Home /News /movies /

MAHARSHI MOVIE PIRACY PRINT IN ONLINE HUGE SHOCK TO PRODUCERS AND TEAM OF VAMSHI PAIDIPALLY PK

‘మ‌హ‌ర్షి’ సినిమా పైర‌సీ అప్పుడే వ‌చ్చేసిందా.. షాక్‌లో ద‌ర్శ‌క నిర్మాత‌లు..

మహర్షి సినిమా ఫైల్ ఫోటో

మహర్షి సినిమా ఫైల్ ఫోటో

ఓ వైపు బ‌య‌ట ప్రేక్ష‌కులు టికెట్ల కోసం తంటాలు ప‌డుతుంటే.. ఆన్ లైన్‌లో మాత్రం అప్పుడే పైర‌సీ లింక్ పెట్టేసి ద‌ర్శ‌క నిర్మాత‌ల పొట్ట కొడుతున్నారు కొన్ని సైట్లు. అయినా ఈ రోజుల్లో సినిమా విడుద‌లైన త‌ర్వాత పైర‌సీ ఆప‌డం ఎవ‌రి వ‌ల్లా కావ‌డం లేదు.

ఇంకా చదవండి ...
ఓ వైపు బ‌య‌ట ప్రేక్ష‌కులు టికెట్ల కోసం తంటాలు ప‌డుతుంటే.. ఆన్ లైన్‌లో మాత్రం అప్పుడే పైర‌సీ లింక్ పెట్టేసి ద‌ర్శ‌క నిర్మాత‌ల పొట్ట కొడుతున్నారు కొన్ని సైట్లు. అయినా ఈ రోజుల్లో సినిమా విడుద‌లైన త‌ర్వాత పైర‌సీ ఆప‌డం ఎవ‌రి వ‌ల్లా కావ‌డం లేదు. క‌నీసం ఒక్క రోజు కూడా సినిమా బ‌య‌టికి రాకుండా ఆప‌డం క‌ష్టంగా మారుతుంది. ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు ఈ విష‌యంలో ఏం చేయాలో కూడా అర్థం కావ‌డం లేదు. అస‌లు ఎందుకు ఇంత‌గా పైర‌సీ రెక్క‌లు విప్పుకుంటుందో అర్థం కాక తిక్క చూపులు చూస్తున్నారు పాపం ద‌ర్శ‌క నిర్మాత‌లు.

Maharshi movie piracy print in Online.. Huge shock to Producers and team of Vamshi Paidipally pk.. ఓ వైపు బ‌య‌ట ప్రేక్ష‌కులు టికెట్ల కోసం తంటాలు ప‌డుతుంటే.. ఆన్ లైన్‌లో మాత్రం అప్పుడే పైర‌సీ లింక్ పెట్టేసి ద‌ర్శ‌క నిర్మాత‌ల పొట్ట కొడుతున్నారు కొన్ని సైట్లు. అయినా ఈ రోజుల్లో సినిమా విడుద‌లైన త‌ర్వాత పైర‌సీ ఆప‌డం ఎవ‌రి వ‌ల్లా కావ‌డం లేదు. maharshi movie piracy,maharshi movie tamilrockers,piracy tamilrockers,maharshi movie online,maharshi movie review,mahesh babu maharshi movie review,maharshi online watch,tamilmv maharshi movie,todaypk maharshi movie,maharshi movie tamilrockers,maharshi movie piracy,telugu cinema,మహర్షి మూవీ రివ్యూ,మహర్షి రివ్యూ,మహర్షి పైరసీ,మహర్షి ఆన్‌లైన్,మహర్షి సినిమా రివ్యూ
మహర్షి సినిమా ఫైల్ ఫోటో


ఇప్పుడు కూడా ఇదే జ‌రిగింది. మ‌హ‌ర్షి సినిమా విడుద‌లై కొన్ని గంట‌లు కూడా కాక‌ముందే నెట్లో సినిమా వ‌చ్చేయ‌డంతో నిర్మాత‌ల‌కు ర‌క్త క‌న్నీరు త‌ప్ప ఇంకేం మిగ‌ల‌డం లేదు. కొన్ని వెబ్ సైట్ల‌లో పైర‌సీ ప్ర‌త్య‌క్షం కావ‌డంతో ఇప్పుడు షాక్ త‌ప్ప‌ట్లేదు. ఇప్పుడు ఆ లింక్ కూడా తీసే ప‌రిస్థితి లేదు. ఇప్ప‌టికే ఆన్ లైన్ షోస్ ప‌డుతుండ‌టం నిర్మాత‌ల‌కు కంగారు తెప్పిస్తుంది. వంశీ పైడిప‌ల్లి తెర‌కెక్కించిన ఈ చిత్రానికి టాక్ ప‌ర్లేదని వ‌చ్చింది.

Maharshi movie piracy print in Online.. Huge shock to Producers and team of Vamshi Paidipally pk.. ఓ వైపు బ‌య‌ట ప్రేక్ష‌కులు టికెట్ల కోసం తంటాలు ప‌డుతుంటే.. ఆన్ లైన్‌లో మాత్రం అప్పుడే పైర‌సీ లింక్ పెట్టేసి ద‌ర్శ‌క నిర్మాత‌ల పొట్ట కొడుతున్నారు కొన్ని సైట్లు. అయినా ఈ రోజుల్లో సినిమా విడుద‌లైన త‌ర్వాత పైర‌సీ ఆప‌డం ఎవ‌రి వ‌ల్లా కావ‌డం లేదు. maharshi movie piracy,maharshi movie tamilrockers,piracy tamilrockers,maharshi movie online,maharshi movie review,mahesh babu maharshi movie review,maharshi online watch,tamilmv maharshi movie,todaypk maharshi movie,maharshi movie tamilrockers,maharshi movie piracy,telugu cinema,మహర్షి మూవీ రివ్యూ,మహర్షి రివ్యూ,మహర్షి పైరసీ,మహర్షి ఆన్‌లైన్,మహర్షి సినిమా రివ్యూ
మహర్షి సినిమా ఫైల్ ఫోటో


మ‌హేశ్ బాబు 25వ సినిమా కావ‌డంతో అభిమానులు కూడా ఈ చిత్రం కోసం వేచి చూసారు. ఈ పాత్ర‌కు ఆయ‌న ప్రాణం పోయ‌డంతో ఫ్యాన్స్ పండ‌గ చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు పైర‌సీ వ‌చ్చేయ‌డంతో ప‌రిస్థితి ఎలా ఉండ‌బోతుందో అనే కంగారు నిర్మాత‌ల్లో క‌నిపిస్తుంది. ఇది ఎంత‌వ‌ర‌కు క‌లెక్ష‌న్ల‌పై ప్ర‌భావం చూపిస్తుందో చూడాలిక‌.
First published:

Tags: Maharshi Movie Review, Mahesh babu, Telugu Cinema, Tollywood

తదుపరి వార్తలు