• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • LATE SENSATIONAL HERO UDAY KIRAN BIOPIC IS ON CARDS AND A CRAZY HERO IS GOING TO PLAY UDAY ROLE PK

ఉదయ్ కిరణ్ బయోపిక్‌లో ఆ క్రేజీ హీరో.. మెగా ఎపిసోడ్ ఉంటుందా..?

7. ఆది శంకరాచార్య: ఉదయ్ కిరణ్ చేయాల్సిన భారీ సినిమా ఆది శంకరాచార్య. ఈ చిత్రం కూడా అనుకోకుండా ఆగిపోయింది. అప్పటికే ఉదయ్ మార్కెట్ పడిపోవడంతో నిర్మాత కూడా ఆర్థిక సమస్యలతో ఈ సినిమాను ఆపేసాడు.

తెలుగులో ఇప్పుడు బ‌యోపిక్స్ ట్రెండ్ న‌డుస్తుంది. మెల్ల‌గా ఒక్కొక్క‌రి జీవితాలు తెర‌పైకి వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఉద‌య్ కిర‌ణ్ బ‌యోపిక్ కూడా వ‌స్తుంద‌నే ప్ర‌చారం ఆ మ‌ధ్య బాగా జ‌రిగింది. మిలీనియం మొదట్లో..

  • Share this:
తెలుగులో ఇప్పుడు బ‌యోపిక్స్ ట్రెండ్ న‌డుస్తుంది. మెల్ల‌గా ఒక్కొక్క‌రి జీవితాలు తెర‌పైకి వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఉద‌య్ కిర‌ణ్ బ‌యోపిక్ కూడా వ‌స్తుంద‌నే ప్ర‌చారం ఆ మ‌ధ్య బాగా జ‌రిగింది. మిలీనియం మొదట్లో తెలుగు ఇండస్ట్రీకి దూసుకొచ్చిన తారాజువ్వ ఉదయ్ కిరణ్. వరస విజయాలతో అప్పట్లో సంచలనం సృష్టించాడు ఈ హీరో. ‘చిత్రం’ సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన ఉదయ్ ఆ తర్వాత ‘నువ్వు నేను’, ‘మనసంతా నువ్వే’ సినిమాలతో హ్యాట్రిక్ పూర్తిచేశాడు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి సరికొత్త సంచలనాలకు తెర తీశాడు ఉదయ్ కిరణ్.

Late sensational hero Uday Kiran biopic is on cards and a crazy hero is going to play Uday role pk తెలుగులో ఇప్పుడు బ‌యోపిక్స్ ట్రెండ్ న‌డుస్తుంది. మెల్ల‌గా ఒక్కొక్క‌రి జీవితాలు తెర‌పైకి వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఉద‌య్ కిర‌ణ్ బ‌యోపిక్ కూడా వ‌స్తుంద‌నే ప్ర‌చారం ఆ మ‌ధ్య బాగా జ‌రిగింది. మిలీనియం మొదట్లో.. uday kiran,uday kiran biopic,uday kiran biopic teja,uday kiran biopic new director,uday kiran biopic sundeep kishan,uday kiran sundeep kishan,sundeep kishan biopic uday kiran,uday kiran biopic,uday kiran,uday kiran movies,actor uday kiran biopic,tollywood actor uday kiran biopic,teja about uday kiran,director teja direct to uday kiran biopic,teja about to direct tollywood actor uday kiran biopic,director teja is ready to take uday kiran's biopic,director teja,uday kiran chiranjeevi,teja decision on uday kiran,uday kiran wife,teja uday kiran,uday kiran Death anniversary,uday kiran 5th Death anniversary,uday kiran movies,uday kiran chitram,uday kiran nuvvu nenu,telugu cinema,uday kiran chiranjeevi,ఉదయ్ కిరణ్,ఉదయ్ కిరణ్ తెలుగు సినిమా,ఉదయ్ కిరణ్ బయోపిక్,సందీప్ కిషన్ ఉదయ్ కిరణ్,ఉదయ్ కిరణ్ బయోపిక్‌లో సందీప్ కిషన్,కొత్త దర్శకుడు ఉదయ్ కిరణ్ బయోపిక్,తేజ ఉదయ్ కిరణ్ బయోపిక్,ఉదయ్ కిరణ్ వర్ధంతి,ఉదయ్ కిరణ్ 5వ వర్ధంతి,ఉదయ్ కిరణ్ చిత్రం,ఉదయ్ కిరణ్ నువ్వు నేను,ఉదయ్ కిరణ్ చిరంజీవి,తెలుగు సినిమా
ఉదయ్ కిరణ్ ఫైల్ ఫోటో


ఆ తర్వాత కూడా నీ స్నేహం, శ్రీరామ్ లాంటి సినిమాలు ఉదయ్‌ను స్టార్ హీరోగా నిలబెట్టాయి. ఈయ‌న‌ దూకుడు చూసి చిరంజీవి కూడా తన అల్లుడు చేసుకోవాలని ఆరాటపడ్డాడు. కమల్ హాసన్ తర్వాత అతి చిన్న వయసులోనే అతి చిన్న వయసులో నంది అవార్డు అందుకున్న నటుడు ఈయనే. అద్భుతమైన కెరియర్ కళ్ళముందు కనిపిస్తుండగా ఒకే ఒక్క సంఘటన ఆయన జీవితాన్ని మార్చేసింది. కారణాలు తెలియదు కానీ ఉదయ్ కిరణ్ కెరీర్ మాత్రం ఉన్నట్టుండి తలకిందులైపోయింది. అప్పటి వరకు వరుస సినిమాలు చేస్తూ వచ్చిన ఉదయ్ కిరణ్ 2004 తర్వాత పూర్తిగా పడిపోయాడు.

Late sensational hero Uday Kiran biopic is on cards and a crazy hero is going to play Uday role pk తెలుగులో ఇప్పుడు బ‌యోపిక్స్ ట్రెండ్ న‌డుస్తుంది. మెల్ల‌గా ఒక్కొక్క‌రి జీవితాలు తెర‌పైకి వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఉద‌య్ కిర‌ణ్ బ‌యోపిక్ కూడా వ‌స్తుంద‌నే ప్ర‌చారం ఆ మ‌ధ్య బాగా జ‌రిగింది. మిలీనియం మొదట్లో.. uday kiran,uday kiran biopic,uday kiran biopic teja,uday kiran biopic new director,uday kiran biopic sundeep kishan,uday kiran sundeep kishan,sundeep kishan biopic uday kiran,uday kiran biopic,uday kiran,uday kiran movies,actor uday kiran biopic,tollywood actor uday kiran biopic,teja about uday kiran,director teja direct to uday kiran biopic,teja about to direct tollywood actor uday kiran biopic,director teja is ready to take uday kiran's biopic,director teja,uday kiran chiranjeevi,teja decision on uday kiran,uday kiran wife,teja uday kiran,uday kiran Death anniversary,uday kiran 5th Death anniversary,uday kiran movies,uday kiran chitram,uday kiran nuvvu nenu,telugu cinema,uday kiran chiranjeevi,ఉదయ్ కిరణ్,ఉదయ్ కిరణ్ తెలుగు సినిమా,ఉదయ్ కిరణ్ బయోపిక్,సందీప్ కిషన్ ఉదయ్ కిరణ్,ఉదయ్ కిరణ్ బయోపిక్‌లో సందీప్ కిషన్,కొత్త దర్శకుడు ఉదయ్ కిరణ్ బయోపిక్,తేజ ఉదయ్ కిరణ్ బయోపిక్,ఉదయ్ కిరణ్ వర్ధంతి,ఉదయ్ కిరణ్ 5వ వర్ధంతి,ఉదయ్ కిరణ్ చిత్రం,ఉదయ్ కిరణ్ నువ్వు నేను,ఉదయ్ కిరణ్ చిరంజీవి,తెలుగు సినిమా
తేజ ఉదయ్ కిరణ్ ఫోటోస్


వచ్చిన చాన్సులు నిలబడక... కొత్త అవకాశాలు రాక ఎటూ కాకుండా పోయింది ఉదయ్ కిరణ్ కెరీర్. ఎందుకు అలా అయిపోయింది అంటే ఇండస్ట్రీలో అందరూ ఒకరి పేరు చెబుతారు. కానీ దానికి సాక్ష్యాలు లేవు.. మొత్తానికి ఏదైనా సూపర్ స్టార్‌గా ఎదుగుతాడు అనుకున్న ఉదయ్ కిరణ్ అర్ధంతరంగా వాలిపోయాడు. పదేళ్ల పాటు తన సినిమా కెరీర్‌ను కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిన నటుడు.. జీవితంలో విఫలమై 2014 జనవరి 5న ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన మరణం తెలుగు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఓ యువ హీరోను చిధిమేశారు అంటూ అప్పట్లో నానా రచ్చ జరిగింది కూడా.

Late sensational hero Uday Kiran biopic is on cards and a crazy hero is going to play Uday role pk తెలుగులో ఇప్పుడు బ‌యోపిక్స్ ట్రెండ్ న‌డుస్తుంది. మెల్ల‌గా ఒక్కొక్క‌రి జీవితాలు తెర‌పైకి వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఉద‌య్ కిర‌ణ్ బ‌యోపిక్ కూడా వ‌స్తుంద‌నే ప్ర‌చారం ఆ మ‌ధ్య బాగా జ‌రిగింది. మిలీనియం మొదట్లో.. uday kiran,uday kiran biopic,uday kiran biopic teja,uday kiran biopic new director,uday kiran biopic sundeep kishan,uday kiran sundeep kishan,sundeep kishan biopic uday kiran,uday kiran biopic,uday kiran,uday kiran movies,actor uday kiran biopic,tollywood actor uday kiran biopic,teja about uday kiran,director teja direct to uday kiran biopic,teja about to direct tollywood actor uday kiran biopic,director teja is ready to take uday kiran's biopic,director teja,uday kiran chiranjeevi,teja decision on uday kiran,uday kiran wife,teja uday kiran,uday kiran Death anniversary,uday kiran 5th Death anniversary,uday kiran movies,uday kiran chitram,uday kiran nuvvu nenu,telugu cinema,uday kiran chiranjeevi,ఉదయ్ కిరణ్,ఉదయ్ కిరణ్ తెలుగు సినిమా,ఉదయ్ కిరణ్ బయోపిక్,సందీప్ కిషన్ ఉదయ్ కిరణ్,ఉదయ్ కిరణ్ బయోపిక్‌లో సందీప్ కిషన్,కొత్త దర్శకుడు ఉదయ్ కిరణ్ బయోపిక్,తేజ ఉదయ్ కిరణ్ బయోపిక్,ఉదయ్ కిరణ్ వర్ధంతి,ఉదయ్ కిరణ్ 5వ వర్ధంతి,ఉదయ్ కిరణ్ చిత్రం,ఉదయ్ కిరణ్ నువ్వు నేను,ఉదయ్ కిరణ్ చిరంజీవి,తెలుగు సినిమా
ఉదయ్ కిరణ్ ఫైల్ ఫోటో


ఈయన దూరమై 5 ఏళ్లు గడుస్తున్నా.. ప్రేక్షకుల హృదయాల్లో మాత్రం ఉదయ్ కిరణ్ అలాగే ఉండిపోయాడు. ఇక ఇప్పుడు ఈయ‌న బ‌యోపిక్ రాబోతుంది. ఇప్పటికే రెండుసార్లు ఉదయ్ బయోపిక్ గురించి చర్చ జరిగింది. కాబోయే అల్లుడు అంటూ తేజ ఆ మధ్య ఓ బయోపిక్ అనౌన్స్ చేసి ఆపేసాడు. ఇప్పుడు బ‌యోపిక్ చేసి ఏం లాభం.. అత‌డి జీవితంపై సినిమా చేసి తాను డబ్బులు సంపాదించుకోవాలా.. ఈ ఆలోచ‌న వ‌చ్చి తాను ఈ బ‌యోపిక్ చేయ‌డం లేద‌ని చెప్పాడు తేజ‌.

Late sensational hero Uday Kiran biopic is on cards and a crazy hero is going to play Uday role pk తెలుగులో ఇప్పుడు బ‌యోపిక్స్ ట్రెండ్ న‌డుస్తుంది. మెల్ల‌గా ఒక్కొక్క‌రి జీవితాలు తెర‌పైకి వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఉద‌య్ కిర‌ణ్ బ‌యోపిక్ కూడా వ‌స్తుంద‌నే ప్ర‌చారం ఆ మ‌ధ్య బాగా జ‌రిగింది. మిలీనియం మొదట్లో.. uday kiran,uday kiran biopic,uday kiran biopic teja,uday kiran biopic new director,uday kiran biopic sundeep kishan,uday kiran sundeep kishan,sundeep kishan biopic uday kiran,uday kiran biopic,uday kiran,uday kiran movies,actor uday kiran biopic,tollywood actor uday kiran biopic,teja about uday kiran,director teja direct to uday kiran biopic,teja about to direct tollywood actor uday kiran biopic,director teja is ready to take uday kiran's biopic,director teja,uday kiran chiranjeevi,teja decision on uday kiran,uday kiran wife,teja uday kiran,uday kiran Death anniversary,uday kiran 5th Death anniversary,uday kiran movies,uday kiran chitram,uday kiran nuvvu nenu,telugu cinema,uday kiran chiranjeevi,ఉదయ్ కిరణ్,ఉదయ్ కిరణ్ తెలుగు సినిమా,ఉదయ్ కిరణ్ బయోపిక్,సందీప్ కిషన్ ఉదయ్ కిరణ్,ఉదయ్ కిరణ్ బయోపిక్‌లో సందీప్ కిషన్,కొత్త దర్శకుడు ఉదయ్ కిరణ్ బయోపిక్,తేజ ఉదయ్ కిరణ్ బయోపిక్,ఉదయ్ కిరణ్ వర్ధంతి,ఉదయ్ కిరణ్ 5వ వర్ధంతి,ఉదయ్ కిరణ్ చిత్రం,ఉదయ్ కిరణ్ నువ్వు నేను,ఉదయ్ కిరణ్ చిరంజీవి,తెలుగు సినిమా
ఉదయ్ కిరణ్ పాత్రలో నటించనున్న సందీప్ కిషన్


కానీ ఇప్పుడు ఓ కొత్త దర్శకుడు.. షార్ట్ ఫిల్మ్స్ చేసిన అనుభవం ఉన్న ఓ దర్శకుడు ఉదయ్ కిరణ్ జీవితంపై సినిమా చేయబోతున్నాడు. ఇందులో సందీప్ కిషన్ హీరోగా నటించబోతున్నాడు. ఉదయ్ పాత్రలో ఈయన కనిపించబోతున్నాడు. జనవరి నుంచి ఉదయ్ కిరణ్ బయోపిక్ తెరకెక్కబోతుంది. నిజానికి ఉదయ్ జీవితంలో బయోపిక్ చేయాల్సినంత ఘటనలు అయితే లేవు.. కానీ ఆయన జీవితంలో కొన్ని సంఘటనలు మాత్రం ఉన్నాయి.. మరి వాటిని.. వాళ్లను భయం లేకుండా కొత్త దర్శకుడు ఎంతవరకు చూపిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.
Published by:Praveen Kumar Vadla
First published: