‘మ‌హ‌ర్షి’ సినిమా 27 డేస్ క‌లెక్ష‌న్స్.. సూప‌ర్ స్టార్ సెంచ‌రీ కొట్టేసాడోచ్..

అనుకున్న‌ట్లుగానే జ‌రిగింది. మ‌హ‌ర్షి సినిమా సెంచ‌రీ కొట్టేసాడు. ముఖ్యంగా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మ‌రో సినిమా ఏదీ లేక‌పోవ‌డంతో ఈ చిత్రానికే ప్రేక్ష‌కులు క్యూ క‌ట్టారు. వీకెండ్ మంచి వ‌సూళ్ల‌ను తీసుకొస్తున్నాడు మ‌హేశ్ బాబు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 5, 2019, 5:06 PM IST
‘మ‌హ‌ర్షి’ సినిమా 27 డేస్ క‌లెక్ష‌న్స్.. సూప‌ర్ స్టార్ సెంచ‌రీ కొట్టేసాడోచ్..
మహర్షి సినిమా పోస్టర్
Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 5, 2019, 5:06 PM IST
అనుకున్న‌ట్లుగానే జ‌రిగింది. మ‌హ‌ర్షి సినిమా సెంచ‌రీ కొట్టేసాడు. ముఖ్యంగా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మ‌రో సినిమా ఏదీ లేక‌పోవ‌డంతో ఈ చిత్రానికే ప్రేక్ష‌కులు క్యూ క‌ట్టారు. వీకెండ్ మంచి వ‌సూళ్ల‌ను తీసుకొస్తున్నాడు మ‌హేశ్ బాబు. ఇప్ప‌టి వ‌ర‌కు 27 రోజుల్లో ఈ చిత్రం 101 కోట్ల‌కు పైగా షేర్ వ‌సూలు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం స‌త్తా చూపిస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు 27 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 80 కోట్లు వ‌సూలు చేసింది మ‌హ‌ర్షి. గ్రాస్ కూడా దాదాపు 120 కోట్ల‌కు పైగానే ఉంది. ఇక ప్ర‌పంచ వ్యాప్తంగా కూడా దాదాపు 101.23 కోట్ల వ‌ర‌కు తీసుకొచ్చాడు మ‌హ‌ర్షి.

Maharshi movie 27 days Worldwide Collections.. Superstar movie crossed 100 crore share pk.. అనుకున్న‌ట్లుగానే జ‌రిగింది. మ‌హ‌ర్షి సినిమా సెంచ‌రీ కొట్టేసాడు. ముఖ్యంగా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మ‌రో సినిమా ఏదీ లేక‌పోవ‌డంతో ఈ చిత్రానికే ప్రేక్ష‌కులు క్యూ క‌ట్టారు. వీకెండ్ మంచి వ‌సూళ్ల‌ను తీసుకొస్తున్నాడు మ‌హేశ్ బాబు. maharshi,maharshi movie,maharshi twitter,maharshi collections,maharshi movie ww collections,maharshi 100 crore share,maharshi 200 crore gross,maharshi overseas collections,maharshi 27 days world wide collections,maharshi collections,maharshi movie collections,maharshi box office collections,maharshi movie,maharshi 27 days collections,maharshi total collections,maharshi collection,maharshi box office collection,maharshi 27 day collections,maharshi 4th day collections,maharshi day 27 collections,maharshi overseas collections,maharshi day 27 total collections,telugu cinema,మహర్షి సినిమా,మహర్షి సినిమా డైలాగ్,మహర్షి సినిమా కలెక్షన్లు,నైజాంలో మహర్షి సినిమా కలెక్షన్లు ఊచకోత,నైజాంలో మహర్షి సినిమా కలెక్షన్ల ఊచకోత ఇది ఇండస్ట్రీ రికార్డే,మహర్షి కలెక్షన్స్,
మహర్షి సినిమా కలెక్షన్స్

ఇప్ప‌టికే ఈ చిత్రం సేఫ్ జోన్‌కు వ‌చ్చేసింది. ఈ చిత్రం నైజాంలో 29 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. సీడెడ్‌లో 9.98 కోట్లు.. ఉత్త‌రాంధ్ర‌లో 12 కోట్లు.. ఈస్ట్ 7,15 కోట్లు.. వెస్ట్ 5.60 కోట్లు.. కృష్ణ జిల్లాలో 6 కోట్లు.. గుంటూరులో 7.60 కోట్లు.. నెల్లూరులో 2.75 కోట్లు.. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 80 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. ఇక్క‌డ చేసిన బిజినెస్ 77 కోట్లు. అంటే బ్రేక్ ఈవెన్ అయి మ‌రో మూడు కోట్లు అద‌నంగా తీసుకొచ్చాడు మ‌హ‌ర్షి.

Maharshi movie 27 days Worldwide Collections.. Superstar movie crossed 100 crore share pk.. అనుకున్న‌ట్లుగానే జ‌రిగింది. మ‌హ‌ర్షి సినిమా సెంచ‌రీ కొట్టేసాడు. ముఖ్యంగా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మ‌రో సినిమా ఏదీ లేక‌పోవ‌డంతో ఈ చిత్రానికే ప్రేక్ష‌కులు క్యూ క‌ట్టారు. వీకెండ్ మంచి వ‌సూళ్ల‌ను తీసుకొస్తున్నాడు మ‌హేశ్ బాబు. maharshi,maharshi movie,maharshi twitter,maharshi collections,maharshi movie ww collections,maharshi 100 crore share,maharshi 200 crore gross,maharshi overseas collections,maharshi 27 days world wide collections,maharshi collections,maharshi movie collections,maharshi box office collections,maharshi movie,maharshi 27 days collections,maharshi total collections,maharshi collection,maharshi box office collection,maharshi 27 day collections,maharshi 4th day collections,maharshi day 27 collections,maharshi overseas collections,maharshi day 27 total collections,telugu cinema,మహర్షి సినిమా,మహర్షి సినిమా డైలాగ్,మహర్షి సినిమా కలెక్షన్లు,నైజాంలో మహర్షి సినిమా కలెక్షన్లు ఊచకోత,నైజాంలో మహర్షి సినిమా కలెక్షన్ల ఊచకోత ఇది ఇండస్ట్రీ రికార్డే,మహర్షి కలెక్షన్స్,
మహేశ్ బాబు మహర్షి
విడుద‌ల త‌ర్వాత కూడా రైతుల‌తో ముఖాముఖి.. స‌క్సెస్ మీట్.. విజ‌యోత్స‌వ స‌భ‌.. ఇలా రోజూ ఏదో ఒ విధంగా మ‌హ‌ర్షి ప్ర‌మోష‌న్ చేసాడు మ‌హేశ్ బాబు. ఆ త‌ర్వాత కుటుంబంతో పాటు ఫారెన్ వెళ్లిపోయాడు. అయితే ఎక్క‌డ ఎంత తెచ్చినా కూడా ఓవ‌ర్సీస్‌లో మాత్రం మ‌హ‌ర్షి డిజాస్ట‌రే. అక్క‌డ సినిమా దారుణమైన వ‌సూళ్ల‌ను తీసుకొచ్చింది. ఓవ‌రాల్‌గా చూసుకుంటే మ‌హేశ్ బాబు కెరీర్‌లో శ్రీ‌మంతుడు రికార్డులు కొట్టింది కానీ ఇండ‌స్ట్రీ రికార్డులు మాత్రం ట‌చ్ చేయ‌లేక‌పోయింది ఈ చిత్రం.
First published: June 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...