సుమలతకు పోటీగా మరో ముగ్గురు సుమలతలు..

కర్ణాటకలోని మాండ్య లోక్‌సభ నియోజకవర్గ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. ఇక్కడ ప్రముఖ సినీ నటి సుమలత అంబరీష్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి  నిలవగా... కాంగ్రెస్, జేడీఎస్ ఉమ్మడి అభ్యర్థిగా సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ పోటీ చేస్తున్నారు. తాజాగా ఈ నియోజవర్గంలో సుమలత పేరున్న మరో ముగ్గురు మహిళలు పోటీ చేయడంపై ఆసక్త నెలకొంది.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: March 29, 2019, 3:08 PM IST
సుమలతకు పోటీగా మరో ముగ్గురు సుమలతలు..
సుమలత (File)
  • Share this:
కర్ణాటకలోని మాండ్య లోక్‌సభ నియోజకవర్గ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. ఇక్కడ ప్రముఖ సినీ నటి సుమలత అంబరీష్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి  నిలవగా... కాంగ్రెస్, జేడీఎస్ ఉమ్మడి అభ్యర్థిగా సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ పోటీ చేస్తున్నారు. నిఖిల్ గౌడ విజయం కోసం జేడీఎస్ నేతలు ఇక్కడ సర్వశక్తులు ఒడ్డుతున్నారు.  అటు మాండ్యాకు చెందిన స్థానిక కాంగ్రెస్ నేతలు సుమలత అంబరీష్‌కు మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ నేతలు సుమలతకు మద్దతివ్వడం పట్ల జేడీఎస్ నేతలు కుతకుతలాడుతున్నారు.మరోవైపు బీజేపీ కూడా మాండ్యా లోక్‌సభ సీటుకు తమ అభ్యర్థిని ప్రకటించకుండా..సుమలతకు సపోర్ట్ చేస్తున్నారు. మరోవైపు సుమలత గెలుపుకు సహకరించాల్సిందిగా బీజేపీ శ్రేణులకు యడ్యూరప్ప పిలుపునిచ్చారు.  తాజాగా ఇదే నియోజవర్గంలో సుమలత పేరుతో మరో ముగ్గురు మహిళలు స్వతంత్య్ర అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేయడం ఆసక్తికరంగా మారింది. సుమలత అంబరీష్..తన ఎన్నికల అఫిడవిట్‌లో తాను ఎస్ఎస్‌సీ పాసైనట్టు పేర్కొన్నారు.

Lok Sabha Election 2019.. Actress Sumalatha Ambareesh Faces Another Three Names of Sumalatha Candidates in Mandya Loksabha seat,కర్ణాటకలోని మాండ్య లోక్‌సభ నియోజకవర్గ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. ఇక్కడ ప్రముఖ సినీ నటి సుమలత అంబరీష్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి  నిలవగా... కాంగ్రెస్, జేడీఎస్ ఉమ్మడి అభ్యర్థిగా సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ పోటీ చేస్తున్నారు. తాజాగా ఈ నియోజవర్గంలో సుమలత పేరున్న మరో ముగ్గురు మహిళలు పోటీ చేయడంపై ఆసక్త నెలకొంది. Karnataka Loksabha Election,Sumalatha Ambareesh,Sumalatha Ambareesh Mandya,sumalatha ambareesh Vs Another Three Sumalatha Ambareesh In Mandya,Mandya,Mandya Nikhil gowda JDS Kumara Swamy,Sumalatha Ambareesh kumara Swamy JDS Nikhil Gowda,Andhra Pradesh Politics,Congress,bjp, 2019 లోక్‌సభ ఎన్నికలు,సుమలత,సుమలత అంబరీష్,సుమలత అంబరీష్ మాండ్య,మాండ్య,సుమలత అంబరీష్ కుమార స్వామి జేడీఎస్ నిఖిల్ గౌడ కాంగ్రెస్,కాంగ్రెస్, సుమత అంబరీష్ బీజేపీ కాంగ్రెస్,బీజేపీ,కర్ణాటక ఎలక్షన్స్,శాండిల్ వుడ్ న్యూస్,ఏపీ పాలిటిక్స్,
సుమలత రాజకీయాలు

మరోవైపు ఎం.సుమలత అనే మహిళ కూడా ఇటీవలె నామినేషణ్ వేశారు.ఆమె భర్త పేరు మాంజీ గౌడ. మాండ్యలోని కేఆర్ పేట్‌లో ఉండే ఆమె ఎనిమిదో తరగతి వరకు చదువుకున్నారు.

Lok Sabha Election 2019.. Actress Sumalatha Ambareesh Faces Another Three Names of Sumalatha Candidates in Mandya Loksabha seat,కర్ణాటకలోని మాండ్య లోక్‌సభ నియోజకవర్గ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. ఇక్కడ ప్రముఖ సినీ నటి సుమలత అంబరీష్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి  నిలవగా... కాంగ్రెస్, జేడీఎస్ ఉమ్మడి అభ్యర్థిగా సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ పోటీ చేస్తున్నారు. తాజాగా ఈ నియోజవర్గంలో సుమలత పేరున్న మరో ముగ్గురు మహిళలు పోటీ చేయడంపై ఆసక్త నెలకొంది. Karnataka Loksabha Election,Sumalatha Ambareesh,Sumalatha Ambareesh Mandya,sumalatha ambareesh Vs Another Three Sumalatha Ambareesh In Mandya,Mandya,Mandya Nikhil gowda JDS Kumara Swamy,Sumalatha Ambareesh kumara Swamy JDS Nikhil Gowda,Andhra Pradesh Politics,Congress,bjp, 2019 లోక్‌సభ ఎన్నికలు,సుమలత,సుమలత అంబరీష్,సుమలత అంబరీష్ మాండ్య,మాండ్య,సుమలత అంబరీష్ కుమార స్వామి జేడీఎస్ నిఖిల్ గౌడ కాంగ్రెస్,కాంగ్రెస్, సుమత అంబరీష్ బీజేపీ కాంగ్రెస్,బీజేపీ,కర్ణాటక ఎలక్షన్స్,శాండిల్ వుడ్ న్యూస్,ఏపీ పాలిటిక్స్,
సుమలతతో కన్నడ నటులు యశ్..
మూడో సుమలత విషయానికొస్తే..ఆమె భర్త పేరు సిద్దె గౌడ. ఆమె కూడా మాండ్యకు చెందిన ఆమె ఏడో తరగతి వరకు చదువుకున్నారు. పై ముగ్గురి సుమలత కన్న ఎక్కువగా చదువుకున్న మహిళ పి.సుమలత. పీజీ పూర్తి చేసిన ఈ సుమలత భర్త పేరు దర్శన్.వీరి కుటుంబం రామ్ నగర్ జిల్లాలోని కనకపురలో ఉంటోంది.

Lok Sabha Election 2019.. Actress Sumalatha Ambareesh Faces Another Three Names of Sumalatha Candidates in Mandya Loksabha seat,కర్ణాటకలోని మాండ్య లోక్‌సభ నియోజకవర్గ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. ఇక్కడ ప్రముఖ సినీ నటి సుమలత అంబరీష్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి  నిలవగా... కాంగ్రెస్, జేడీఎస్ ఉమ్మడి అభ్యర్థిగా సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ పోటీ చేస్తున్నారు. తాజాగా ఈ నియోజవర్గంలో సుమలత పేరున్న మరో ముగ్గురు మహిళలు పోటీ చేయడంపై ఆసక్త నెలకొంది. Karnataka Loksabha Election,Sumalatha Ambareesh,Sumalatha Ambareesh Mandya,sumalatha ambareesh Vs Another Three Sumalatha Ambareesh In Mandya,Mandya,Mandya Nikhil gowda JDS Kumara Swamy,Sumalatha Ambareesh kumara Swamy JDS Nikhil Gowda,Andhra Pradesh Politics,Congress,bjp, 2019 లోక్‌సభ ఎన్నికలు,సుమలత,సుమలత అంబరీష్,సుమలత అంబరీష్ మాండ్య,మాండ్య,సుమలత అంబరీష్ కుమార స్వామి జేడీఎస్ నిఖిల్ గౌడ కాంగ్రెస్,కాంగ్రెస్, సుమత అంబరీష్ బీజేపీ కాంగ్రెస్,బీజేపీ,కర్ణాటక ఎలక్షన్స్,శాండిల్ వుడ్ న్యూస్,ఏపీ పాలిటిక్స్,
కుమారస్వామి, సుమలత (Image : Twitter)

ఇలా తన పేరుతో మరో ముగ్గురు నామినేషన్ వేయడం వెనక జేడీఎస్ హస్తం ఉందని సుమలత ఆరోపించారు. ఇక్కడ తనకు బలం ఉండటంతో ప్రత్యర్థులు నా  పై ఈరకమైన కుట్రలు పన్నుతున్నారని జేడీఎస్‌ తీరును తూర్పారబట్టారు. 

First published: March 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు