మా ఎన్నికల పోలింగ్ ముగిసింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సారి మా ఎన్నికలు జరిగాయి. గత కొన్నేళ్లలో ఎన్నడూ లేని విధంగా స్టార్స్ కూడా వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈ సారి నాగార్జున, చిరంజీవి లాంటి వాళ్ళతో పాటు సాయి ధరమ్ తేజ్, రాజ్ తరుణ్, తరుణ్ లాంటి చాలా మంది కుర్ర హీరోలు కూడా వచ్చారు. ఉదయం 10 గంటలకు మొదలైన మధ్యాహ్నం 2 గంటలకు ముగిసింది. మొత్తం ఈ సారి 472 మంది సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
![MAA association polling closed.. 472 Members used their vote for MAA pk.. మా ఎన్నికల పోలింగ్ ముగిసింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సారి మా ఎన్నికలు జరిగాయి. గత కొన్నేళ్లలో ఎన్నడూ లేని విధంగా స్టార్స్ కూడా వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. maa elections 2019 twitter,maa elections 2019,maa polling closed,chiranjeevi maa elections 2019,nagarjuna maa elections 2019,maa elections 2019 naresh vs shivaji raja,maa elections 2019 facebook,maa elections 2019 chiranjeevi naga babu,film chamber maa elections 2019,telugu cinema,ఫిల్మ్ ఛాంబర్‌లో చిరంజీవి నాగార్జున,ఒకే కారులో వచ్చిన చిరంజీవి నాగార్జున,మా ఎన్నికల్లో పాల్గొన్న చిరంజీవి,మా ఎన్నికలు తెలుగు సినిమా]()
మా ఎన్నికల్లో పాల్గొన్న స్టార్స్
అధ్యక్షుడు ఎవరనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. సాయంత్రం 4 గంటల నుంచి కౌంటింగ్ మొదలు కానుంది. మా ఎన్నికల్లో శివాజీ రాజా, నరేష్ వర్గం పోటీ పడుతున్నాయి. ఇప్పుడున్న లెక్కల ప్రకారం నరేష్ వర్గం గెలవడం ఖాయంగా కనిపిస్తుంది. దానికి తోడు ఇండస్ట్రీ పెద్దల సపోర్ట్ కూడా ఈయనకే ఉండటంతో ఈ సారి నరేష్ అధ్యక్షుడుగా మారడం లాంఛనమే. మరి చూడాలిక.. మొత్తానికి మా ఎన్నికలు ఏం జరగనున్నాయో.. ఎవరు గెలవబోతున్నారో..?