Home /News /movies /

LAKSHMIS NTR RELEASED IN KADAPA ELECTION COMMISSION CANCELLED TWO THEATRES LICENCE PK

‘ల‌క్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ఎఫెక్ట్.. క‌డ‌ప‌లో రెండు థియేట‌ర్స్ లైసెన్స్ ర‌ద్దు..

ఏపీలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదల

ఏపీలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదల

ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తెలంగాణ‌లో విడుద‌లై నెల గ‌డిచిపోయింది. కానీ ఏపీలో మాత్రం ఇంకా దానికి మోక్షం రాలేదు. ఎన్నిక‌ల త‌ర్వాత అన్నారు కానీ పోలింగ్ పూర్తైన త‌ర్వాత కూడా విడుద‌ల‌కు నోచుకోవ‌డం లేదు.

ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తెలంగాణ‌లో విడుద‌లై నెల గ‌డిచిపోయింది. కానీ ఏపీలో మాత్రం ఇంకా దానికి మోక్షం రాలేదు. ఎన్నిక‌ల త‌ర్వాత అన్నారు కానీ పోలింగ్ పూర్తైన త‌ర్వాత కూడా విడుద‌ల‌కు నోచుకోవ‌డం లేదు. ఎలాగోలా ఈ మ‌ధ్యే ఒక్కో ఊళ్ళో సంద‌డి లేకుండా ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను విడుద‌ల చేస్తున్నారు. అయితే దీనిపై కూడా ఇప్పుడు ఎల‌క్ష‌న్ క‌మీష‌న్ సీరియ‌స్ అయిపోయింది. తాజాగా క‌డ‌ప జిల్లాలో రెండు థియేట‌ర్స్ లైసెన్స్ రద్దుకు ఈసీ ఆదేశాలు జారీ చేయ‌డం సంచ‌ల‌నంగా మారుతుంది.

Lakshmi's NTR released in Kadapa.. Election commission cancelled two theatres licence pk.. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తెలంగాణ‌లో విడుద‌లై నెల గ‌డిచిపోయింది. కానీ ఏపీలో మాత్రం ఇంకా దానికి మోక్షం రాలేదు. ఎన్నిక‌ల త‌ర్వాత అన్నారు కానీ పోలింగ్ పూర్తైన త‌ర్వాత కూడా విడుద‌ల‌కు నోచుకోవ‌డం లేదు. lakshmi's ntr,lakshmi's ntr twitter,lakshmi's ntr release in ap,lakshmi's ntr two theatres licence cancelled,lakshmi's ntr telangana,lakshmi's ntr kadapa release,lakshmi's ntr,lakshmi's ntr movie,lakshmi's ntr release in ap,lakshmi's ntr release stopped,rgv lakshmi's ntr,lakshmi's ntr trailer,lakshmis ntr movie,lakshmi's ntr review,lakshmi's ntr release,lakshmis ntr,lakshmi's ntr movie release,lakshmi's ntr movie trailer,lakshmi's ntr full movie,lakshmi's ntr public talk,lakshmi's ntr teaser,ntr,lakshmi's ntr movie review,lakshmi's ntr release date in ap,telugu cinema,లక్ష్మీస్ ఎన్టీఆర్,లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల,లక్ష్మీస్ ఎన్టీఆర్ కడపలో విడుదల,లక్ష్మీస్ ఎన్టీఆర్ థియేటర్స్ లైసెన్స్ రద్దు,తెలుగు సినిమా
లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో ఓ దృశ్యం.


సినిమాలో చంద్ర‌బాబు నాయుడును పూర్తిగా విల‌న్ చేయ‌డంతో తెలుగు త‌మ్ముళ్లు ఉడికిపోతున్నారు. దానికి తోడు ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు ముందు కూడా సినిమాను విడుద‌ల చేయకూడ‌ద‌ని ఈసీ సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చింది. అయినా కూడా ప‌ట్టించుకోకుండా విడుద‌ల చేయ‌డంతో థియేట‌ర్స్ లైసెన్స్ ర‌ద్దుకు ఆర్డ‌ర్స్ పాస్ చేసింది ఈసీ. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర విడుదలకు ఇప్ప‌టికీ ఏపీలో అనుమతి ఇవ్వ‌లేదు ఈసీ. ఎప్పుడొస్తుందో కూడా అర్థం కావ‌డం లేదు.

Lakshmi's NTR released in Kadapa.. Election commission cancelled two theatres licence pk.. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తెలంగాణ‌లో విడుద‌లై నెల గ‌డిచిపోయింది. కానీ ఏపీలో మాత్రం ఇంకా దానికి మోక్షం రాలేదు. ఎన్నిక‌ల త‌ర్వాత అన్నారు కానీ పోలింగ్ పూర్తైన త‌ర్వాత కూడా విడుద‌ల‌కు నోచుకోవ‌డం లేదు. lakshmi's ntr,lakshmi's ntr twitter,lakshmi's ntr release in ap,lakshmi's ntr two theatres licence cancelled,lakshmi's ntr telangana,lakshmi's ntr kadapa release,lakshmi's ntr,lakshmi's ntr movie,lakshmi's ntr release in ap,lakshmi's ntr release stopped,rgv lakshmi's ntr,lakshmi's ntr trailer,lakshmis ntr movie,lakshmi's ntr review,lakshmi's ntr release,lakshmis ntr,lakshmi's ntr movie release,lakshmi's ntr movie trailer,lakshmi's ntr full movie,lakshmi's ntr public talk,lakshmi's ntr teaser,ntr,lakshmi's ntr movie review,lakshmi's ntr release date in ap,telugu cinema,లక్ష్మీస్ ఎన్టీఆర్,లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల,లక్ష్మీస్ ఎన్టీఆర్ కడపలో విడుదల,లక్ష్మీస్ ఎన్టీఆర్ థియేటర్స్ లైసెన్స్ రద్దు,తెలుగు సినిమా
వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్


ఈసీ ఆదేశాలు ధిక్క‌రించ‌డంతో వాళ్లు సీరియ‌స్ అయిపోతున్నారు. ఇప్ప‌టికే ధిక్క‌రించిన రెండు థియేటర్ల లైసెన్స్ రద్దు చేయాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ఈసీ. సినిమా ప్రదర్శన అడ్డుకోవడంలో జిల్లా జేసీ కోటేశ్వ‌ర‌రావు విఫలం అయినట్లు ఈసీ అధికారులకు నివేదిక అందించారు ఉన్నతాధికారులు. కడప జిల్లా జేసీ కోటేశ్వరరావుపై చర్యలకు సీఈకి నివేదిక ఇచ్చినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి ద్వివేది వెల్లడించాడు. మొత్తానికి మ‌రి ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుద‌ల‌కు ఎప్పుడు మోక్షం వ‌స్తుందో చూడాలిక‌.
First published:

Tags: Lakshmi Parvathi, Lakshmis NTR, Ram Gopal Varma, RGV, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు