Home /News /movies /

LAKSHMIS NTR WILL RELEASE IN THIS WEEK IN ANDHRA PRADESH AND RGV STARTED PROMOTION IN SOCIAL MEDIA PK

ఆంధ్రప్రదేశ్‌లో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదల.. ఏమైనా లాభం ఉంటుందా..?

లక్ష్మీస్ ఎన్టీఆర్ ఫైల్ ఫోటో

లక్ష్మీస్ ఎన్టీఆర్ ఫైల్ ఫోటో

లక్ష్మీస్ ఎన్టీఆర్ రెండు వారాల కిందే తెలంగాణ‌లో విడుదలైంది. ఇక్కడ ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. నిర్మాతలకు లాభాలు కూడా బాగానే వచ్చాయి. ఇదిలా ఉంటే ఎన్నికల కారణంగా ఏపీలో మాత్రం సినిమా విడుదల కాలేదు.

లక్ష్మీస్ ఎన్టీఆర్ రెండు వారాల కిందే తెలంగాణ‌లో విడుదలైంది. ఇక్కడ ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. నిర్మాతలకు లాభాలు కూడా బాగానే వచ్చాయి. ఇదిలా ఉంటే ఎన్నికల కారణంగా ఏపీలో మాత్రం సినిమా విడుదల కాలేదు. తెలుగుదేశం పార్టీ ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ఎలాగైనా అడ్డుకోవాల‌ని ప్ర‌య‌త్నించింది. అందులో విజయం కూడా సాధించింది. చివరికి కోర్ట్ కూడా వాళ్లకే సపోర్టుగా ఉండటంతో ఏపీ ప్రేక్షకులకు ఈ చిత్రాన్ని ఎన్నికలకు ముందు చూసే భాగ్యం కలగలేదు. చివరికి వాళ్లు అనుకున్నదే సాధించారు తెలుగు తమ్ముళ్లు.

Lakshmi's NTR will release in this week in Andhra Pradesh and RGV started promotion in Social Media pk.. లక్ష్మీస్ ఎన్టీఆర్ రెండు వారాల కిందే తెలంగాణ‌లో విడుదలైంది. ఇక్కడ ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. నిర్మాతలకు లాభాలు కూడా బాగానే వచ్చాయి. ఇదిలా ఉంటే ఎన్నికల కారణంగా ఏపీలో మాత్రం సినిమా విడుదల కాలేదు. rgv twitter,varma twitter,Lakshmi's NTR,Lakshmi's NTR release date,Lakshmi's NTR release date in ap,Ram Gopal Varma Lakshmi's NTR censor,rgv lakshmis ntr negative reactions,Lakshmi's NTR trailer reactions,varma Lakshmi's NTR trailer,ntr lakshmi parvathi,ram gopal varma chandrababu naidu,లక్ష్మీస్ ఎన్టీఆర్,లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్,లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ విడుదల,రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ విడుదల,ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ విడుదల,తెలుగు సినిమా
లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలపై తొలగిన అనుమానాలు


పోలింగ్ ముగిసిన తర్వాత లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఏపీలో విడుదల కానుంది. ఈ మేరకు తన ట్విట్టర్లో ప్రమోషన్ కూడా మొదలు పెట్టాడు వర్మ. అక్కడ భారీగానే ఈ వారం విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. పోలింగ్ ఎప్రిల్ 11న ముగుస్తుండటంతో 12 శుక్రవారం కాబట్టి అదేరోజు విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఆ మధ్య ఈ చిత్ర విడుదల ఆపాలని ఇంజన్క్షన్ ఆర్డర్ గ్రాంట్ చేసింది మంగళగిరి కోర్ట్.



ఎప్రిల్ 11న ఎన్నికలు అయిపోతాయి. దాంతో ఈ చిత్రాన్ని సినిమా హాళ్లలో కానీ.. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ అయిన యూట్యూబ్ , ట్విట్టర్, ఫేస్ బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఎక్కడా కూడా ప్రదర్శించరాదని కోర్ట్ ఆర్డర్ వేసింది. మొత్తానికి అన్ని అడ్డంకులు తొలగించుకుని ఈ చిత్రం ఎప్రిల్ 12న విడుదల కానుందని తెలుస్తుంది. మరి ఏపీలో ఈ చిత్రం ఎలాంటి ప్రభావం చూపించనుందో చూడాలిక.
First published:

Tags: Lakshmis NTR, RGV, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు