Home /News /movies /

MAHARSHI MOVIE GOING TO BE A DISASTER IN OVERSEAS AND CEDED MAHESH BABU JUST WATCHING IT PK

‘మ‌హ‌ర్షి’ ఆ రెండు చోట్ల డిజాస్ట‌ర్.. న‌మ్మ‌డానికి క‌ష్ట‌మే కానీ నిజం ఇదే..

మహర్షి సినిమా

మహర్షి సినిమా

అదేంటి.. ఆల్ టైమ్ బ్లాక్ బ‌స్ట‌ర్.. వారం రోజుల్లోనే మ‌హేశ్ బాబు కెరీర్లోనే అతిపెద్ద విజ‌యంగా నిలిచిన సినిమాను ప‌ట్టుకుని ఫ్లాప్.. డిజాస్టర్ అంటున్నారేంటి అనుకుంటున్నారా..? ఇక్క‌డే ఉంది క‌దా అస‌లు ట్విస్ట్. ఎలాగైనా ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ అనిపించే ప్ర‌య‌త్నాలు బాగానే జ‌రుగుతున్నాయి.

ఇంకా చదవండి ...
అదేంటి.. ఆల్ టైమ్ బ్లాక్ బ‌స్ట‌ర్.. వారం రోజుల్లోనే మ‌హేశ్ బాబు కెరీర్లోనే అతిపెద్ద విజ‌యంగా నిలిచిన సినిమాను ప‌ట్టుకుని ఫ్లాప్.. డిజాస్టర్ అంటున్నారేంటి అనుకుంటున్నారా..? ఇక్క‌డే ఉంది క‌దా అస‌లు ట్విస్ట్. లేక‌పోతే మ‌రేంటి.. మ‌హ‌ర్షి సినిమా వారం రోజుల్లోనే 230 కోట్లు వ‌సూలు చేసిందంటూ ద‌ర్శ‌క నిర్మాత‌లు చాలా ప్ర‌చారం చేసుకుంటున్నారు. ఎలాగైనా ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ అనిపించే ప్ర‌య‌త్నాలు బాగానే జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టికే ప్ర‌మోష‌న‌ల్ టూర్స్, విజ‌యోత్స‌వ స‌భ‌లు ఇలా చాలానే చేస్తున్నారు.

Maharshi movie going to be a disaster in Overseas and Ceded.. Mahesh Babu just watching it pk.. అదేంటి.. ఆల్ టైమ్ బ్లాక్ బ‌స్ట‌ర్.. వారం రోజుల్లోనే మ‌హేశ్ బాబు కెరీర్లోనే అతిపెద్ద విజ‌యంగా నిలిచిన సినిమాను ప‌ట్టుకుని ఫ్లాప్.. డిజాస్టర్ అంటున్నారేంటి అనుకుంటున్నారా..? ఇక్క‌డే ఉంది క‌దా అస‌లు ట్విస్ట్. ఎలాగైనా ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ అనిపించే ప్ర‌య‌త్నాలు బాగానే జ‌రుగుతున్నాయి. maharshi movie collections,maharshi movie nizam collections,maharshi movie andhra collections,maharshi movie flop in ceded,maharshi box office collection,maharshi movie news,maharshi movie overseas collections,maharshi movie ceded collections,maharshi movie creates new records,maharshi box office collections,maharshi movie disaster in overseas,maharshi movie worldwide collections,maharshi collection,maharshi movie public response,maharshi movie latest news,#maharshi,telugu cinema,మహర్షి,మహర్షి ఓవర్సీస్ కలెక్షన్స్,మహర్షి సీడెడ్ కలెక్షన్స్,మహర్షి ఓవర్సీస్ ఫ్లాప్,తెలుగు సినిమా
మహేశ్ బాబు మహర్షి


మ‌హేశ్ బాబు కూడా బాగానే బ‌డాయి పోతున్నాడ‌నే విమ‌ర్శలు కూడా వ‌స్తున్నాయి. ఎందుకంటే నిజానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు చెబుతున్నంత సీన్ మ‌హ‌ర్షికి థియేట‌ర్స్ ద‌గ్గ‌ర క‌నిపించ‌డం లేద‌నే టాక్ కూడా వినిపిస్తుంది. మూడు రోజుల త‌ర్వాత వీక్ డేస్ రాగానే వీక్ అయ్యాడు మ‌హ‌ర్షి. మ‌ళ్లీ వీకెండ్స్ రావ‌డంతో కాస్త ప‌ర్లేద‌నిపిస్తున్నాడు. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మ‌రో సినిమా లేక‌పోవ‌డం మ‌హేశ్ బాబుకు క‌లిసొస్తుంది.

Maharshi movie going to be a disaster in Overseas and Ceded.. Mahesh Babu just watching it pk.. అదేంటి.. ఆల్ టైమ్ బ్లాక్ బ‌స్ట‌ర్.. వారం రోజుల్లోనే మ‌హేశ్ బాబు కెరీర్లోనే అతిపెద్ద విజ‌యంగా నిలిచిన సినిమాను ప‌ట్టుకుని ఫ్లాప్.. డిజాస్టర్ అంటున్నారేంటి అనుకుంటున్నారా..? ఇక్క‌డే ఉంది క‌దా అస‌లు ట్విస్ట్. ఎలాగైనా ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ అనిపించే ప్ర‌య‌త్నాలు బాగానే జ‌రుగుతున్నాయి. maharshi movie collections,maharshi movie nizam collections,maharshi movie andhra collections,maharshi movie flop in ceded,maharshi box office collection,maharshi movie news,maharshi movie overseas collections,maharshi movie ceded collections,maharshi movie creates new records,maharshi box office collections,maharshi movie disaster in overseas,maharshi movie worldwide collections,maharshi collection,maharshi movie public response,maharshi movie latest news,#maharshi,telugu cinema,మహర్షి,మహర్షి ఓవర్సీస్ కలెక్షన్స్,మహర్షి సీడెడ్ కలెక్షన్స్,మహర్షి ఓవర్సీస్ ఫ్లాప్,తెలుగు సినిమా
అల్లరి నరేష్ మహేశ్ బాబు


ఇప్ప‌టి వ‌ర‌కు నైజాం, ఆంధ్రా.. ఇలా ఎక్క‌డ ప‌రిస్థితి ఎలా ఉన్నా ఓవ‌ర్సీస్, సీడెడ్ ఏరియాల్లో మాత్రం మ‌హ‌ర్షి డిజాస్ట‌ర్. ఒప్పుకోడానికి కాస్త క‌ష్టంగానే ఉన్నా కూడా ఇదే నిజం. ఎందుకంటే ఓవ‌ర్సీస్‌లో ఈ చిత్రం సేఫ్ కావాలంటే దాదాపు 3.5 మిలియ‌న్ రావాలి. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చింది మాత్రం 1.6 మిలియ‌న్ మాత్ర‌మే. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఈ చిత్రం అంత వ‌సూలు చేయ‌డం అసాధ్య‌మే.

Maharshi movie going to be a disaster in Overseas and Ceded.. Mahesh Babu just watching it pk.. అదేంటి.. ఆల్ టైమ్ బ్లాక్ బ‌స్ట‌ర్.. వారం రోజుల్లోనే మ‌హేశ్ బాబు కెరీర్లోనే అతిపెద్ద విజ‌యంగా నిలిచిన సినిమాను ప‌ట్టుకుని ఫ్లాప్.. డిజాస్టర్ అంటున్నారేంటి అనుకుంటున్నారా..? ఇక్క‌డే ఉంది క‌దా అస‌లు ట్విస్ట్. ఎలాగైనా ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ అనిపించే ప్ర‌య‌త్నాలు బాగానే జ‌రుగుతున్నాయి. maharshi movie collections,maharshi movie nizam collections,maharshi movie andhra collections,maharshi movie flop in ceded,maharshi box office collection,maharshi movie news,maharshi movie overseas collections,maharshi movie ceded collections,maharshi movie creates new records,maharshi box office collections,maharshi movie disaster in overseas,maharshi movie worldwide collections,maharshi collection,maharshi movie public response,maharshi movie latest news,#maharshi,telugu cinema,మహర్షి,మహర్షి ఓవర్సీస్ కలెక్షన్స్,మహర్షి సీడెడ్ కలెక్షన్స్,మహర్షి ఓవర్సీస్ ఫ్లాప్,తెలుగు సినిమా
అల్లరి నరేష్ మహేశ్ బాబు


ఇక సీడెడ్ ఏరియాలో కూడా ఇదే ప‌రిస్థితి. మొత్తానికి ఎటు చూసుకున్నా కూడా సీడెడ్, ఓవ‌ర్సీస్‌లో మ‌హ‌ర్షి న‌ష్టాలు తీసుకురావ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాట కూడా ప‌రిస్థితి ఏమంత ఊహించినంత‌గా లేదు. మ‌రిలాంటి స‌మ‌యంలో ద‌ర్శ‌క నిర్మాత‌లు మాత్రం సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్.. ఆల్ టైమ్ ఇండ‌స్ట్రీ హిట్ అని చెప్పుకోవ‌డం మాత్రం కాస్త విడ్డూరంగానే ఉంది.
First published:

Tags: Dil raju, Maharshi, Mahesh babu, Telugu Cinema, Tollywood

తదుపరి వార్తలు