ఇళ‌యరాజాకు మ‌ద్రాస్ కోర్ట్ మ‌ద్ద‌తు.. అనుమ‌తి లేకుండా పాట వాడితే..

త‌న పాట‌ల‌తోనే కాదు.. ప‌దునైనా మాట‌ల‌తో కూడా ఎప్పుడూ వార్త‌ల్లోనే ఉంటారు ఇళ‌య‌రాజా. 1000 సినిమాల‌కు పైగా సంగీతం అందించి ఇండియ‌న్ సినిమా సంగీత ప్ర‌పంచంలోనే మ‌కుటం లేని మ‌హారాజుగా వెలిగిపోతున్నారు మ్యాస్ట్రో.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 4, 2019, 5:50 PM IST
ఇళ‌యరాజాకు మ‌ద్రాస్ కోర్ట్ మ‌ద్ద‌తు.. అనుమ‌తి లేకుండా పాట వాడితే..
ఇళయరాజా ఫైల్ ఫోటో
  • Share this:
త‌న పాట‌ల‌తోనే కాదు.. ప‌దునైనా మాట‌ల‌తో కూడా ఎప్పుడూ వార్త‌ల్లోనే ఉంటారు ఇళ‌య‌రాజా. 1000 సినిమాల‌కు పైగా సంగీతం అందించి ఇండియ‌న్ సినిమా సంగీత ప్ర‌పంచంలోనే మ‌కుటం లేని మ‌హారాజుగా వెలిగిపోతున్నారు మ్యాస్ట్రో. ఈయ‌న్ని మించి సంగీతం అందించడం కానీ.. పాట‌ల‌ను ప‌రిచ‌యం చేయ‌డం గానీ ఎవ‌రికీ సాధ్యం కాదు. ఇంత గొప్ప ఇమేజ్ తెచ్చుకున్న ఈయ‌న‌.. ఒక్క విష‌యంలో మాత్రం ఎప్పుడూ వివాదాల్లో నిలుస్తుంటారు. అనుమతి లేకుండా స్టేజీపై తన పాటలు పాడాడని ఆ మధ్య ఎస్పీ బాలుపై కూడా ఫైర్ అయ్యాడు ఇళయరాజా.
Madras High Court stays Ilaiyaraaja songs used for commercial without his permission pk..  త‌న పాట‌ల‌తోనే కాదు.. ప‌దునైనా మాట‌ల‌తో కూడా ఎప్పుడూ వార్త‌ల్లోనే ఉంటారు ఇళ‌య‌రాజా. 1000 సినిమాల‌కు పైగా సంగీతం అందించి ఇండియ‌న్ సినిమా సంగీత ప్ర‌పంచంలోనే మ‌కుటం లేని మ‌హారాజుగా వెలిగిపోతున్నారు మ్యాస్ట్రో. ilaiyaraaja,ilayaraja,ilayaraja controversy,ilaiyaraaja madras high court,ilaiyaraaja stays songs,ilayaraja songs,Ilaiyaraaja 96 movie,Ilaiyaraaja 96 movie comments,Ilaiyaraaja 96 movie controversy,ilaiyaraja songs,ilayaraja vairamuthu controversy,ilayaraja and vairamuthu controversy,ilayaraja latest,ilayaraja hits,ilayaraja jesus,ilayaraja melodies,ilayaraja padma vibhushan,ilaiyaraaja (composer),vairamuthu andal controversy,controversy between ilayaraja and spb,controversy,ilaiyaraaja music concert,ilyaraja padma vibhushan controversy,royalty controversy,ilaiyaraaja live,ilayaraja hits,ilaiyaraaja hits,ilaiyaraja hits,ilaiyaraaja,ilayaraja tamil hits,ilaiyaraaja (composer),ilaiyaraaja 80s hits,ilaiyaraaja melody hits,ilayaraja spb hits,spb ilayaraja hits,ilayaraja 70's hits,ilayaraja 2016 hits,ilaiyaraja kannada hits,ilayaraja hits songs,sp balu ilayaraja hits,ilayaraja melody hits,ilayaraja spb tamil hits,ilayaraja tamil hits 70s,ilayaraja 90's tamil hits,telugu cinema,ఇళయరాజా,ఇళయరాజా హిట్స్,ఇళయరాజా పాటలు,ఇళయరాజా కాంట్రవర్సీ,ఇళయరాజా కామెంట్స్,నేటితరం సంగీత దర్శకులపై ఇళయరాజా వ్యాఖ్యలు,తెలుగు సినిమా
ఇళయరాజా ట్యూన్‌కు బాలూ గానం

ఎప్ప‌టిక‌ప్పుడు ఈయ‌న పాట‌ల‌ను ఈ త‌రం సంగీత ద‌ర్శ‌కులు వాడేస్తుంటారు. అది ఈయ‌న‌కు అస్స‌లు న‌చ్చ‌దు. టాలెంట్ ఉన్న‌పుడు పాత పాట‌ల‌ను రీమిక్స్ చేయాల్సిన అవ‌స‌రం ఏమొచ్చిందంటూ ఎప్పుడూ సీరియ‌స్ అవుతూనే ఉంటారు ఇళ‌యరాజా. ఇక ఇప్పుడు దీనికి మద్రాస్ కోర్ట్ కూడా వత్తాసు పలికింది. మ్యాస్ట్రో ఇళ‌యరాజా పాట‌ల‌ను ఆయ‌న అనుమ‌తి లేకుండా ఎక్క‌డా పాడొద్ద‌ని.. క‌మ‌ర్షియ‌ల్‌గా వాడుకోవ‌డం చ‌ట్ట‌రీత్య నేరం అని తెలిపింది మ‌ద్రాస్ కోర్ట్.
Madras High Court stays Ilaiyaraaja songs used for commercial without his permission pk..  త‌న పాట‌ల‌తోనే కాదు.. ప‌దునైనా మాట‌ల‌తో కూడా ఎప్పుడూ వార్త‌ల్లోనే ఉంటారు ఇళ‌య‌రాజా. 1000 సినిమాల‌కు పైగా సంగీతం అందించి ఇండియ‌న్ సినిమా సంగీత ప్ర‌పంచంలోనే మ‌కుటం లేని మ‌హారాజుగా వెలిగిపోతున్నారు మ్యాస్ట్రో. ilaiyaraaja,ilayaraja,ilayaraja controversy,ilaiyaraaja madras high court,ilaiyaraaja stays songs,ilayaraja songs,Ilaiyaraaja 96 movie,Ilaiyaraaja 96 movie comments,Ilaiyaraaja 96 movie controversy,ilaiyaraja songs,ilayaraja vairamuthu controversy,ilayaraja and vairamuthu controversy,ilayaraja latest,ilayaraja hits,ilayaraja jesus,ilayaraja melodies,ilayaraja padma vibhushan,ilaiyaraaja (composer),vairamuthu andal controversy,controversy between ilayaraja and spb,controversy,ilaiyaraaja music concert,ilyaraja padma vibhushan controversy,royalty controversy,ilaiyaraaja live,ilayaraja hits,ilaiyaraaja hits,ilaiyaraja hits,ilaiyaraaja,ilayaraja tamil hits,ilaiyaraaja (composer),ilaiyaraaja 80s hits,ilaiyaraaja melody hits,ilayaraja spb hits,spb ilayaraja hits,ilayaraja 70's hits,ilayaraja 2016 hits,ilaiyaraja kannada hits,ilayaraja hits songs,sp balu ilayaraja hits,ilayaraja melody hits,ilayaraja spb tamil hits,ilayaraja tamil hits 70s,ilayaraja 90's tamil hits,telugu cinema,ఇళయరాజా,ఇళయరాజా హిట్స్,ఇళయరాజా పాటలు,ఇళయరాజా కాంట్రవర్సీ,ఇళయరాజా కామెంట్స్,నేటితరం సంగీత దర్శకులపై ఇళయరాజా వ్యాఖ్యలు,తెలుగు సినిమా
ఇళయరాజా ఫైల్ ఫోటో

ఇప్ప‌టికే చాలా మంది సంగీత ద‌ర్శ‌కులు త‌న పాట‌ల‌ను మార్చి.. రీమిక్స్ చేసి వాడుకుంటున్నార‌ని.. అది అంత మంచిది కాద‌ని చెబుతున్నాడు ఈయ‌న‌. ఇప్పుడు కోర్ట్ కూడా ఇదే చెప్ప‌డంతో ఇళ‌య‌రాజాకు మ‌రింత బ‌లం వ‌చ్చింది. ఇప్ప‌ట్నుంచి త‌న పాట‌లు వాడుకోవాలంటే త‌న‌కు రావాల్సిన డ‌బ్బులు ఇవ్వాల్సిందే అని అల్టిమేటం పెడుతున్నాడు మ్యాస్ట్రో.
Madras High Court stays Ilaiyaraaja songs used for commercial without his permission pk..  త‌న పాట‌ల‌తోనే కాదు.. ప‌దునైనా మాట‌ల‌తో కూడా ఎప్పుడూ వార్త‌ల్లోనే ఉంటారు ఇళ‌య‌రాజా. 1000 సినిమాల‌కు పైగా సంగీతం అందించి ఇండియ‌న్ సినిమా సంగీత ప్ర‌పంచంలోనే మ‌కుటం లేని మ‌హారాజుగా వెలిగిపోతున్నారు మ్యాస్ట్రో. ilaiyaraaja,ilayaraja,ilayaraja controversy,ilaiyaraaja madras high court,ilaiyaraaja stays songs,ilayaraja songs,Ilaiyaraaja 96 movie,Ilaiyaraaja 96 movie comments,Ilaiyaraaja 96 movie controversy,ilaiyaraja songs,ilayaraja vairamuthu controversy,ilayaraja and vairamuthu controversy,ilayaraja latest,ilayaraja hits,ilayaraja jesus,ilayaraja melodies,ilayaraja padma vibhushan,ilaiyaraaja (composer),vairamuthu andal controversy,controversy between ilayaraja and spb,controversy,ilaiyaraaja music concert,ilyaraja padma vibhushan controversy,royalty controversy,ilaiyaraaja live,ilayaraja hits,ilaiyaraaja hits,ilaiyaraja hits,ilaiyaraaja,ilayaraja tamil hits,ilaiyaraaja (composer),ilaiyaraaja 80s hits,ilaiyaraaja melody hits,ilayaraja spb hits,spb ilayaraja hits,ilayaraja 70's hits,ilayaraja 2016 hits,ilaiyaraja kannada hits,ilayaraja hits songs,sp balu ilayaraja hits,ilayaraja melody hits,ilayaraja spb tamil hits,ilayaraja tamil hits 70s,ilayaraja 90's tamil hits,telugu cinema,ఇళయరాజా,ఇళయరాజా హిట్స్,ఇళయరాజా పాటలు,ఇళయరాజా కాంట్రవర్సీ,ఇళయరాజా కామెంట్స్,నేటితరం సంగీత దర్శకులపై ఇళయరాజా వ్యాఖ్యలు,తెలుగు సినిమా
ఇళయరాజా ఫైల్ ఫోటో

నిజంగా స‌త్తా ఉన్న సంగీత ద‌ర్శ‌కులు అయితే సొంత పాట‌ల‌ను ఎందుకు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేయ‌లేక‌పోతున్నారు అంటూ ప్ర‌శ్నిస్తున్నాడు. అంతేకాదు.. గ‌తేడాది వ‌చ్చిన విజ‌య్ సేతుప‌తి, త్రిష ‘96’ చిత్రంలో తాను కంపోజ్‌ చేసిన చాలా పాటలను తీసుకుని మార్చి వాడేసుకున్నార‌ని చెప్పాడు ఇళ‌యరాజా. మొత్తానికి రాజా చేసిన వాద‌న కొంద‌రికి న‌చ్చినా.. చాలా మంది మాత్రం దీన్ని విమ‌ర్శిస్తున్నారు.
First published: June 4, 2019, 5:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading