Home /News /movies /

LEGENDARY TELUGU DIRECTOR KODI RAMAKRISHNA PASSES AWAY PK

కోడి రామకృష్ణ క‌న్నుమూత.. లెజెండ‌రీ ద‌ర్శ‌కుడు అస్తమయం..

టాలీవుడ్ దర్శకుడు కోడిరామకృష్ణ

టాలీవుడ్ దర్శకుడు కోడిరామకృష్ణ

తెలుగు ఇండ‌స్ట్రీలో మ‌రో ధృవ‌తార రాలిపోయింది. దిగ్గజ ద‌ర్శ‌కుడు కోడి రామ‌కృష్ణ క‌న్నుమూసారు. శ‌తాధిక చిత్రాల‌తో తెలుగు ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్న కోడి రామ‌కృష్ణ‌.. 100కు పైగా సినిమాలు తెర‌కెక్కించారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ ప‌డుతున్న ఈయ‌న ఆస్ప‌త్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

ఇంకా చదవండి ...
తెలుగు ఇండ‌స్ట్రీలో మ‌రో ధృవ‌తార రాలిపోయింది. దిగ్గజ ద‌ర్శ‌కుడు కోడి రామ‌కృష్ణ క‌న్నుమూసారు. శ‌తాధిక చిత్రాల‌తో తెలుగు ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్న కోడి రామ‌కృష్ణ‌.. 100కు పైగా సినిమాలు తెర‌కెక్కించారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ ప‌డుతున్న ఈయ‌న ఆస్ప‌త్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్ష‌న్ తో కొన్ని రోజులుగా ఆయ‌న అనారోగ్యంతో ఉన్నారు. సీరియ‌స్ కావ‌డంతో ఫిబ్ర‌వ‌రి 22న ఈయ‌న మ‌ర‌ణించారు. ఈయన పాలకొల్లులో జన్మించారు. సినిమాలపై ఆసక్తితో చాలా చిన్న వయసులోనే ఇండస్ట్రీకి వచ్చారు.
Tollywood legendary Director KodiRamakrishna Passed Away, Kodi Ramakrishna Passed Away, Kodi Ramakrishna, Tollywood Director Kodi Ramakrishna,  Tollywood legendary Director Kodi Ramakrishna Hospitalized, Tollywood Senior director kodi Ramakrishna, Tollywood Director Kodi Ramakrishna Health Condition Critical, Tollywood News, Telugu cinema News, కోడి రామకృష్ణ, టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ కోడి రామకృష్ణ, తెలుగు సినిమా డైరెక్టర్ కోడి రామకృష్ణ, తెలుగు సినిమా దర్శకుడు కోడి రామకృష్ణ ఇకలేరు, తెలుగు సినిమా దర్శకుడు కోడి రామకృష్ణ తీవ్ర అస్వస్థత, అనారోగ్యంతో బాధ పడుతున్న టాలీవుడ్ దర్శకుడు కోడి రామకృష్ణ తీవ్ర అనారోగ్యంతో కన్నమూసిన దర్శకుడు కోడి రామకృష్ణ
కోడి రామకృష్ణ

మొన్నీమ‌ధ్యే విజ‌య బాపినీడు మ‌ర‌ణం నుంచి ఇండ‌స్ట్రీ కోలుకోక‌ముందే ఇప్పుడు కోడి రామ‌కృష్ణ షాక్ త‌గిలింది. ఆయ‌న తొలి సినిమా ఇంట్లో రామ‌య్య వీధిలో కృష్ణ‌య్య‌.. చివ‌రి సినిమా నాగ‌భ‌ర‌ణం. ఈయ‌న మృతికి సంతాపం తెలియ చేస్తుంది తెలుగు ఇండ‌స్ట్రీ. 1982లో చిరంజీవి ఇంట్లో రామ‌య్య వీధిలో కృష్ణ‌య్య సినిమాతో ఈయ‌న ద‌ర్శ‌కుడిగా మారాడు. తొలి సినిమాతోనే సంచ‌ల‌న విజ‌యం అందుకున్నాడు కోడి. ఆ త‌ర్వాత కొన్నేళ్ల పాటు విజ‌యాల‌కు దూరంగా ఉన్నారు.
Tollywood legendary Director KodiRamakrishna Passed Away, Kodi Ramakrishna Passed Away, Kodi Ramakrishna, Tollywood Director Kodi Ramakrishna,  Tollywood legendary Director Kodi Ramakrishna Hospitalized, Tollywood Senior director kodi Ramakrishna, Tollywood Director Kodi Ramakrishna Health Condition Critical, Tollywood News, Telugu cinema News, కోడి రామకృష్ణ, టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ కోడి రామకృష్ణ, తెలుగు సినిమా డైరెక్టర్ కోడి రామకృష్ణ, తెలుగు సినిమా దర్శకుడు కోడి రామకృష్ణ ఇకలేరు, తెలుగు సినిమా దర్శకుడు కోడి రామకృష్ణ తీవ్ర అస్వస్థత, అనారోగ్యంతో బాధ పడుతున్న టాలీవుడ్ దర్శకుడు కోడి రామకృష్ణ తీవ్ర అనారోగ్యంతో కన్నమూసిన దర్శకుడు కోడి రామకృష్ణ
కోడి రామకృష్ణ

ఆల‌య శిఖ‌రం లాంటి సినిమాలు మంచి పేరు తీసుకొచ్చినా కూడా విజ‌యం మాత్రం తీసుకురాలేదు. ఇక ఈయ‌న విజువ‌ల్ ఎఫెక్ట్స్ వాడుకోవ‌డంలో దిట్ట‌. ఇప్పుడంటే రాజ‌మౌళి లాంటి వాళ్లు సంచ‌ల‌నాలు చేస్తున్నారు కానీ.. పాతికేళ్ల కిందే ఈయ‌న అలాంటి అద్భుతాలు చేసాడు. 1984లో వ‌చ్చిన మంగ‌మ్మ గారి మ‌న‌వ‌డు సినిమాతో చ‌రిత్ర సృష్టించాడు కోడి రామ‌కృష్ణ‌.
Tollywood legendary Director KodiRamakrishna Passed Away, Kodi Ramakrishna Passed Away, Kodi Ramakrishna, Tollywood Director Kodi Ramakrishna,  Tollywood legendary Director Kodi Ramakrishna Hospitalized, Tollywood Senior director kodi Ramakrishna, Tollywood Director Kodi Ramakrishna Health Condition Critical, Tollywood News, Telugu cinema News, కోడి రామకృష్ణ, టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ కోడి రామకృష్ణ, తెలుగు సినిమా డైరెక్టర్ కోడి రామకృష్ణ, తెలుగు సినిమా దర్శకుడు కోడి రామకృష్ణ ఇకలేరు, తెలుగు సినిమా దర్శకుడు కోడి రామకృష్ణ తీవ్ర అస్వస్థత, అనారోగ్యంతో బాధ పడుతున్న టాలీవుడ్ దర్శకుడు కోడి రామకృష్ణ తీవ్ర అనారోగ్యంతో కన్నమూసిన దర్శకుడు కోడి రామకృష్ణ
కోడి రామకృష్ణ

ఆ త‌ర్వాత ముద్దుల కృష్ణ‌య్య‌, ముద్దుల మావ‌య్య‌, ముద్దుల మేన‌ల్లుడు, అంకుశం, ఆహుతి, అమ్మోరు, దేవీ, శ‌త్రువు, పెళ్లి, పెళ్లి పందిరి, పెళ్లి కానుక‌, అంజి, దేవీ పుత్రుడు, అరుంధ‌తి లాంటి ఎన్నో సంచ‌ల‌న సినిమాలు తెర‌కెక్కించాడు కోడి. ఈయ‌న మ‌ర‌ణం తెలుగు ఇండ‌స్ట్రీకి తీర‌నిలోటు అంటూ అంతా సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు. ఆయ‌న భౌతికంగా మ‌న మ‌ధ్య లేక‌పోయినా ఆయ‌న సినిమాలు మాత్రం ఎప్ప‌టికీ ఉంటాయి.
First published:

Tags: Kodi Ramakrishna, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు