‘ల‌వ‌ర్స్ డే’ టీజ‌ర్.. ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ అధ‌రామృతాన్ని జుర్రేసాడుగా..

ప్రియా వారియ‌ర్‌కు ఇప్పుడు భాష‌తో ప‌నిలేదు. ఆమెకు అన్ని ఇండ‌స్ట్రీల‌లో ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె ఉంటే చాలు సినిమా చూద్దాం అనుకుంటున్నారు వాళ్లు. అందుకే మ‌ళ‌యాల సినిమా అయినా కూడా ఇప్పుడు ల‌వ‌ర్స్ డే సినిమాపై తెలుగులో కూడా మంచి అంచ‌నాలే ఉన్నాయి. ముఖ్యంగా కాలేజ్ కుర్రాళ్లు ఈ సినిమా కోసం వేచి చూస్తున్నారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 7, 2019, 5:59 AM IST
‘ల‌వ‌ర్స్ డే’ టీజ‌ర్.. ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ అధ‌రామృతాన్ని జుర్రేసాడుగా..
లవర్స్ డే టీజర్
  • Share this:
ప్రియా వారియ‌ర్‌కు ఇప్పుడు భాష‌తో ప‌నిలేదు. ఆమెకు అన్ని ఇండ‌స్ట్రీల‌లో ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె ఉంటే చాలు సినిమా చూద్దాం అనుకుంటున్నారు వాళ్లు. అందుకే మ‌ళ‌యాల సినిమా అయినా కూడా ఇప్పుడు ల‌వ‌ర్స్ డే సినిమాపై తెలుగులో కూడా మంచి అంచ‌నాలే ఉన్నాయి. ముఖ్యంగా కాలేజ్ కుర్రాళ్లు ఈ సినిమా కోసం వేచి చూస్తున్నారు. అది ప్రియా వారియ‌ర్ కు ఉన్న క్రేజ్. తాజాగా ల‌వ‌ర్స్ డే టీజ‌ర్ విడుద‌లైంది. తెలుగులో కూడా ఎలాగైనా సినిమాపై అంచ‌నాలు పెంచేయాల‌ని ఇప్పుడు ఏకంగా లిప్ లాక్ ఉన్న వీడియో విడుద‌ల చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.


ఇందులో స‌న్న‌గా ప్రియా వారియ‌ర్ పెద‌వుల‌ను జుర్రేసాడు హీరో. ఈ వీడియో ఇప్పుడు బాగానే వైర‌ల్ అవుతుంది. ఫిబ్ర‌వ‌రి 14న ఈ సినిమా తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ, మలయాళంతో ఒకేరోజు విడుద‌ల కానుంది. ఒమర్ లులు తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఎ. గురురాజ్‌, సి.హెచ్‌.వినోద్‌రెడ్డి సుఖీభవ సినిమాస్ బ్యానర్‌పై విడుదల చేస్తున్నారు. మొత్తానికి ప్రియా వారియర్ అందాలే ఆయుధంగా ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకొస్తుంది. మ‌రి ఇది ఎంత‌వ‌ర‌కు ఇక్క‌డి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుందో చూడాలిక‌.
First published: February 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading