ప్రముఖ బెంగాలీ దర్శకుడు మృణాల్ సేన్ క‌న్నుమూత‌..

ఇండియ‌న్ సినిమా ముఖ‌చిత్రాన్ని మార్చేసిన ద‌ర్శ‌కుల్లో ముందు వ‌ర‌స‌లో ఉండే ద‌ర్శ‌కులు చాలా త‌క్కువ మంది ఉంటారు. అందులో అగ్ర‌ప‌థాన ఉండే ద‌ర్శ‌క దిగ్గ‌జం మృనాల్ సేన్. ఈయ‌న డిసెంబ‌ర్ 30న క‌న్నుమూసారు. ఆయ‌న వ‌యసు 95 సంవ‌త్స‌రాలు. కోల్‌కతాలోని ఆయ‌న స్వ‌గృహంలోనే మృనాల్ తుదిశ్వాస విడిచారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 30, 2018, 5:52 PM IST
ప్రముఖ బెంగాలీ దర్శకుడు మృణాల్ సేన్ క‌న్నుమూత‌..
దిగ్గజ దర్శకుడు మృనాల్ సేన్ కన్నుమూత
  • Share this:
ఇండియ‌న్ సినిమా ముఖ‌చిత్రాన్ని మార్చేసిన ద‌ర్శ‌కుల్లో ముందు వ‌ర‌స‌లో ఉండే ద‌ర్శ‌కులు చాలా త‌క్కువ మంది ఉంటారు. అందులో అగ్ర‌ప‌థాన ఉండే ద‌ర్శ‌క దిగ్గ‌జం మృనాల్ సేన్. ఈయ‌న డిసెంబ‌ర్ 30న క‌న్నుమూసారు. ఆయ‌న వ‌యసు 95 సంవ‌త్స‌రాలు. కోల్‌కతాలోని ఆయ‌న స్వ‌గృహంలోనే మృనాల్ తుదిశ్వాస విడిచారు. కోల్‌కతాలోని భవానిపూర్‌లో ఆయ‌న నివాసం ఉంటున్నారు. బెంగాలీ సినిమాల‌తో ఆయ‌న భార‌త‌దేశ చ‌ల‌న‌చిత్ర చరిత్ర‌లో ఓ కొత్త శ‌కానికి నాందీ పలికారు.

Legendary Bengali Filmmaker Mrinal Sen Passes Away at 95.. ఇండియ‌న్ సినిమా ముఖ‌చిత్రాన్ని మార్చేసిన ద‌ర్శ‌కుల్లో ముందు వ‌ర‌స‌లో ఉండే ద‌ర్శ‌కులు చాలా త‌క్కువ మంది ఉంటారు. అందులో అగ్ర‌ప‌థాన ఉండే ద‌ర్శ‌క దిగ్గ‌జం మృనాల్ సేన్. ఈయ‌న డిసెంబ‌ర్ 30న క‌న్నుమూసారు. ఆయ‌న వ‌యసు 95 సంవ‌త్స‌రాలు. కోల్‌కతాలోని ఆయ‌న స్వ‌గృహంలోనే మృనాల్ తుదిశ్వాస విడిచారు. mrinal sen movies,mrinal sen death,mrinal sen died,mrinal sen dies at 95,mrinal sen bengali movies,mrinal sen bengali movies,mrinal sen movies,మృనాల్ సేన్,మృనాల్ సేన్ మరణం,మృనాల్ సేన్ కన్నుమూత,మృనాల్ సేన్ దర్శకుడు,మృనాల్ సేన్ బెంగాలి దర్శకుడు,మృనాల్ సేన్ లెజెండరీ దర్శకుడు,భారతీయ సినిమాలో దిగ్గజ దర్శకుడు మృనాల్ సేన్ కన్నుమూత,
దిగ్గజ దర్శకుడు మృనాల్ సేన్ కన్నుమూత

మృనాల్ సేన్ తెర‌కెక్కించిన ఎన్నో సినిమాలు జాతీయ‌, అంత‌ర్జాతీయ య‌వ‌నిక‌ల‌పై భార‌త‌దేశ ఖ్యాతిని చూపించారు. 1923, మే 14న బంగ్లాదేశ్‌లోని ఫరీద్‌పూర్‌లో జన్మించారు మృనాల్ సేన్. అక్క‌డే 15 ఏళ్ల వ‌ర‌కు ఉన్న ఈయ‌న‌.. ఆ త‌ర్వాత త‌న కుటుంబంతో పాటు కోల్‌కతాకు వచ్చి ఇక్క‌డే స్థిరపడ్డారు. ఈయ‌న బాల్యం అంతా అక్క‌డే గ‌డిచింది. కోల్‌కతాలోని స్కాటిష్ చర్చి కాలేజీలో చ‌దువు పూర్తి చేసారు మృనాల్. కోల్‌కతా యూనివర్శిటీ నుంచి పీజీ పట్టా అందుకున్నారు ఈ ద‌ర్శ‌క‌దిగ్గ‌జం. ఆ త‌ర్వాత సినిమా ఇండ‌స్ట్రీ వైపు మృనాల్ అడుగులు ప‌డ్డాయి. బెంగాలీలో ఆయ‌న చేసిన ఎన్నో సినిమాలు సంచ‌ల‌నం సృష్టించాయి.

Legendary Bengali Filmmaker Mrinal Sen Passes Away at 95.. ఇండియ‌న్ సినిమా ముఖ‌చిత్రాన్ని మార్చేసిన ద‌ర్శ‌కుల్లో ముందు వ‌ర‌స‌లో ఉండే ద‌ర్శ‌కులు చాలా త‌క్కువ మంది ఉంటారు. అందులో అగ్ర‌ప‌థాన ఉండే ద‌ర్శ‌క దిగ్గ‌జం మృనాల్ సేన్. ఈయ‌న డిసెంబ‌ర్ 30న క‌న్నుమూసారు. ఆయ‌న వ‌యసు 95 సంవ‌త్స‌రాలు. కోల్‌కతాలోని ఆయ‌న స్వ‌గృహంలోనే మృనాల్ తుదిశ్వాస విడిచారు. mrinal sen movies,mrinal sen death,mrinal sen died,mrinal sen dies at 95,mrinal sen bengali movies,mrinal sen bengali movies,mrinal sen movies,మృనాల్ సేన్,మృనాల్ సేన్ మరణం,మృనాల్ సేన్ కన్నుమూత,మృనాల్ సేన్ దర్శకుడు,మృనాల్ సేన్ బెంగాలి దర్శకుడు,మృనాల్ సేన్ లెజెండరీ దర్శకుడు,భారతీయ సినిమాలో దిగ్గజ దర్శకుడు మృనాల్ సేన్ కన్నుమూత,
దిగ్గజ దర్శకుడు మృనాల్ సేన్ కన్నుమూత

కేవ‌లం ద‌ర్శ‌కుడిగానే కాకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా ఎన్నో అంత‌ర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్, అవార్డు క‌మిటీల‌కు జ్యూరిగానూ సేవ‌లు అందించారు ఈయ‌న‌. ఎన్నో సినిమాల‌ను తెర‌కెక్కించిన ఆయ‌న‌.. త‌న సినిమాల్లో భార‌తదేశ ఖ్యాతిని ఎక్కువ‌గా చూపించేవారు. ముఖ్యంగా భువన్ షోమ్, మృగయ, అకలేర్ సంధానె, కలకత్తా 71 లాంటి ఎన్నో అద్భుత‌మైన సినిమాలు తెర‌కెక్కించారు మృనాల్. ఇక తెలుగులో కూడా ఆయ‌న ఒక ఊరి క‌థ అనే సినిమా తెర‌కెక్కించారు.

Legendary Bengali Filmmaker Mrinal Sen Passes Away at 95.. ఇండియ‌న్ సినిమా ముఖ‌చిత్రాన్ని మార్చేసిన ద‌ర్శ‌కుల్లో ముందు వ‌ర‌స‌లో ఉండే ద‌ర్శ‌కులు చాలా త‌క్కువ మంది ఉంటారు. అందులో అగ్ర‌ప‌థాన ఉండే ద‌ర్శ‌క దిగ్గ‌జం మృనాల్ సేన్. ఈయ‌న డిసెంబ‌ర్ 30న క‌న్నుమూసారు. ఆయ‌న వ‌యసు 95 సంవ‌త్స‌రాలు. కోల్‌కతాలోని ఆయ‌న స్వ‌గృహంలోనే మృనాల్ తుదిశ్వాస విడిచారు. mrinal sen movies,mrinal sen death,mrinal sen died,mrinal sen dies at 95,mrinal sen bengali movies,mrinal sen bengali movies,mrinal sen movies,మృనాల్ సేన్,మృనాల్ సేన్ మరణం,మృనాల్ సేన్ కన్నుమూత,మృనాల్ సేన్ దర్శకుడు,మృనాల్ సేన్ బెంగాలి దర్శకుడు,మృనాల్ సేన్ లెజెండరీ దర్శకుడు,భారతీయ సినిమాలో దిగ్గజ దర్శకుడు మృనాల్ సేన్ కన్నుమూత,
దిగ్గజ దర్శకుడు మృనాల్ సేన్ కన్నుమూత

1955లో రాత్ భోరే సినిమాతో ఈయ‌న ద‌ర్శ‌కుడిగా త‌న ప్ర‌యాణం మొద‌లుపెట్టారు. ఆ త‌ర్వాత ఎన్నో షార్ట్ ఫిల్మ్స్.. డాక్యుమెంట‌రీలు కూడా తెర‌కెక్కించారు మృనాల్ సేన్. చివ‌ర‌గా 2002లో నందితా దాస్ ప్ర‌ధాన పాత్ర‌లో అమార్ భువ‌న్ సినిమా తెర‌కెక్కించాడు సేన్. అప్ప‌ట్నుంచి షార్ట్ ఫిల్మ్స్ తో పాటు.. డాక్యుమెంట‌రీల‌పై ఎక్కువ‌గా దృష్టిపెట్టారు. ఈయ‌న మ‌ర‌ణం ఇండియ‌న్ సినిమాకు తీర‌నిలోటు అంటూ ప‌లువురు మృనాల్ మృతిపై సంతాపాన్ని తెలియ‌జేసారు.ఇవి కూడా చదవండి..

#ViswasamTrailer: ‘విశ్వాసం’ ట్రైల‌ర్.. అజిత్ ఊర‌మాస్ అవ‌తారం..

స‌హ‌జీవ‌నంలో త‌ప్పేంటి.. ప్రేమ‌లో ఉన్నాను.. సాయిప‌ల్ల‌వి క్లారిటీ..

నాగార్జున మ‌ల్టీస్టార‌ర్‌ను దెబ్బ‌కొట్టిన త‌మిళ హీరో విజ‌య్..

Published by: Praveen Kumar Vadla
First published: December 30, 2018, 3:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading