Home /News /movies /

శ్రీదేవి ఆన్ స్క్రీన్ కూతురు పెళ్లి.. దుబాయ్‌లో కళకళ..

శ్రీదేవి ఆన్ స్క్రీన్ కూతురు పెళ్లి.. దుబాయ్‌లో కళకళ..

శ్రీదేవి ఆన్ స్క్రీన్ కూతురు సజల్ పెళ్లి (Mom fame Sajal Aly Marriage)

శ్రీదేవి ఆన్ స్క్రీన్ కూతురు సజల్ పెళ్లి (Mom fame Sajal Aly Marriage)

Sajal Aly Marriage: శ్రీదేవి కూతురు పెళ్లి కావడం ఏంటి.. అది కూడా చెప్పకుండా అలా ఎలా చేసుకుంటుంది అనుకుంటున్నారా..? జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ కాదు.. ఇక్కడ శ్రీదేవి కూతురు అంటే మరొకరు కూడా ఉన్నారు.

శ్రీదేవి కూతురు పెళ్లి కావడం ఏంటి.. అది కూడా చెప్పకుండా అలా ఎలా చేసుకుంటుంది అనుకుంటున్నారా..? జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ కాదు.. ఇక్కడ శ్రీదేవి కూతురు అంటే మరొకరు కూడా ఉన్నారు. ఆమె చివరి సినిమా మామ్‌లో ఆమెకు కూతురుగా నటించిన సెజల్ గుర్తుండే ఉంటుంది. మామ్ సినిమా చూసిన వాళ్లకు సెజల్ నటనతో కూడా మంచి పరిచయమే ఉంటుంది. ప్రస్తుతం పాకిస్తాన్‌లో బిగ్గెస్ట్ స్టార్స్‌లో కూడా ఈమె కూడా ఉంటుంది. అంతగా అక్కడ పాపులర్ అయింది సెజల్. తాజాగా ఈమె పెళ్లి చేసుకుంది. అబుదాబిలో ఈమె పెళ్లి ఘనంగా జరిగింది. తన తోటి నటుడు అహద్ రాజాను పెళ్లి చేసుకుంది సెజల్. కరోనా కారణంగా ఎక్కువ మంది అటెండ్ కాలేదు కానీ కుటుంబ సభ్యుల సమక్షంలో సెజల్ పెళ్లి జరిగింది.
శ్రీదేవి ఆన్ స్క్రీన్ కూతురు సజల్ పెళ్లి (Mom fame Sajal Aly Marriage)
శ్రీదేవి ఆన్ స్క్రీన్ కూతురు సజల్ పెళ్లి (Mom fame Sajal Aly Marriage)

ఈ పెళ్లికి మహిరా ఖాన్, ఫహాద్ ఖాన్, మౌరా ఓసినీ లాంటి పాకిస్థానీ సినిమా స్టార్స్ హాజరయ్యారు. పాక్ వచ్చిన తర్వాత రిసెప్షన్ ఘనంగా జరగనుంది.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Sridevi, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు