’మ‌హ‌ర్షి’ సినిమాకి ఆ ఒక్క‌టే బ‌లం.. మే 9న హ్యాట్రిక్ కొడ‌తాడా..?

కొంద‌రు హీరోల‌కు కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. రాజ‌మౌళికి జులై నెల బాగా క‌లిసొచ్చింది. ఆ నెల‌లో విడుద‌లైన సినిమాల‌న్నీ కొత్త చ‌రిత్ర‌కు నాందీ ప‌లికాయి. అలాగే నాగార్జున‌కు డిసెంబ‌ర్ అంటే సెంటిమెంట్.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 8, 2019, 3:00 PM IST
’మ‌హ‌ర్షి’ సినిమాకి ఆ ఒక్క‌టే బ‌లం.. మే 9న హ్యాట్రిక్ కొడ‌తాడా..?
మహర్షి సినిమా
  • Share this:
కొంద‌రు హీరోల‌కు కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. రాజ‌మౌళికి జులై నెల బాగా క‌లిసొచ్చింది. ఆ నెల‌లో విడుద‌లైన సినిమాల‌న్నీ కొత్త చ‌రిత్ర‌కు నాందీ ప‌లికాయి. అలాగే నాగార్జున‌కు డిసెంబ‌ర్ అంటే సెంటిమెంట్. కానీ కొంద‌రికి నెగిటివ్ ట‌చ్ కూడా ఉంటుంది. మ‌హేశ్ బాబుకు మే అంటే చాలా భ‌యం. ఆ నెల్లో విడుద‌లైన సినిమాల‌న్నీ డిజాస్ట‌ర్టే. నిజం, నాని, బ్ర‌హ్మోత్స‌వం లాంటి భారీ డిజాస్ట‌ర్లు ఈ నెల నుంచే వ‌చ్చాయి. దాంతో ఇప్పుడు మ‌హ‌ర్షి సినిమాకు ఏమ‌వుతుందో అనే భ‌యంతో ఉన్నారు అభిమానులు.

Maharshi movie releasing on most prestigious date.. Mahesh Babu hoping a huge Block Buster pk.. కొంద‌రు హీరోల‌కు కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. రాజ‌మౌళికి జులై నెల బాగా క‌లిసొచ్చింది. ఆ నెల‌లో విడుద‌లైన సినిమాల‌న్నీ కొత్త చ‌రిత్ర‌కు నాందీ ప‌లికాయి. అలాగే నాగార్జున‌కు డిసెంబ‌ర్ అంటే సెంటిమెంట్. mahesh babu twitter,maharshi mahanati movie release dates,maharshi movie release date,maharshi movie,maharshi movie twitter,mahesh babu maharshi,maharshi songs,maharshi movie review,maharshi movie trailer,maharshi movie preview,maharshi movie first talk,maharshi movie public talk,mahesh babu maharshi movie,#maharshi,maharshi full movie,maharshi telugu movie,maharshi movie review and rating,mahesh babu new movie,maharshi video songs,maharshi movie team,maharshi movie teaser,maharshi movie event live,telugu cinema,మహర్షి,మహర్షి సినిమా,మహర్షి రివ్యూ,మహేశ్ బాబు మహర్షి సినిమా,మహర్షి రిలీజ్ డేట్,మే 9 జగదేకవీరుడు అతిలోకసుందరి మహానటి మహర్షి,తెలుగు సినిమా
మహర్షి ప్రీ రిలీజ్ వేడుకలో మహేష్ బాబు

అయితే మే నెలలో సినిమా వ‌స్తున్నా కూడా వాళ్ల‌కు క‌లిసొచ్చే సెంటిమెంట్ కూడా ఒక‌టి ఉంది. మే నెల అశ్వినీదత్ నిర్మాణ సంస్థ‌కు బాగా క‌లిసొచ్చింది. మ‌రీ ముఖ్యంగా మే 9 ఆయ‌నకు బాగా క‌లిసొచ్చిన తేదీ. ఆ రోజు అదే బ్యాన‌ర్ నుంచి వ‌చ్చిన రెండు సినిమాలు తెలుగు ఇండ‌స్ట్రీలో చ‌రిత్ర సృష్టించాయి. స‌రిగ్గా 29 ఏళ్ల కింద మే 9న విడుద‌లైన జ‌గ‌దేక‌వీరుడు అతిలోక‌సుంద‌రి సినిమా రికార్డులు తిర‌గ‌రాసింది. అప్ప‌ట్లో తెలుగు సినిమాకు స‌రికొత్త లెక్క‌లు చూపించింది ఈ చిత్రం.

Maharshi movie releasing on most prestigious date.. Mahesh Babu hoping a huge Block Buster pk.. కొంద‌రు హీరోల‌కు కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. రాజ‌మౌళికి జులై నెల బాగా క‌లిసొచ్చింది. ఆ నెల‌లో విడుద‌లైన సినిమాల‌న్నీ కొత్త చ‌రిత్ర‌కు నాందీ ప‌లికాయి. అలాగే నాగార్జున‌కు డిసెంబ‌ర్ అంటే సెంటిమెంట్. mahesh babu twitter,maharshi mahanati movie release dates,maharshi movie release date,maharshi movie,maharshi movie twitter,mahesh babu maharshi,maharshi songs,maharshi movie review,maharshi movie trailer,maharshi movie preview,maharshi movie first talk,maharshi movie public talk,mahesh babu maharshi movie,#maharshi,maharshi full movie,maharshi telugu movie,maharshi movie review and rating,mahesh babu new movie,maharshi video songs,maharshi movie team,maharshi movie teaser,maharshi movie event live,telugu cinema,మహర్షి,మహర్షి సినిమా,మహర్షి రివ్యూ,మహేశ్ బాబు మహర్షి సినిమా,మహర్షి రిలీజ్ డేట్,మే 9 జగదేకవీరుడు అతిలోకసుందరి మహానటి మహర్షి,తెలుగు సినిమా
మహర్షి సినిమా

ఇక ఆ త‌ర్వాత గ‌తేడాది మే 9న విడుద‌లైన మ‌హాన‌టి కూడా సంచ‌ల‌న విజ‌యం సాధించింది. కీర్తిసురేష్ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రంతోనే ఏడేళ్ల త‌ర్వాత వై జ‌యంతి సంస్థ‌కు బ్లాక్ బ‌స్ట‌ర్ వ‌చ్చింది. స‌రిగ్గా ఏడాది తిరిగేస‌రికి ఇప్పుడు మ‌హ‌ర్షి సినిమాతో మ‌రోసారి ప్రేక్ష‌కుల ముందుకొస్తున్నారు వై జ‌యంతి సంస్థ‌.

Maharshi movie releasing on most prestigious date.. Mahesh Babu hoping a huge Block Buster pk.. కొంద‌రు హీరోల‌కు కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. రాజ‌మౌళికి జులై నెల బాగా క‌లిసొచ్చింది. ఆ నెల‌లో విడుద‌లైన సినిమాల‌న్నీ కొత్త చ‌రిత్ర‌కు నాందీ ప‌లికాయి. అలాగే నాగార్జున‌కు డిసెంబ‌ర్ అంటే సెంటిమెంట్. mahesh babu twitter,maharshi mahanati movie release dates,maharshi movie release date,maharshi movie,maharshi movie twitter,mahesh babu maharshi,maharshi songs,maharshi movie review,maharshi movie trailer,maharshi movie preview,maharshi movie first talk,maharshi movie public talk,mahesh babu maharshi movie,#maharshi,maharshi full movie,maharshi telugu movie,maharshi movie review and rating,mahesh babu new movie,maharshi video songs,maharshi movie team,maharshi movie teaser,maharshi movie event live,telugu cinema,మహర్షి,మహర్షి సినిమా,మహర్షి రివ్యూ,మహేశ్ బాబు మహర్షి సినిమా,మహర్షి రిలీజ్ డేట్,మే 9 జగదేకవీరుడు అతిలోకసుందరి మహానటి మహర్షి,తెలుగు సినిమా
మహర్షి సినిమా

ఈ సారి దిల్ రాజు, పివిపి కూడా తోడుగా ఉన్నారు. వై జ‌యంతి సెంటిమెంట్ క‌లిసొచ్చి మ‌హ‌ర్షి సినిమా కూడా తెలుగు సినిమా రికార్డులన్నీ తిర‌గ‌రాస్తుంద‌ని న‌మ్ముతున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. అదే గానీ జ‌రిగితే మ‌హేశ్ బాబుకు కూడా అంత‌కంటే కావాల్సిందేమీ ఉండ‌దు. మ‌రి చూడాలిక‌.. ఎవ‌రి సెంటిమెంట్ ఎవ‌ర్ని డామినేట్ చేస్తుందో..?
First published: May 8, 2019, 3:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading