హోమ్ /వార్తలు /సినిమా /

#LakshmisNTR: ‘ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌’లో లక్ష్మీపార్వతి ఇదిగో.. చంద్రబాబు కూడా..

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా

వర్మ సైలెంట్‌గా ఉన్నాడంటే ఏదో సంచ‌ల‌నం సృష్టించ‌డానికి సిద్ధంగా ఉన్నాడ‌ని అర్థం. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు ఈయ‌న‌. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో సంచ‌ల‌నం సృష్టించ‌డానికి వ‌స్తున్నాడు. ఇప్పుడు ఈ చిత్రాన్ని కూడా చాలా సీరియ‌స్‌గా తీసుకున్నాడు. ఇందులో టైటిల్ రోల్లో యజ్ఞా శెట్టి నటిస్తుంది. తాజాగా ఈమె లుక్ విడుదలైంది.

ఇంకా చదవండి ...

వర్మ సైలెంట్‌గా ఉన్నాడంటే ఏదో సంచ‌ల‌నం సృష్టించ‌డానికి సిద్ధంగా ఉన్నాడ‌ని అర్థం. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు ఈయ‌న‌. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో సంచ‌ల‌నం సృష్టించ‌డానికి వ‌స్తున్నాడు. ఆయ‌న మ‌న‌సు పెడితే ర‌క్త‌చ‌రిత్ర, అటాక్స్ 26/11, కిల్లింగ్ వీరప్పన్ లాంటి సినిమాలు వస్తాయి. వంగవీటి కూడా చాలా మందికి నచ్చింది. ఇప్పుడు ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని కూడా చాలా సీరియ‌స్‌గా తీసుకున్నాడు. ఈ సినిమా టైటిల్ వ‌ర‌కు ఓకే కానీ ఇందులో ఎవ‌రు న‌టిస్తున్నారు టైటిల్ రోల్లో అనేది మాత్రం స‌స్పెన్స్. ఇప్పుడు దీనికి స‌మాధానం వ‌చ్చేసింది.

#LakshmisNTR: Ram Gopal Varma introduced the Laxmi Parvathi and Chandrababu Naidu Roles.. వర్మ సైలెంట్‌గా ఉన్నాడంటే ఏదో సంచ‌ల‌నం సృష్టించ‌డానికి సిద్ధంగా ఉన్నాడ‌ని అర్థం. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు ఈయ‌న‌. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో సంచ‌ల‌నం సృష్టించ‌డానికి వ‌స్తున్నాడు. ఇప్పుడు ఈ చిత్రాన్ని కూడా చాలా సీరియ‌స్‌గా తీసుకున్నాడు. ఇందులో టైటిల్ రోల్లో యజ్ఞా శెట్టి నటిస్తుంది. తాజాగా ఈమె లుక్ విడుదలైంది. lakshmi's ntr lakshmi parvathi,lakshmi's ntr chandrababu naidu,lakshmi's ntr movie,lakshmi's ntr,lakshmi's ntr ram gopal varma,lakshmi's ntr rgv,varma released lakshmi's ntr lakshmi parvathi role,telugu cinema,లక్ష్మీ పార్వతి,లక్ష్మీ పార్వతి సినిమా,లక్ష్మీస్ ఎన్టీఆర్,లక్ష్మీ పార్వతి సినిమా,లక్ష్మీ పార్వతి తెలుగు సినిమా,లక్ష్మీ పార్వతి చంద్రబాబునాయుడు,లక్ష్మీ పార్వతి తెలుగు సినిమా,రామ్ గోపాల్ వర్మ లక్ష్మీ పార్వతి
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా

య‌జ్ఞా శెట్టి ఇందులో హీరోయిన్ గా న‌టించ‌నుంది. కిల్లింగ్ వీర‌ప్ప‌న్ సినిమాలో వీర‌ప్ప‌న్ భార్య‌గా న‌టించిన య‌జ్ఞాను ఇప్పుడు ల‌క్ష్మీపార్వ‌తి పాత్ర కోసం తీసుకొచ్చాడు వ‌ర్మ‌. గ‌తంలో త‌న సినిమాలో న‌టించిన అనుభ‌వం ఉండ‌టంతో ఈమెను తీసుకున్నాడు వ‌ర్మ‌. ఇలాంటి పాత్ర‌ల కోసం వ‌ర్మ తీసుకొచ్చే అమ్మాయిలు సంచ‌ల‌నం సృష్టిస్తుంటారు. ర‌క్త‌చ‌రిత్ర సినిమాలో ప‌రిటాల ర‌వి భార్య పాత్ర‌లో రాధికా ఆప్టే.. వంగ‌వీటిలో నైనా గంగూలిల‌ను తీసుకొచ్చాడు వ‌ర్మ‌. ఇప్పుడు య‌జ్ఞా శెట్టి అనే మ‌రో అమ్మాయిని తీసుకొస్తున్నాడు.

#LakshmisNTR: Ram Gopal Varma introduced the Laxmi Parvathi and Chandrababu Naidu Roles.. వర్మ సైలెంట్‌గా ఉన్నాడంటే ఏదో సంచ‌ల‌నం సృష్టించ‌డానికి సిద్ధంగా ఉన్నాడ‌ని అర్థం. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు ఈయ‌న‌. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో సంచ‌ల‌నం సృష్టించ‌డానికి వ‌స్తున్నాడు. ఇప్పుడు ఈ చిత్రాన్ని కూడా చాలా సీరియ‌స్‌గా తీసుకున్నాడు. ఇందులో టైటిల్ రోల్లో యజ్ఞా శెట్టి నటిస్తుంది. తాజాగా ఈమె లుక్ విడుదలైంది. lakshmi's ntr lakshmi parvathi,lakshmi's ntr chandrababu naidu,lakshmi's ntr movie,lakshmi's ntr,lakshmi's ntr ram gopal varma,lakshmi's ntr rgv,varma released lakshmi's ntr lakshmi parvathi role,telugu cinema,లక్ష్మీ పార్వతి,లక్ష్మీ పార్వతి సినిమా,లక్ష్మీస్ ఎన్టీఆర్,లక్ష్మీ పార్వతి సినిమా,లక్ష్మీ పార్వతి తెలుగు సినిమా,లక్ష్మీ పార్వతి చంద్రబాబునాయుడు,లక్ష్మీ పార్వతి తెలుగు సినిమా,రామ్ గోపాల్ వర్మ లక్ష్మీ పార్వతి
లక్ష్మీపార్వతి యజ్ఞా శెట్టి

ఇప్ప‌టికే ఈ చిత్ర షూటింగ్ కూడా చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. ఇప్పుడే మెల్ల‌గా సినిమా ప్ర‌మోష‌న్ మొద‌లుపెట్టాడు. తాజాగా ల‌క్ష్మీపార్వ‌తి లుక్ విడుద‌ల చేసాడు వ‌ర్మ‌. ఆమెతో పాటు చంద్ర‌బాబునాయుడు లుక్ కూడా బ‌య‌టికి వ‌చ్చింది. వంగ‌వీటి సినిమాలో న‌టించిన న‌టున్నే తీసుకొచ్చి ఇప్పుడు చంద్ర‌బాబు పాత్ర చేయిస్తున్నాడు వ‌ర్మ‌. ఈయ‌న ఏ పాత్ర చేస్తున్నాడో ఊహించ‌గ‌ల‌రా అంటూ ప్ర‌మోష‌న్ చేసుకుంటున్నాడు ఆర్జీవి.

#LakshmisNTR: Ram Gopal Varma introduced the Laxmi Parvathi and Chandrababu Naidu Roles.. వర్మ సైలెంట్‌గా ఉన్నాడంటే ఏదో సంచ‌ల‌నం సృష్టించ‌డానికి సిద్ధంగా ఉన్నాడ‌ని అర్థం. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు ఈయ‌న‌. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో సంచ‌ల‌నం సృష్టించ‌డానికి వ‌స్తున్నాడు. ఇప్పుడు ఈ చిత్రాన్ని కూడా చాలా సీరియ‌స్‌గా తీసుకున్నాడు. ఇందులో టైటిల్ రోల్లో యజ్ఞా శెట్టి నటిస్తుంది. తాజాగా ఈమె లుక్ విడుదలైంది. lakshmi's ntr lakshmi parvathi,lakshmi's ntr chandrababu naidu,lakshmi's ntr movie,lakshmi's ntr,lakshmi's ntr ram gopal varma,lakshmi's ntr rgv,varma released lakshmi's ntr lakshmi parvathi role,telugu cinema,లక్ష్మీ పార్వతి,లక్ష్మీ పార్వతి సినిమా,లక్ష్మీస్ ఎన్టీఆర్,లక్ష్మీ పార్వతి సినిమా,లక్ష్మీ పార్వతి తెలుగు సినిమా,లక్ష్మీ పార్వతి చంద్రబాబునాయుడు,లక్ష్మీ పార్వతి తెలుగు సినిమా,రామ్ గోపాల్ వర్మ లక్ష్మీ పార్వతి
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా

క్రిష్ చేస్తోన్న ఎన్టీఆర్ బ‌యోపిక్ ల‌క్ష్మీపార్వ‌తి రాక‌తో ముగిసిపోతుంద‌ని.. కానీ త‌న ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ ఆమె రాక‌తోనే మొద‌ల‌వుతుంద‌ని ఆ మ‌ధ్య చెప్పాడు. అందుకే ల‌క్ష్మీపార్వ‌తి పాత్ర కోసం చాలా క‌ష్ట‌ప‌డుతున్నాడు వ‌ర్మ‌. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ జ‌న‌వ‌రి 25న విడుద‌ల చేస్తాన‌ని చెప్పాడు వ‌ర్మ‌. అన్నట్లుగానే అనుకున్న తేదీకి ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తాడో లేదో చూడాలిక‌.

ఇవి కూడా చదవండి..

రాజ‌మౌళి తండ్రి సాయంతో నాని డ‌బ్బుల‌పై క‌న్నేసిన స‌మంత‌..

భయపడ్డదే జరిగిందిగా.. ‘వినయ విధేయ రామ’పై మెగా ఫ్యాన్స్ ఫైర్..

అయ్యో పాపం.. బోయపాటి పోటుకు బలైపోయిన రామ్ చరణ్..

First published:

Tags: NTR, NTR Biopic, RGV, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు