హోమ్ /వార్తలు /సినిమా /

నాగబాబు ను అంత మాటలు అంటారా.. ఖబర్ధార్ అంటూ ‘మా’ అధ్యక్షుడు నరేశ్ హెచ్చరిక..

నాగబాబు ను అంత మాటలు అంటారా.. ఖబర్ధార్ అంటూ ‘మా’ అధ్యక్షుడు నరేశ్ హెచ్చరిక..

మా’ మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా ఆ మధ్య నాగబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే కదా. అంతేకాదు ఆయనకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.శివాజా రాజా వ్యాఖ్యలపై నరేష్ తాజాగ స్పందించారు.

  ‘మా’ మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా ఆ మధ్య నాగబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే కదా. అంతేకాదు ఆయనకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. తనను ‘మా’ అధ్యక్షుడిగా రెండో సారి ఎన్నిక కాకుండా నాగబాబు అడ్డుపుల్ వేసారని అప్పట్లో మెగా బ్రదర్‌పై తీవ్ర స్థాయిలో మండిపడిన సంగతి తెలిసిందే కదా. ఆ తర్వాత శివాజీ రాజా..నర్సాపురంలో ఆయనకు ఓటు వేయోద్దని ప్రజలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక శివాజీ రాజా..నాగబాబు పై చేసిన వ్యాఖ్యలపై  ‘మా’ అధ్యక్షుడు నరేష్ తాజాగా ఖండించారు. అంతేకాదు ఈ వ్యాఖ్యలను ‘మా’ అధ్యక్షడి  హోదాలో కాకుండా ఓ యాక్టర్‌గా కూడా ఈ వ్యాఖ్యలను  ఖండిస్తున్నట్టు చెప్పారు. ‘మా’ కు అధ్యక్షుడిగా పనిచేసిన శివాజీ రాజా నాగబాబుపై ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉంటే బాగుండేదన్నారు. ఆ మధ్య శివాజీ రాజా..నాగబాబుకు అంగ వైకల్యం, నడవలేకపోతున్నరంటూ కామెంట్స్ చేసారు. అంతేకాదు ‘మా’ అధ్యక్షుడిగా నాగబాబు ఉన్నపుడు సంస్థకు ఏమి చేయలేదని శివాజీ రాజా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే కదా. ‘మా’ అధ్యక్షుడిగా పనిచేసిన శివాజీ రాజా.. నాగబాబుపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం  ఆర్టిస్ట్‌గా ఆయన ఇమేజ్‌ను డ్యామేజ్ చేయడమే అని నరేష్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

  మా’ మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా ఆ మధ్య నాగబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే కదా. అంతేకాదు ఆయనకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.
  నాగబాబు మా ఎన్నికలు

  ఆయన పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. నర్సాపురం ఎంపీగా పోటీచేసారు. మరోవైపు నరేష్ మాట్లాడుతూ.. నాగబాబు ‘మా’ అధ్యక్షుడిగా ఉన్నపుడు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. అంతేకాదు ఆయన హయాంలో ఎన్నో మంచి పనులు కూడా చేశారని గుర్తు చేశారు. మరోవైపు ‘మా’ ఎన్నికల సందర్భంగా నాగబాబు మనస్పూర్తిగా తమకు సపోర్ట్ ఇచ్చారని అన్నారు. ‘మా’లో మార్పులు కాావాలనే ఆయన తమకు మద్దతుగా నిలిచారని ఈ సందర్భంగా నరేశ్ గుర్తు చేసుకున్నారు.

  First published:

  Tags: Andhra Pradesh, Chirajeevi, Jabardasth comedy show, MAA, MAA Elections, Nagababu, Naresh, Rajasekhar, Shivaji Raja

  ఉత్తమ కథలు