Home /News /movies /

LIGER PREES MEET VIJAY DEVARAKONDA SAYS ABOUT MOVIE STRENGTH SLB

Liger: లైగర్ సినిమాలో అన్నింటికంటే మజా అదే..! సీక్రెట్ చెప్పిన విజయ్ దేవరకొండ

Photo twitter

Photo twitter

Liger Prees meet: కిక్‌ బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న లైగర్ మూవీని అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ చేస్తూనే ఈ సినిమా నుంచి వదులుతున్న ఒక్కో అప్ డేట్ సినిమాపై హైప్ పెంచేస్తోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
Vijay devarakonda says about Liger movie, Vijay devarakonda says Liger main hilight, Liger Latest Press meet, Liger movie Teaser, Vijay devarakonda Liger Promotions, Vijay devarakonda Ananya Panday, Liger Release date, Liger Latest Update, Vijay devarakonda Liger Aafat Video, Puri Jagannadh Liger Updates, Ananya Pandey, పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ, అనన్య పాండే
విజయ్ దేవరకొండ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా లైగర్. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ జంటగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది.


Vijay devarakonda says about Liger movie, Vijay devarakonda says Liger main hilight, Liger Latest Press meet, Liger movie Teaser, Vijay devarakonda Liger Promotions, Vijay devarakonda Ananya Panday, Liger Release date, Liger Latest Update, Vijay devarakonda Liger Aafat Video, Puri Jagannadh Liger Updates, Ananya Pandey, పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ, అనన్య పాండే
కిక్‌ బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్‌ మూవీని అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ చేస్తూనే ఈ సినిమా నుంచి వదులుతున్న ఒక్కో అప్ డేట్ సినిమాపై హైప్ పెంచేస్తోంది.


Vijay devarakonda says about Liger movie, Vijay devarakonda says Liger main hilight, Liger Latest Press meet, Liger movie Teaser, Vijay devarakonda Liger Promotions, Vijay devarakonda Ananya Panday, Liger Release date, Liger Latest Update, Vijay devarakonda Liger Aafat Video, Puri Jagannadh Liger Updates, Ananya Pandey, పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ, అనన్య పాండే
ముఖ్యంగా లైగర్ టీజర్, ట్రైలర్ జనాన్ని తెగ అట్రాక్ట్ చేశాయి. ఈ వీడియోల్లో విజయ్ దేవరకొండ నత్తితో మాట్లాడుతుండటం చూసి ఈ క్యారెక్టర్ పై జనాల్లో క్యూరియాసిటీ పెరిగింది.


Vijay devarakonda says about Liger movie, Vijay devarakonda says Liger main hilight, Liger Latest Press meet, Liger movie Teaser, Vijay devarakonda Liger Promotions, Vijay devarakonda Ananya Panday, Liger Release date, Liger Latest Update, Vijay devarakonda Liger Aafat Video, Puri Jagannadh Liger Updates, Ananya Pandey, పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ, అనన్య పాండే
ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో లైగర్ సినిమాకు సంబంధించి ఎన్నో విషయాలు పంచుకున్నారు విజయ్ దేవరకొండ. ఈ సినిమాలో అన్నింటికంటే మజా నత్తితో కనిపించడమే అని చెప్పారు విజయ్ దేవరకొండ. ఈ క్యారెక్టర్ కోసం ఎంతో కష్టపడ్డానని చెప్పారు.


Vijay devarakonda says about Liger movie, Vijay devarakonda says Liger main hilight, Liger Latest Press meet, Liger movie Teaser, Vijay devarakonda Liger Promotions, Vijay devarakonda Ananya Panday, Liger Release date, Liger Latest Update, Vijay devarakonda Liger Aafat Video, Puri Jagannadh Liger Updates, Ananya Pandey, పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ, అనన్య పాండే
షూటింగ్ సమయంలో మైక్ టైసన్ ని చూస్తే బయమేసిందని చెప్పారు విజయ్ దేవరకొండ. కాకపోతే రియల్ లైఫ్ లో ఆయన చాలా సున్నితమైన మనిషి అని అన్నారు. బాక్సింగ్ దిగ్గజం టైసన్ తో షూటింగ్ అనే సరికి మా అమ్మ కూడా ఎంతో భయపడిందని చెప్పుకొచ్చారు.


Vijay devarakonda says about Liger movie, Vijay devarakonda says Liger main hilight, Liger Latest Press meet, Liger movie Teaser, Vijay devarakonda Liger Promotions, Vijay devarakonda Ananya Panday, Liger Release date, Liger Latest Update, Vijay devarakonda Liger Aafat Video, Puri Jagannadh Liger Updates, Ananya Pandey, పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ, అనన్య పాండే
ఇప్పటిదాకా టాలీవుడ్ రౌడీ స్టార్ గా పిలిపించుకున్న విజయ్ దేవరకొండ ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ కాబోతున్నారు. అంతేకాదు ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది. విజయ్- అనన్య స్క్రీన్ ప్రెజెన్స్ యువతకు పిచ్చెక్కించనుందట.


Vijay devarakonda says about Liger movie, Vijay devarakonda says Liger main hilight, Liger Latest Press meet, Liger movie Teaser, Vijay devarakonda Liger Promotions, Vijay devarakonda Ananya Panday, Liger Release date, Liger Latest Update, Vijay devarakonda Liger Aafat Video, Puri Jagannadh Liger Updates, Ananya Pandey, పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ, అనన్య పాండే
రీసెంట్‌గా విడుదల చేసిన విజయ్ దేవరకొండ సెమీ న్యూడ్ పోస్టర్ వైరల్‌గా మారడమే గాక జనాల్లో డిస్కషన్ పాయింట్ అయింది. పలువురు హీరోయిన్స్ కూడా ఈ పోస్టర్ చూసి తమ తమ ఫీలింగ్స్ బయటపెట్టారు.


Vijay devarakonda says about Liger movie, Vijay devarakonda says Liger main hilight, Liger Latest Press meet, Liger movie Teaser, Vijay devarakonda Liger Promotions, Vijay devarakonda Ananya Panday, Liger Release date, Liger Latest Update, Vijay devarakonda Liger Aafat Video, Puri Jagannadh Liger Updates, Ananya Pandey, పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ, అనన్య పాండే
ఈ సినిమా కథ ప్రకారం మైక్ టైసన్ నుంచి స్ఫూర్తి పొందిన యువ‌కుడిగా విజయ్ దేవరకొండ క‌నిపిస్తార‌ట‌. అలా త‌న‌కి స్ఫూర్తినిచ్చిన టైస‌న్‌తోనే విజ‌య్ దేవ‌ర‌కొండ ఫైట్ చేయాల్సి రావడం, ఆ పోటీల్లో టైస‌న్‌ను విజ‌య్ దేవ‌ర‌కొండ ఓడించడం జరుగుతుందట. ఇదే సినిమాలో కీలకం అని అంటున్నారు.


Vijay devarakonda says about Liger movie, Vijay devarakonda says Liger main hilight, Liger Latest Press meet, Liger movie Teaser, Vijay devarakonda Liger Promotions, Vijay devarakonda Ananya Panday, Liger Release date, Liger Latest Update, Vijay devarakonda Liger Aafat Video, Puri Jagannadh Liger Updates, Ananya Pandey, పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ, అనన్య పాండే
విజయ్ దేవరకొండ- పూరి జగన్నాథ్ క్రేజీ కాంబో కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీని ఎంతో గ్రాండ్‌గా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
Published by:Sunil Boddula
First published:

Tags: Ananya Panday, Liger, Liger Movie, Vijay Devarakonda

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు