నైజాంలో నాన్ బాహుబలి రికార్డుల దిశగా ‘మహర్షి’.. నాల్గో రోజు తగ్గని బాక్సాఫీస్ జోరు..

టాలీవుడ్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మ‌రో సినిమా ఏదీ పోటీలో లేక‌పోవ‌డంతో మ‌హేశ్ బాబు కలెక్షన్స్‌  దుమ్ముదులుపుతున్నాడు. వీకెండ్ కావ‌డంతో స్ట‌డీ క‌లెక్ష‌న్స్ తీసుకొస్తున్నాడు. ఈయ‌న న‌టించిన మ‌హ‌ర్షి  ఆదివారం రోజు బాక్సాఫీప్ దగ్గర అదే జోరును కొనసాగించింది.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: May 13, 2019, 11:53 AM IST
నైజాంలో నాన్ బాహుబలి రికార్డుల దిశగా ‘మహర్షి’.. నాల్గో రోజు తగ్గని బాక్సాఫీస్ జోరు..
మహేశ్ బాబు మహర్షి
  • Share this:
టాలీవుడ్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మ‌రో సినిమా ఏదీ పోటీలో లేక‌పోవ‌డంతో మ‌హేశ్ బాబు కలెక్షన్స్‌  దుమ్ముదులుపుతున్నాడు. వీకెండ్ కావ‌డంతో స్ట‌డీ క‌లెక్ష‌న్స్ తీసుకొస్తున్నాడు. ఈయ‌న న‌టించిన మ‌హ‌ర్షి  ఆదివారం రోజు బాక్సాఫీప్ దగ్గర అదే జోరును కొనసాగించింది. నైజాంలో నాల్గో రోజులకు కాను ఈ సినిమా రూ.16.63 కోట్ల షేర్ అందుకున్నట్టు టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు నాల్గో రోజు కూడా ఈ సినిమా రూ.3.47 కోట్ల షేర్ సాధించి ఔరా అనిపించి నైజాం (తెలంగాణ)లో ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది.ఈ సినిమా మొదటి రోజు రూ.6.38 కోట్లు, రెండో రోజు 3.32 కోట్లు, మూడో ోజు 3.46 కోట్ల షేర్‌ను అందుకొని నాన్ బాహుబలి రికార్డును నమోదు చేసింది.

Maharshi creates new rocord in nizam area.. it creats non bahubali records,maharshi,maharshi nizam record collections,,maharshi twitter,maharshi 3 days ww collection,maharshi 100 crore club,maharshi 100 crore collections,maharshi 4 days collections,maharshi 3 days us collection,maharshi collection,maharshi box office collection,maharshi movie,maharshi movie US collections,maharshi 2nd day collection,maharshi movie box office collections,maharshi 3 days collection,maharshi movie 3 days ww collections,maharshi movie updates,maharshi day 3 collections,maharshi collections,maharshi,maharshi worldwide collection,maharshi overseas collections,maharshi 3rd day box office collection,maharshi 3rd day collections,telugu cinema,మహర్షి,మహర్షి కలెక్షన్స్,మహర్షి మూడు రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్,మహర్షి మూడు రోజుల కలెక్షన్స్,మహర్షి మూడు రోజుల యుఎస్ కలెక్షన్స్,తెలుగు సినిమా
మహేశ్ బాబు మహర్షి


ఈ వీకెండ్ వరకు ఈ సినిమా రూ.20 కోట్ల షేర్‌ను అందుకునేలా ఉంది. ఒకవేళ రూ.20 కోట్ల షేర్ అందుకుంటే ఫస్ట్ వీక్‌లోనే రూ.20 కోట్ల షేర్ అందుకున్న ఫస్ట్ నాన్ బాహుబలి సినిమాగా ‘మహర్షి’ రికార్డు క్రియేట్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మొత్తానికి ‘మహర్షి’ సినిమా మహేష్ బాబు కెరీర్‌లోనే బెస్ట్ సినిమాగా నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
First published: May 13, 2019, 11:51 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading