హోమ్ /వార్తలు /సినిమా /

Vijay Devarakonda - Liger : పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండల ‘లైగర్’ మూవీ లాస్ట్ షెడ్యూల్ ప్రారంభం..

Vijay Devarakonda - Liger : పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండల ‘లైగర్’ మూవీ లాస్ట్ షెడ్యూల్ ప్రారంభం..

Vijay Devarakonda - Liger :డాషింగ్ డైరెక్టర్ ఫూరీ జగన్నాథ్  (Puri Jagannadh) దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న లెేటెస్ట్ మూవీ ‘లైగర్’. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన లాస్ట్ షెడ్యూల్ ప్రారంభమైంది.

Vijay Devarakonda - Liger :డాషింగ్ డైరెక్టర్ ఫూరీ జగన్నాథ్  (Puri Jagannadh) దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న లెేటెస్ట్ మూవీ ‘లైగర్’. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన లాస్ట్ షెడ్యూల్ ప్రారంభమైంది.

Vijay Devarakonda - Liger :డాషింగ్ డైరెక్టర్ ఫూరీ జగన్నాథ్  (Puri Jagannadh) దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న లెేటెస్ట్ మూవీ ‘లైగర్’. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన లాస్ట్ షెడ్యూల్ ప్రారంభమైంది.

  Vijay Devarakonda - Liger :డాషింగ్ డైరెక్టర్ ఫూరీ జగన్నాథ్  (Puri Jagannadh) దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న లెేటెస్ట్ మూవీ ‘లైగర్’. మరోవైపు బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్  (Myke Tyson)‘లైగర్’లో కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటించారు. ఇప్పటికే మైక్ టైసన్‌కు సంబంధించిన షూట్ అమెరికాలో కంప్లీట్ అయింది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అనన్య పాండే (Ananya Panday )హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతికతతో తెరకెక్కిస్తున్నారు.  ఈ లైగర్ అటు పూరీ, ఇటు విజయ్ కెరీర్‌లో కూడా అత్యంత ఎక్కువ బడ్జెట్ సినిమాగా వస్తోంది.పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్  హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తున్నారు.

  ఈ సినిమాకు సంబంధించిన వరుసగా అప్‌డేట్స్‌ ఇస్తున్నారు చిత్ర యూనిట్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్‌గా ఈ సినిమా పోస్టర్‌ను ఒడిశాకు చెందిన సైకత శిల్పి.. దశరథ్ మొహంతా ఒడిశా రాష్ట్రంలో చెక్కారు. ఇప్పటికే విడుదలైన విజయ్ దేవరకొండ, మైక్ టైసన్‌ల ఫేస్‌లతో రెడీ చేసిన ఇసుక ఆర్ట్‌కు సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన లాస్ట్ షెడ్యూల్‌ ప్రారంభమైంది. దీంతో ఈ సినిమాకు పూరీ జగన్నాథ్ గుమ్మడికాయ కొట్టేయనున్నారు. ఇక పూరీ కెరీర్‌లో ఓ సినిమా కోసం ఎక్కువ రోజులు పని చేయడం ఇదే మొదటిసారి అనే చెప్పాలి.

  ‘లైగర్’ మూవీలో హీరో విజయ్ దేవరకొండ.. బాక్సింగ్ ఛాంపియన్ షిప్ కోసం మన దేశం నుంచి అమెరికాకు వెళతారు. అక్కడ అతని ఇంట్రడ్యూస్ చేస్తారు. ముంబైలో ఓ మురికివాడలో ఛాయ్ అమ్ముడు జీవనం గడిపే ఓ ఫ్యామిలీ కుర్రాడు.. ఎలా ప్రపంచ బాక్సింగ్ ఛాంపియర్ అయ్యాడనేదే ఈ సినిమా కథ.  హీరోగా విజయ్ దేవరకొండకు దర్శకుడిగా పూరీ జగన్నాథ్‌కు ఇది తొలి ప్యాన్ ఇండియా మూవీ.

  HBD Rajashekar : హ్యాపీ బర్త్ డే రాజశేఖర్.. యాంగ్రీమ్యాన్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..

  ఈ సినిమా టీజర్‌లో విజయ్ దేవరకొండను ఊర మాస్ లెవల్లో చూపించారు పూరీ జగన్నాథ్. యాక్షన్ సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉన్నాయి. ఈ సినిమాతో విజయ్‌కు పూరీ జగన్నాథ్ సాలిడ్ హిట్ ఇచ్చేలా కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో  సునీల్ శెట్టి (Sunil Shetty) ఈ డాన్ క్యారెక్టర్‌లో కనిపిస్తారట. ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. విజయ్ డాన్ కొడుకుగా కనిపిస్తాడట. తండ్రి కొడుకుల మధ్య పోరు రసవత్తరంగా సాగనుందని సమాచారం.

  Liger Vijay Devarakonda Puri Jagannadh Liger Movie Another Crazy Update,Liger - Vijay Devarakonda : విజయ్ దేవరకొండ ‘లైగర్’ మూవీ నుంచి మరో క్రేజీ అప్‌డేట్..,Liger Movie Updates,Liger,Liger Release Date,2022 August 25 Liger Release Date,Vijay Devarakonda,Mike Tyson Vijay Devarakonda USA Schedule,Vijay Devarakonda Puri Jagannadh Liger Movie,Balakrishna,Balakrishna Voice Over To Myke Tyson in Liger Movie,Amitabh Bachchan,Myke Tyson,Myke Tyson In Liger Movie,Myke Tyson In Vijay Devarakonda Liger Movie,Myke Tyson In vijay Devarakonda Puri Jagannadh Liger Movie,Vijay Devarakonda,Vijay Devarakonda Puri Jagannadh Liger Movie Resumed at Goa,Vijay Devarakonda as Liger,Liger Movie 200 Crore OTT Offer,Liger Movie 200 Crore Satelight Offer,Vijay Devarakonda Liger Movie Release Date Announced,Vijay devarakonda Liger Release On September 9th,m Liger First Look Released,Vijay devarakonda,Liger,Liger Movie,vijay devarakonda news,vijay devarakonda latest films, puri jagannadh,vijay devarakonda fighter update,vijay devarakonda new movie, puri jagannadh movies,vijay devarakonda hindi film ,పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ, విజయ్ దేవరకొండ న్యూస్,లైగర్‌గా విజయ్ దేవరకొండ,విజయ్ దేవరకొండ లైగర్,లైగర్ మూవీ,సెప్టెంబర్ 9న లైగర్ మూవీ విడుదల,సెప్టెంబర్ 9న విడుదల కానున్న విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్ లైగర్ మూవీ,లైగర్ మూవీకి భారీ ఓటీటీ ఆఫర్,లైగర్ మూవీకి రూ. 200 కోట్ల భారీ ఓటీటీ శాటిలైట్ ఆఫర్,గోవాలో మళ్లీ ప్రారంభమైన లైగర్ మూవీ,పూరీ జగన్నాథ్ లైగర్ మూవీ బాలయ్య,బాలకృష్ణ,మైక్ టైసన్‌కు బాలయ్య వాయిస్ ఓవర్,అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్,అమెరికా షెడ్యూల్ మొదలు,మైక్ టైసన్ విజయ్ దేవరకొండ మైక్ టైసన్
  విజయ్ దేవరకొండ,పూరీ జగన్నాథ్ (Instagram/Photo)

  ఈ సినిమాలో మైక్ టైసన్ పాత్రకు బాలయ్య డబ్బింగ్ చెప్పనున్నట్టు సమాచారం. హిందీలో మైక్ టైసన్ పాత్రకు అమితాబ్, మిగతా భాషల్లో కొంచెం క్రేజ్ హీరోలతో మైక్ టైసన్ పాత్రకు డబ్బింగ్ చెప్పించే పనిలో ఉన్నారు. రీసెంట్‌గా  విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్‌ ఇద్దరు బాలయ్య అన్‌స్టాపబుల్ షోలో సందడి చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ షోకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

  Chiranjeevi : జగదేకవీరుడు అతిలోకసుందరి కంటే ముందు చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్‌లో ఆగిపోయిన ఈ మూవీ గురించి తెలుసా..

  మరోవైపు విజయ్ తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో విజయ్ ఓసినిమా చేయనున్నాడు. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన విడుదలైంది. హీరోయిన్, ఇతర టెక్నికల్ అంశాలకు సంబందించిన వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా వస్తోన్న పుష్ప సినిమాను రెండో పార్ట్ తర్వాత ఈ సినిమా తెరకెక్కనుంది.

  First published:

  Tags: Bollywood news, Liger, Puri Jagannadh, Tollywood, Vijay Devarakonda

  ఉత్తమ కథలు