానులతో కలిసి సందడి చేసారు. దీంతో తమ అభిమాన కథానాయకుడిని చూసేందకు ఫ్యాన్స్ పోటెత్తారు. ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ..సుదర్శన్ 35 ఎంఎం థియేటర్‌తో తనకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.  తన  కెరీర్‌లో సూపర్ హిట్టైయిన చాలా చిత్రాలు  ఈ టాకీస్‌లోనే ప్రదర్శించబడ్డాయని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

Maharshi movie Success: Super star Mahesh Babu visited Sudarshan 35 MM Theatre in RTC X Roads,Hyderabad,Maharshi movie success,Maharshi movie Success meet,mahesh babu,mahesh babu maharshi,mahesh babu visited sudarshan 35 mm,mahesh babu visited sudarshan 35mm theatre,mahesh babu,mahesh babu at rtc x roads,mahesh babu visited rtc cross road,mahesh babu maharshi succes celebrations at sudarshan 35mm,sudarshan 35 mm theatre,maharshi,maharshi nizam record collections,,maharshi twitter,maharshi 3 days ww collection,maharshi 100 crore club,maharshi 100 crore collections,maharshi 4 days collections,maharshi 3 days us collection,maharshi collection,maharshi box office collection,maharshi movie,maharshi movie US collections,maharshi 2nd day collection,maharshi movie box office collections,maharshi 3 days collection,maharshi movie 3 days ww collections,maharshi movie updates,maharshi day 3 collections,maharshi collections,maharshi,maharshi worldwide collection,maharshi overseas collections,maharshi 3rd day box office collection,maharshi 3rd day collections,telugu cinema,AP SSC 100 percent results, AP SSC Results 2019, AP 10th Results 2019, AP SSC Results released, AP 10th results released, 10th results AP, 10th results Andhra pradesh, check ap ssc results, ssc result 2019 AP, www.bseap.org, www.rtgs.ap.gov.in,10th class result, 10th result 2019,ap ssc results, ssc results, 10th results,manabadi,మహర్షి,మహర్షి కలెక్షన్స్,మహర్షి మూడు రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్,మహర్షి మూడు రోజుల కలెక్షన్స్,మహర్షి మూడు రోజుల యుఎస్ కలెక్షన్స్,తెలుగు సినిమా,చార్మినార్ చౌరాస్తాలో మహేష్ బాబు, ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో మహేష్ బాబు,సుదర్శన్ 35 ఎంఎం లో మహేష్ బాబు,సుదర్శన్ 35 ఎంఎంలో మహర్షి సక్సెస్ సెలబ్రేషన్స్,
మహర్షి సినిమా ఫైల్ ఫోటో


ముఖ్యంగా తన తొలి బ్లాక్ బస్టర్ సినిమా ‘మురారి’ సినిమాను ఈ థియేటర్‌లోనే తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణతో కలిసి చూసానన్నారు. సినిమా చూసిన తర్వాత  నాన్నగారు తనను భుజం తట్టి ప్రశంసించడాన్ని ఎపుడు మరిచిపోలేదన్నారు. అందుకే తనకు AMB సినిమా మల్టీప్లెక్స్ థియేటర్ ఉన్నా..సుదర్శన్ 35 MM థియేటర్‌నే సొంత సినిమా హాల్‌గా భావిస్తానని ఈ సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు. చివర్లో మహేష్ బాబు మరోసారి మీ కోసం కాలర్ ఎగరేస్తున్నా అంటూ కాలర్ ఎగరేసి మరి బయటకు వెళ్లారు. ఇక సుదర్శన్ 35 MM  థియేటర్‌ విషయానికొస్తే..మహేష్ బాబు నటించిన ‘మురారి’,‘ఒక్కడు’,‘అతడు’,‘పోకిరి’,‘దూకుడు’,‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’,‘బిజినెస్ మేన్’ వంటి పలు చిత్రాలు ఈ థియేటర్‌లోనే  మంచి విజయాలు అందుకున్నాయి.  తాజాగా మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ చిత్రం ఈ థియేటర్‌లోనే విజయవంతంగా ప్రదర్శితమవుతుంది.

First published: May 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...