Home /News /movies /

MAA EX PRESIDENT SHIVAJI RAJA JUST ESCAPED SRI LANKA BOM BLASTS TA

శ్రీలంక బాంబు పేలుళ్ల నుంచి తృటిలో తప్పించుకున్న శివాజీ రాజా..

నటుడు శివాజీ రాజా (actor shivaji raja)

నటుడు శివాజీ రాజా (actor shivaji raja)

ఆదివారం ఈస్టర్ సందర్భంగా శ్రీలంకలో వివిధ ప్రాంతాల్లో ఉగ్రవాదులు జరిపిన ఆత్మహుతి దాడుల్లో దాదాపు 300 మందికి పైగా అసువులు బాసారు. తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా కూడా శ్రీలంకలో జరిగిన బాంబ్ దాడుల నుంచి తృటిలో తప్పించుకుని పెద్ద గండం నుంచి బయటపడ్డాడు.

ఇంకా చదవండి ...
ఆదివారం ఈస్టర్ సందర్భంగా శ్రీలంకలో వివిధ ప్రాంతాల్లో ఉగ్రవాదులు జరిపిన ఆత్మహుతి దాడుల్లో దాదాపు 300 మందికి పైగా అసువులు బాసారు. చాలా మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రుల పాలయ్యారు. ఈ బాంబు పేలుళ్ల నుంచి తమిళ సీనియర్ నటి రాధిక తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న సంగతి తెలిసిందే కదా. తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా కూడా శ్రీలంకలో జరిగిన బాంబ్ దాడుల నుంచి తృటిలో తప్పించుకుని పెద్ద గండం నుంచి బయటపడ్డాడు. వివరాల్లోకి  వెళితే..శివాజీ రాజా తన స్నేహితులతో కలసి శ్రీలంక టూర్‌కు వెళ్లాల్సిన శివాజీ రాజా చివరి నిమిషంలో తన పర్యటనను రద్దు చేసుకొని ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.



Maa ex president shivaji raja just escaped sri lanka bom blasts,sivaji raja,shivaji raja,sivaji raja sri lanka,shivaji raja sri lanka bomb blast,shivaji raja escaping sri lanka bomb blast,sivaji raja twitter,sivaji raja instagram,sivaji raja facebook,sivaji raja press meet,maa ex president sivaji raja,sivaji raja return gift to nagababu,sivaji raja comments,sivaji raja sensational comments on nagababu,sivaji raja return gift,sivaji raja fires on naresh,sivaji raja speech,naresh about sivaji raja,sivaji raja about nagababu,maa ex president sivaji raja,sivaji raja fires on nagababu,sivaji raja sensational comments,actor shivaji raja,maa sivaji raja,tollywood,telugu cinema,sri lanka bomb blasts,sri lanka bomb blast,శివాజీ రాజా,శివాజీ రాజా శ్రీలంక బాంబు పేలుళ్లు,శివాజీ రాజా రిటర్న్ గిఫ్ట్,శివాజీ రాజా నాగబాబు,తృటిలో తప్పించుకున్న శివాజీ రాజా,ప్రాణాపాయం నుంచి బయటపడ్డ శివాజీ రాజా,ప్రాణాలు కోల్పోయిన శివాజీ రాజా స్నేహితులు,టాలీవుడ్ న్యూస్,
శివాజీ రాజా



ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం శ్రీలంక వెళ్లిన ఆయన స్నేహితుల్లో ఒకరు ఈ బాంబు దాడుల్లో కన్నుమూయడం విషాదకరం. అదే దాడిలో ఇంకో స్నేహితుడు మాత్రం తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ఈ విషయమై శివాజీరాజా స్పందించి పేలుళ్ల ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసారు.



Maa ex president shivaji raja just escaped sri lanka bom blasts,sivaji raja,shivaji raja,sivaji raja sri lanka,shivaji raja sri lanka bomb blast,shivaji raja escaping sri lanka bomb blast,sivaji raja twitter,sivaji raja instagram,sivaji raja facebook,sivaji raja press meet,maa ex president sivaji raja,sivaji raja return gift to nagababu,sivaji raja comments,sivaji raja sensational comments on nagababu,sivaji raja return gift,sivaji raja fires on naresh,sivaji raja speech,naresh about sivaji raja,sivaji raja about nagababu,maa ex president sivaji raja,sivaji raja fires on nagababu,sivaji raja sensational comments,actor shivaji raja,maa sivaji raja,tollywood,telugu cinema,sri lanka bomb blasts,sri lanka bomb blast,శివాజీ రాజా,శివాజీ రాజా శ్రీలంక బాంబు పేలుళ్లు,శివాజీ రాజా రిటర్న్ గిఫ్ట్,శివాజీ రాజా నాగబాబు,తృటిలో తప్పించుకున్న శివాజీ రాజా,ప్రాణాపాయం నుంచి బయటపడ్డ శివాజీ రాజా,ప్రాణాలు కోల్పోయిన శివాజీ రాజా స్నేహితులు,టాలీవుడ్ న్యూస్,
ఎమర్జన్సీలో శ్రీలంక



అంతేకాదు ఈ విషయమై శివాజీ రాజా మాట్లాడుతూ..తాను కూడా శ్రీలంక టూర్‌కు వెళ్లాననుకొని గత రెండు రోొజుల నుంచి తనకు చాలా మంది స్నేహితులు,శ్రేయోభిలాషులు తనకు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. తాను కూడా శ్రీలంక పర్యటనకు వెళ్లాల్సిన మాట వాస్తవమేనని, ఐతే ఇంట్లో ఏదో శుభకార్యం ఉండటం వల్ల చివరి నిమిషంలో తన పర్యటనను రద్దు చేసుకున్నట్టు తెలిపారు.


 
First published:

Tags: Andhra Pradesh Lok Sabha Elections 2019, Jabardasth comedy show, Lok Sabha Elections 2019, Nagababu, Shivaji Raja, Sri Lanka, Sri Lanka Blasts, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు