‘మ‌హ‌ర్షి’లో మ‌రిన్ని స‌న్నివేశాలు.. మ‌హేశ్ సినిమాకు ప్ల‌స్సా మైన‌సా..?

మ‌హ‌ర్షి సినిమాకు తొలిరోజు వ‌చ్చిన‌ టాక్‌కు ఇప్పుడు వ‌స్తున్న క‌లెక్ష‌న్ల‌కు ఎక్క‌డా పొంతన లేదు. యావ‌రేజ్ టాక్ తెచ్చుకున్న మ‌హ‌ర్షి వ‌సూళ్ల ప‌రంగా మాత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ అనిపించుకుంటుంది. ఇప్ప‌టికే 8 రోజుల్లో 80 కోట్ల‌కు పైగా షేర్ వ‌సూలు చేసింది ఈ చిత్రం.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 17, 2019, 3:41 PM IST
‘మ‌హ‌ర్షి’లో మ‌రిన్ని స‌న్నివేశాలు.. మ‌హేశ్ సినిమాకు ప్ల‌స్సా మైన‌సా..?
మహర్షి సినిమా కలెక్షన్స్
Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 17, 2019, 3:41 PM IST
మ‌హ‌ర్షి సినిమాకు తొలిరోజు వ‌చ్చిన‌ టాక్‌కు ఇప్పుడు వ‌స్తున్న క‌లెక్ష‌న్ల‌కు ఎక్క‌డా పొంతన లేదు. యావ‌రేజ్ టాక్ తెచ్చుకున్న మ‌హ‌ర్షి వ‌సూళ్ల ప‌రంగా మాత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ అనిపించుకుంటుంది. ఇప్ప‌టికే 8 రోజుల్లో 80 కోట్ల‌కు పైగా షేర్ వ‌సూలు చేసింది ఈ చిత్రం. అయితే సినిమా క‌లెక్ష‌న్ల మాట ఎలా ఉన్నా.. స్లోగా ఉంద‌ని.. నిడివి కూడా ఎక్కువైంద‌నే కంప్లైంట్స్ కూడా మ‌హ‌ర్షి సినిమాపై ఉన్నాయి. అయితే ఇవ‌న్నీ ప‌ట్టించుకోకుండా ఇప్పుడు మ‌రో నాలుగు స‌న్నివేశాలు చిత్ర‌యూనిట్ అద‌నంగా క‌లుపుతున్నార‌ని తెలుస్తుంది.

Maharshi movie makers planning to add some more scenes including marriage scene pk.. మ‌హ‌ర్షి సినిమాకు తొలిరోజు వ‌చ్చిన‌ టాక్‌కు ఇప్పుడు వ‌స్తున్న క‌లెక్ష‌న్ల‌కు ఎక్క‌డా పొంతన లేదు. యావ‌రేజ్ టాక్ తెచ్చుకున్న మ‌హ‌ర్షి వ‌సూళ్ల ప‌రంగా మాత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ అనిపించుకుంటుంది. ఇప్ప‌టికే 8 రోజుల్లో 80 కోట్ల‌కు పైగా షేర్ వ‌సూలు చేసింది ఈ చిత్రం. maharshi movie,maharshi movie twitter,maharshi movie new scenes adding,maharshi,maharshi movie marriage scene,maharshi movie scenes,mahesh babu maharshi,maharshi full movie,maharshi trailer,maharshi songs,mahesh babu new movie,maharshi teaser,maharshi movie review,maharshi telugu movie,maharshi movie public talk,maharshi public talk,maharshi movie songs,maharshi scenes,maharshi video songs,mahesh babu maharshi movie,some more scenes add to maharshi movie,#maharshi,maharshi movie trailer,telugu cinema,మహర్షి సినిమా,మహర్షిలో కొత్త సీన్స్,మహర్షికి అదనపు సన్నివేశాలు,తెలుగు సినిమా,మహేశ్ బాబు మహర్షి సినిమా
మహర్షి సినిమా కలెక్షన్స్

ఇదే విష‌యంపై ద‌ర్శ‌క నిర్మాత‌లు చ‌ర్చించుకుంటున్నారు. ఒక్క‌సారి అది ఓకే అనుకుంటే వెంట‌నే థియేట‌ర్స్‌లో ఈ సీన్స్ చూడొచ్చు. అస‌లే అక్క‌డున్న‌ది వంశీ పైడిప‌ల్లి.. ఎక్స్ ట్రా సీన్స్ తెర‌కెక్కించ‌డంలో ఈయ‌న దిట్ట‌. ఊపిరి సినిమాలో దాదాపు 15 నిమిషాల సినిమాను త‌ర్వాత యూ ట్యూబ్‌లో విడుద‌ల చేసాడు నిర్మాత పివిపి. ఇప్పుడు కూడా అద‌న‌పు స‌న్నివేశాలు జ‌త చేయాల‌ని చూస్తున్నారు.

Maharshi movie makers planning to add some more scenes including marriage scene pk.. మ‌హ‌ర్షి సినిమాకు తొలిరోజు వ‌చ్చిన‌ టాక్‌కు ఇప్పుడు వ‌స్తున్న క‌లెక్ష‌న్ల‌కు ఎక్క‌డా పొంతన లేదు. యావ‌రేజ్ టాక్ తెచ్చుకున్న మ‌హ‌ర్షి వ‌సూళ్ల ప‌రంగా మాత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ అనిపించుకుంటుంది. ఇప్ప‌టికే 8 రోజుల్లో 80 కోట్ల‌కు పైగా షేర్ వ‌సూలు చేసింది ఈ చిత్రం. maharshi movie,maharshi movie twitter,maharshi movie new scenes adding,maharshi,maharshi movie marriage scene,maharshi movie scenes,mahesh babu maharshi,maharshi full movie,maharshi trailer,maharshi songs,mahesh babu new movie,maharshi teaser,maharshi movie review,maharshi telugu movie,maharshi movie public talk,maharshi public talk,maharshi movie songs,maharshi scenes,maharshi video songs,mahesh babu maharshi movie,some more scenes add to maharshi movie,#maharshi,maharshi movie trailer,telugu cinema,మహర్షి సినిమా,మహర్షిలో కొత్త సీన్స్,మహర్షికి అదనపు సన్నివేశాలు,తెలుగు సినిమా,మహేశ్ బాబు మహర్షి సినిమా
మహర్షి సినిమా కలెక్షన్స్
ఈ చిత్రం అన్ని ఏరియాల్లో బాగానే వ‌సూళ్లు తీసుకొస్తున్నా.. సీడెడ్, ఓవ‌ర్సీస్‌లో మాత్రం ఫ్లాప్ అని తేలిపోయింది. ఇప్ప‌టికే మూడు గంట‌లున్న సినిమాకు మ‌రిన్ని స‌న్నివేశాలు యాడ్ చేస్తే నిడివి ఎక్కువైపోతుంది. అల్ల‌రి న‌రేష్, మ‌హేశ్ బాబు మ‌ధ్య స‌న్నివేశాల‌తో పాటు పూజా హెగ్డే, మ‌హేశ్ మ‌ధ్య వ‌చ్చే సీన్స్ కూడా ఇందులో ఉన్న‌ట్లు తెలుస్తుంది. దాంతో పాటు రైతుల సీన్ కూడా ఒక‌టి ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. మ‌రి ఇంత నిడివి మ‌హ‌ర్షికి ప్లస్ అవుతుందో.. మైన‌స్ అవుతుందో చూడాలి.
First published: May 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...