హోమ్ /వార్తలు /సినిమా /

ఎన్టీఆర్‌కు సావిత్రి స‌వాల్.. ‘మ‌హాన‌టి’ని ‘క‌థానాయ‌కుడు’ మరిపించాడా ?

ఎన్టీఆర్‌కు సావిత్రి స‌వాల్.. ‘మ‌హాన‌టి’ని ‘క‌థానాయ‌కుడు’ మరిపించాడా ?

మహానటి ఎన్టీఆర్ బయోపిక్ పోస్టర్స్ (mahanati ntr biopic)

మహానటి ఎన్టీఆర్ బయోపిక్ పోస్టర్స్ (mahanati ntr biopic)

తెలుగు ఇండ‌స్ట్రీలో ఒక‌ప్పుడు బ‌యోపిక్స్ చాలా అరుదుగా వ‌చ్చేవి. అస‌లు వ‌చ్చాయి అనేకంటే కూడా రాలేద‌ని చెప్ప‌డ‌మే ఉత్త‌మ‌మేమో..? వ‌చ్చిన ఒక‌టి రెండు సినిమాలు కూడా స‌రిగ్గా ఆడ‌లేదు. టాలీవుడ్‌లో బ‌యోపిక్స్ ట్రెండ్‌కు తెర‌తీసిన సినిమా ‘మ‌హాన‌టి’. ఇప్పుడు వస్తున్న ఎన్టీఆర్ బయోపిక్‌పై కూడా ఇలాంటి అంచనాలే ఉన్నాయిప్పుడు. దాంతో పాటు చాలా సవాళ్లను ఎదుర్కొంటూ వస్తుంది ఎన్టీఆర్ బయోపిక్.

ఇంకా చదవండి ...

  తెలుగు ఇండ‌స్ట్రీలో ఒక‌ప్పుడు బ‌యోపిక్స్ చాలా అరుదుగా వ‌చ్చేవి. అస‌లు వ‌చ్చాయి అనేకంటే కూడా రాలేద‌ని చెప్ప‌డ‌మే ఉత్త‌మ‌మేమో..? వ‌చ్చిన ఒక‌టి రెండు సినిమాలు కూడా స‌రిగ్గా ఆడ‌లేదు. టాలీవుడ్‌లో బ‌యోపిక్స్ ట్రెండ్‌కు తెర‌తీసిన సినిమా ‘మ‌హాన‌టి’. బాలీవుడ్‌లో వ‌ర‌స‌గా బ‌యోపిక్స్ బంప‌ర్ హిట్స్ కొడుతుంటే.. మ‌నోళ్లు మాత్రం అలా చూస్తుండిపోయారు కానీ ఎవ‌రూ ప్ర‌య‌త్నించలేదు. కానీ ఒక్క సినిమా అనుభ‌వం ఉన్న నాగ్ అశ్విన్.. ధైర్యంగా సావిత్రి జీవితాన్ని తెర‌పై చూపించి బ్లాక్‌బ‌స్ట‌ర్ అందుకున్నాడు.

  Mahanati challenging NTR Biopic.. will Kathanayakudu reach it..? తెలుగు ఇండ‌స్ట్రీలో ఒక‌ప్పుడు బ‌యోపిక్స్ చాలా అరుదుగా వ‌చ్చేవి. అస‌లు వ‌చ్చాయి అనేకంటే కూడా రాలేద‌ని చెప్ప‌డ‌మే ఉత్త‌మ‌మేమో..? వ‌చ్చిన ఒక‌టి రెండు సినిమాలు కూడా స‌రిగ్గా ఆడ‌లేదు. టాలీవుడ్‌లో బ‌యోపిక్స్ ట్రెండ్‌కు తెర‌తీసిన సినిమా ‘మ‌హాన‌టి’. ఇప్పుడు వస్తున్న ఎన్టీఆర్ బయోపిక్‌పై కూడా ఇలాంటి అంచనాలే ఉన్నాయిప్పుడు. దాంతో పాటు చాలా సవాళ్లను ఎదుర్కొంటూ వస్తుంది ఎన్టీఆర్ బయోపిక్. mahanati ntr biopic comparison,ntr biopic,ntr biopic mahanati,ntr savitri,kathanayakudu mahanati,krish nag ashwin,kathtnayakudu mahanayakudu,ntr biopic mahanati movie,telugu cinema,మహానటి ఎన్టీఆర్ బయోపిక్,కథానాయకుడు మహానటి,కథానాయకుడికి సావిత్రి సవాల్,ఎన్టీఆర్ కథానాయకుడు మహానటి సినిమా,నాగ్ అశ్విన్ క్రిష్,క్రిష్ మహానాయకుడు కథానాయకుడు,ఎన్టీఆర్ బయోపిక్‌కు ఎన్నో సవాళ్లు,మహానటి ఎన్టీఆర్ బయోపిక్ సవాల్,తెలుగు సినిమా
  కీర్తిసురేష్ మహానటి సినిమా

  అప్ప‌టి వ‌ర‌కు ఇలాంటి సినిమాలు వ‌స్తాయ‌ని.. వ‌స్తే ఇంత‌గా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని కూడా ఎవ‌రూ అనుకోలేదు. సావిత్రి జీవితం అన‌గానే ఎవ‌రు చూస్తారు.. అంత‌ ఆస‌క్తిక‌ర‌మైన అంశాలేమున్నాయి.. నాగ్ అశ్విన్ సాహ‌సం చేస్తున్నాడంటూ విమ‌ర్శించిన వాళ్లు కూడా లేక‌పోలేదు. ఇకిప్పుడు ఎన్టీఆర్ బ‌యోపిక్ ఈ రోజే విడుదలవుతోంది. క్రిష్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడనే టాక్ వినబడుతోంది. ఫస్ట్ హాఫ్ ఎన్టీఆర్  కథానాయకుడిగా ఎదిగిన వైనం బాగుందట. ఆనాటి తెలుగు సినిమా వైభవాన్ని క్రిష్ కళ్లకు కట్టేలా తెరకెక్కించాడు. బాలయ్య పర్ఫామెన్స్ సూపర్ అనే టాక్ వినబడుతోంది. సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయిన ..చివరి అరగంట ఉత్కంఠ రేకెత్తించేలా ఉంది. మొత్తానికి ఫస్ట్ పార్ట్‌ను ఆసక్తికరంగా ముగించి సెకండ్ హాఫ్‌ను రేకెత్తించాడు. ఇప్పటి వరకు బాలయ్య తన సినీ జీవితంలో ఎన్నో పాత్రలు పోసించినా..తన తండ్రి ఎన్టీఆర్ పాత్రను పోషించడం కత్తి మీద సామే. అలా వెండితెరపై తన తండ్రి పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయాడనే టాక్ వినబడుతోంది.

  Mahanati challenging NTR Biopic.. will Kathanayakudu reach it..? తెలుగు ఇండ‌స్ట్రీలో ఒక‌ప్పుడు బ‌యోపిక్స్ చాలా అరుదుగా వ‌చ్చేవి. అస‌లు వ‌చ్చాయి అనేకంటే కూడా రాలేద‌ని చెప్ప‌డ‌మే ఉత్త‌మ‌మేమో..? వ‌చ్చిన ఒక‌టి రెండు సినిమాలు కూడా స‌రిగ్గా ఆడ‌లేదు. టాలీవుడ్‌లో బ‌యోపిక్స్ ట్రెండ్‌కు తెర‌తీసిన సినిమా ‘మ‌హాన‌టి’. ఇప్పుడు వస్తున్న ఎన్టీఆర్ బయోపిక్‌పై కూడా ఇలాంటి అంచనాలే ఉన్నాయిప్పుడు. దాంతో పాటు చాలా సవాళ్లను ఎదుర్కొంటూ వస్తుంది ఎన్టీఆర్ బయోపిక్. mahanati ntr biopic comparison,ntr biopic,ntr biopic mahanati,ntr savitri,kathanayakudu mahanati,krish nag ashwin,kathtnayakudu mahanayakudu,ntr biopic mahanati movie,telugu cinema,మహానటి ఎన్టీఆర్ బయోపిక్,కథానాయకుడు మహానటి,కథానాయకుడికి సావిత్రి సవాల్,ఎన్టీఆర్ కథానాయకుడు మహానటి సినిమా,నాగ్ అశ్విన్ క్రిష్,క్రిష్ మహానాయకుడు కథానాయకుడు,ఎన్టీఆర్ బయోపిక్‌కు ఎన్నో సవాళ్లు,మహానటి ఎన్టీఆర్ బయోపిక్ సవాల్,తెలుగు సినిమా
  ‘ఎన్టీఆర్.. మహానాయకుడు’

  సావిత్రి జీవిత‌మే అంత‌గా విజ‌యం సాధిస్తే.. అన్న‌గారి జీవితం ఇంకెంత సంచ‌ల‌నం సృష్టించాల‌నేది ఇప్పుడు అంద‌రిలోనూ క‌నిపిస్తున్న ఆస‌క్తి. క‌చ్చితంగా ఈ చిత్రం అభిమానుల‌నే కాదు.. సాధార‌ణ ప్రేక్ష‌కుల‌ను కూడా మైమ‌రిపిస్తుంద‌ని న‌మ్మ‌కంగా ఉన్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టారని టాక్‌ను బట్టి తెలుస్తోంది.

  మ‌హాన‌టి క‌మ‌ర్షియ‌ల్ గానే కాకుండా అవార్డుల ప‌రంగా కూడా సంచ‌ల‌నాలు సృష్టించింది. ఆస్ట్రేలియ‌న్ సినిమా ఫెస్టివ‌ల్‌లో ఉత్త‌మ చిత్రంగా అవార్డు తీసుకొచ్చింది మ‌హాన‌టి. దానికితోడు ఈ చిత్రం తెర‌కెక్కించిన విధానంపై రాజ‌మౌళి లాంటి ద‌ర్శ‌కులు కూడా ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు.

  Mahanati challenging NTR Biopic.. will Kathanayakudu reach it..? తెలుగు ఇండ‌స్ట్రీలో ఒక‌ప్పుడు బ‌యోపిక్స్ చాలా అరుదుగా వ‌చ్చేవి. అస‌లు వ‌చ్చాయి అనేకంటే కూడా రాలేద‌ని చెప్ప‌డ‌మే ఉత్త‌మ‌మేమో..? వ‌చ్చిన ఒక‌టి రెండు సినిమాలు కూడా స‌రిగ్గా ఆడ‌లేదు. టాలీవుడ్‌లో బ‌యోపిక్స్ ట్రెండ్‌కు తెర‌తీసిన సినిమా ‘మ‌హాన‌టి’. ఇప్పుడు వస్తున్న ఎన్టీఆర్ బయోపిక్‌పై కూడా ఇలాంటి అంచనాలే ఉన్నాయిప్పుడు. దాంతో పాటు చాలా సవాళ్లను ఎదుర్కొంటూ వస్తుంది ఎన్టీఆర్ బయోపిక్. mahanati ntr biopic comparison,ntr biopic,ntr biopic mahanati,ntr savitri,kathanayakudu mahanati,krish nag ashwin,kathtnayakudu mahanayakudu,ntr biopic mahanati movie,telugu cinema,మహానటి ఎన్టీఆర్ బయోపిక్,కథానాయకుడు మహానటి,కథానాయకుడికి సావిత్రి సవాల్,ఎన్టీఆర్ కథానాయకుడు మహానటి సినిమా,నాగ్ అశ్విన్ క్రిష్,క్రిష్ మహానాయకుడు కథానాయకుడు,ఎన్టీఆర్ బయోపిక్‌కు ఎన్నో సవాళ్లు,మహానటి ఎన్టీఆర్ బయోపిక్ సవాల్,తెలుగు సినిమా
  ‘ఎన్టీఆర్ కథానాయకుడు’లో బాలకృష్ణ

  ఇప్పుడు ఎన్టీఆర్ ‘క‌థానాయకుడు’పై కూడా ఇలాంటి అంచ‌నాలే ఉన్నాయి. ‘మ‌హాన‌టి’లో అన్నీ నిజాలే చూపించ‌క‌పోయినా కూడా దాదాపు చూపించారు అనే ఓ వాద‌న అయితే ఉంది. ఇప్పుడు ‘క‌థానాయ‌కుడు’లో కూడా అన్నీ చూపించారా లేదా అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. ‘క‌థానాయ‌కుడు’లో దాచిపెట్ట‌డానికి ఏం లేదు కానీ ‘మ‌హానాయ‌కుడు’ ఎలా ఉంటుంద‌నేది ఇప్పుడు అంద‌ర్లోనూ ఉన్న అనుమానం. మ‌రి ఇన్ని స‌వాళ్ల మ‌ధ్య విడుద‌ల‌ైన అన్న ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమా ఆసక్తికరంగా ఉందనే టాక్ వినబడుతోంది. మొత్తానికి సావిత్రిని సినిమా లాగే కథానాయకుడు మురిపించిందనే టాక్ సర్వత్రా  వినబడుతోంది. ‘మహానటి’ లాగే ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ బాక్సాఫీస్ దగ్గర చరిత్ర సృష్టించేలా ఉంది.

  అనుపమ పరమేశ్వరన్ ఫోటోషూట్..  ఇవి కూడా చదవండి..

  ఉద‌య్ కిర‌ణ్ 5వ వ‌ర్ధంతి.. చిత్రంగా మొద‌లై విషాదంగా ముగిసిన జీవితం..

  ‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో బాలకృష్ణ లేడా..?

  పొలిటికల్ సినిమా...క్యూ కడుతోన్న మోదీ,ఎన్టీఆర్, జయలలిత బయోపిక్స్

  First published:

  Tags: Balakrishna, Keerthy Suresh, NTR Biopic, Telugu Cinema, Tollywood

  ఉత్తమ కథలు