Home /News /movies /

MAHARSHI MOVIE 11 DAYS WORLDWIDE COLLECTIONS MAHESH BABU RUNNING TOWARDS 100 CRORE MARK PK

‘మ‌హ‌ర్షి’ 11 డేస్ వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్స్.. బాక్సాఫీస్ దగ్గర మ‌హేశ్ దూకుడు..

మహేశ్ బాబు మహర్షి

మహేశ్ బాబు మహర్షి

అనుకున్న‌ట్లుగానే జ‌రిగింది. మ‌హ‌ర్షి సినిమా రెండో వారంలో కూడా స‌త్తా చూపించింది. ముఖ్యంగా శ‌ని, ఆదివారాల్లో దుమ్ము దులిపేసాడు సూప‌ర్ స్టార్. సెకండ్ వీకెండ్ కూడా అద్భుత‌మైన వ‌సూళ్లు తీసుకొచ్చాడు మ‌హేశ్ బాబు.

అనుకున్న‌ట్లుగానే జ‌రిగింది. మ‌హ‌ర్షి సినిమా రెండో వారంలో కూడా స‌త్తా చూపించింది. ముఖ్యంగా శ‌ని, ఆదివారాల్లో దుమ్ము దులిపేసాడు సూప‌ర్ స్టార్. సెకండ్ వీకెండ్ కూడా అద్భుత‌మైన వ‌సూళ్లు తీసుకొచ్చాడు మ‌హేశ్ బాబు. ఇప్ప‌టికే కొన్ని చోట్ల ఈ చిత్రం నాన్ బాహుబ‌లి రికార్డుల‌ను తిర‌గ‌రాసింది. ప్ర‌పంచ వ్యాప్తంగా వెన‌క‌బ‌డినా కూడా ఆంధ్రా తెలంగాణ‌లో మాత్రం మ‌హ‌ర్షి దెబ్బ‌కు రంగ‌స్థ‌లం రికార్డులు కూడా తుడిచిపెట్టుకుపోయాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం స‌త్తా చూపిస్తుంది.

Maharshi movie 11 days Worldwide Collections.. Mahesh Babu crossed 80 crore mark and Srimanthudu movie pk.. అనుకున్న‌ట్లుగానే జ‌రిగింది. మ‌హ‌ర్షి సినిమా రెండో వారంలో కూడా స‌త్తా చూపించింది. ముఖ్యంగా శ‌ని, ఆదివారాల్లో దుమ్ము దులిపేసాడు సూప‌ర్ స్టార్. సెకండ్ వీకెండ్ కూడా అద్భుత‌మైన వ‌సూళ్లు తీసుకొచ్చాడు మ‌హేశ్ బాబు. maharshi,maharshi twitter,maharshi 11 days ww collection,maharshi srimanthudu records,maharshi 100 crore club,maharshi 100 crore collections,maharshi 11 days collection,maharshi 11 days worldwide collection,maharshi box office collection,maharshi movie,maharshi movie 11 days US collections,maharshi rangasthalam collection,maharshi movie box office collections,maharshi non bahubali records,maharshi movie 11 days ww collections,maharshi movie updates,maharshi collections,maharshi collections,maharshi,maharshi worldwide collection,maharshi overseas collections,maharshi 11 days collection,maharshi movie overseas collections,telugu cinema,మహర్షి,మహర్షి కలెక్షన్స్,మహర్షి 11 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్,మహర్షి 11 డేస్ కలెక్షన్స్,మహర్షి 11 రోజుల యుఎస్ కలెక్షన్స్,తెలుగు సినిమా
మహర్షి సినిమా కలెక్షన్స్


బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మ‌రో భారీ సినిమా ఏదీ లేక‌పోవ‌డంతో పూర్తిగా మ‌హేశ్ మేనియా సాగింది. ఇప్ప‌టి వ‌ర‌కు 11 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 68 కోట్లు వ‌సూలు చేసింది మ‌హ‌ర్షి. గ్రాస్ కూడా దాదాపు 90 కోట్ల‌కు పైగానే ఉంది. ఇక ప్ర‌పంచ వ్యాప్తంగా కూడా దాదాపు 86 కోట్ల వ‌ర‌కు తీసుకొచ్చాడు మ‌హ‌ర్షి. ఈ చిత్రం సేఫ్ కావాలంటే మ‌రో 14 కోట్లు రావాలి. సెకండ్ వీకెండ్ అయిపోయింది కాబ‌ట్టి వీక్ డేస్ ఎలా ఉంటాయ‌నేది ఇప్పుడు మ‌హ‌ర్షికి కీల‌కం కానుంది.

Maharshi movie 11 days Worldwide Collections.. Mahesh Babu crossed 80 crore mark and Srimanthudu movie pk.. అనుకున్న‌ట్లుగానే జ‌రిగింది. మ‌హ‌ర్షి సినిమా రెండో వారంలో కూడా స‌త్తా చూపించింది. ముఖ్యంగా శ‌ని, ఆదివారాల్లో దుమ్ము దులిపేసాడు సూప‌ర్ స్టార్. సెకండ్ వీకెండ్ కూడా అద్భుత‌మైన వ‌సూళ్లు తీసుకొచ్చాడు మ‌హేశ్ బాబు. maharshi,maharshi twitter,maharshi 11 days ww collection,maharshi srimanthudu records,maharshi 100 crore club,maharshi 100 crore collections,maharshi 11 days collection,maharshi 11 days worldwide collection,maharshi box office collection,maharshi movie,maharshi movie 11 days US collections,maharshi rangasthalam collection,maharshi movie box office collections,maharshi non bahubali records,maharshi movie 11 days ww collections,maharshi movie updates,maharshi collections,maharshi collections,maharshi,maharshi worldwide collection,maharshi overseas collections,maharshi 11 days collection,maharshi movie overseas collections,telugu cinema,మహర్షి,మహర్షి కలెక్షన్స్,మహర్షి 11 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్,మహర్షి 11 డేస్ కలెక్షన్స్,మహర్షి 11 రోజుల యుఎస్ కలెక్షన్స్,తెలుగు సినిమా
మహర్షి సినిమా యూనిట్


ఈ చిత్రానికి పోటీగా ఇప్పుడు మ‌రే సినిమా లేదు. దాంతో క‌చ్చితంగా రెండో వారం కూడా మ‌హేశ్ బాబు ర‌చ్చ చేయ‌డం ఖాయం. అయితే వీక్ డేస్‌లో ఇప్ప‌టికే సినిమా చాలా చోట్ల స్లో అయింది కానీ చెప్పుకోద‌గ్గ వ‌సూళ్లు వ‌స్తున్నాయి. మ‌రోవైపు ప్ర‌మోష‌న్స్ కూడా భారీగానే చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. మ‌రీ ముఖ్యంగా రైతుల‌తో ముఖాముఖి.. స‌క్సెస్ మీట్.. విజ‌యోత్స‌వ స‌భ‌.. ఇలా రోజూ ఏదో ఒ విధంగా మ‌హ‌ర్షి ప్రేక్ష‌కుల ముందుకొస్తూనే ఉన్నాడు.

Maharshi movie 11 days Worldwide Collections.. Mahesh Babu crossed 80 crore mark and Srimanthudu movie pk.. అనుకున్న‌ట్లుగానే జ‌రిగింది. మ‌హ‌ర్షి సినిమా రెండో వారంలో కూడా స‌త్తా చూపించింది. ముఖ్యంగా శ‌ని, ఆదివారాల్లో దుమ్ము దులిపేసాడు సూప‌ర్ స్టార్. సెకండ్ వీకెండ్ కూడా అద్భుత‌మైన వ‌సూళ్లు తీసుకొచ్చాడు మ‌హేశ్ బాబు. maharshi,maharshi twitter,maharshi 11 days ww collection,maharshi srimanthudu records,maharshi 100 crore club,maharshi 100 crore collections,maharshi 11 days collection,maharshi 11 days worldwide collection,maharshi box office collection,maharshi movie,maharshi movie 11 days US collections,maharshi rangasthalam collection,maharshi movie box office collections,maharshi non bahubali records,maharshi movie 11 days ww collections,maharshi movie updates,maharshi collections,maharshi collections,maharshi,maharshi worldwide collection,maharshi overseas collections,maharshi 11 days collection,maharshi movie overseas collections,telugu cinema,మహర్షి,మహర్షి కలెక్షన్స్,మహర్షి 11 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్,మహర్షి 11 డేస్ కలెక్షన్స్,మహర్షి 11 రోజుల యుఎస్ కలెక్షన్స్,తెలుగు సినిమా
మహేశ్ బాబు మహర్షి


ఓవ‌ర్సీస్‌లో మాత్రం మ‌హ‌ర్షి అనుకున్నంత‌గా ప‌ర్ఫార్మ్ చేయ‌డం లేదు. దాంతో మ‌హ‌ర్షి సినిమా అక్క‌డ డిజాస్ట‌ర్ కావ‌డం ఖాయ‌మైపోయింది. దాంతో పాటు సీడెడ్ ఏరియాలో కూడా మ‌హేశ్ బాబు సినిమా పూర్తిగా నిరాశ ప‌రిచింది. మొత్తానికి ప్ర‌పంచ వ్యాప్తంగా 11 రోజుల్లో 80 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసి శ్రీ‌మంతుడు రికార్డుల‌ను దాటేసింది మ‌హ‌ర్షి.
First published:

Tags: Maharshi, Mahesh babu, Telugu Cinema, Tollywood

తదుపరి వార్తలు