HOME » NEWS » movies » LUST STORIES HOT ACTRESS KIARA ADVANI SIGNED FOR ANOTHER NETFLIX SERIES BS

మరోసారి లస్ట్ భామగా కియారా అద్వానీ .. ఈసారి ఇంకొంచెం ఎక్కువే..

లస్ట్ సిరీస్ అలాంటి వెబ్ సిరీస్‌లో మరోసారి కియారా నటించబోతోందట. కరణ్ జోహార్‌ దర్శకత్వంలోనే ఈ నెట్‌ఫ్లిక్స్ సిరీస్ చేయబోతోందని సమాచారం.

news18-telugu
Updated: September 26, 2019, 1:08 PM IST
మరోసారి లస్ట్ భామగా కియారా అద్వానీ .. ఈసారి ఇంకొంచెం ఎక్కువే..
లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్‌లో కియారా అద్వాని (Kiara Advani/Youtube)
  • Share this:
కియారా అద్వానీ.. ప్రత్యేకంగా ప‌రిచ‌యం అవసరం లేని పేరు. భరత్ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ.. ‘ఎం.ఎస్. ధోని’ సినిమా చేసిన తర్వాత అవకాశాలు దక్కించుకోలేకపోయింది. దీంతో లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ చేసి బీభత్సమైన ఫాలోయింగ్‌ను దక్కించుకుంది. దాంట్లో ఘాటైన రొమాంటిక్ సీన్లలో నటించి అందరినీ ఆశ్చర్య పరిచింది. ఈ సిరీస్‌లో అమాయకపు పాత్రలో కనిపిస్తూనే కియరా హస్త ప్రయోగం చేసుకునే అమ్మాయిగా కనిపించింది. ఆ హస్త ప్రయోగం సీన్ సినీ ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేసింది కూడా. స్వయం తృప్తి కోసం సెక్స్ టాయ్స్ వాడే సీన్స్ కూడా చేసింది కియారా. దీనికోసం శృంగార స‌న్నివేశాల్లో రెచ్చిపోయింది. విక్కీ కౌశ‌ల్‌తో రొమాంటిక్ సీన్స్ వేడెక్కించింది.

Kiara Advani sensational and bold comments about Lust Stories says that she watched sex scene along with her family pk.. కియారా అద్వానీ.. ఈ పేరుకు తెలుగులో ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. గ‌తేడాది మ‌హేశ్ బాబు హీరోగా న‌టించిన 'భరత్ అనే నేను' సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచయం అయింది ఈ ముద్దుగుమ్మ‌. kiara advani,kiara advani twitter,kiara advani instagram,kiara advani hot,kiara advani,kiara advani hot scene,kiara advani kiss,kiara advani bikini,kiara advani interview,kiara advani hot photoshoot,kiara advani ramp walk,lust stories kiara advani hot scene,kiara advani mother,kiara advani movies,kiara advani sexy,kiara advani instagram,kiara advani kabir singh,lust stories,kiara advani,kiara advani lust stories,kiara advani in lust stories,lust stories kiara advani hot scene,kiara advani hot,kiara advani hot scene,lust stories kiara advani,ice cream lust stories kiara advani,lust stories kiara advani remote scene,lust stories movie,lust stories hot,kiara advani hot lust stories,kiara advani in lust stories trailer,kiara advani romance in lust stories,లస్ట్ స్టోరీస్,కియారా అద్వానీ హాట్,కియారా అద్వానీ లస్ట్ స్టోరీస్ సీన్,తెలుగు సినిమా,హిందీ సినిమా
లస్ట్ స్టోరీస్ సినిమాలో కియారా అద్వానీ హావభావాలు


అయితే, ఇప్పుడు అలాంటి వెబ్ సిరీస్‌లో మరోసారి కియారా నటించబోతోందట. కరణ్ జోహార్‌ దర్శకత్వంలోనే నెట్‌ఫ్లిక్స్ సిరీస్ చేయబోతోందని సమాచారం. ఈ ప్రాజెక్టుకు సంతకం కూడా చేసిందట కియారా. వచ్చే నెలలో షూటింగ్ ఈ వెబ్ సిరీస్ ప్రారంభం కానుంది. 2020లో ఈ సిరీస్ విడుదలయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
Published by: Shravan Kumar Bommakanti
First published: September 26, 2019, 1:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading