హోమ్ /వార్తలు /సినిమా /

‘ల‌క్ష్మీస్ ఎన్టీఆర్’ విడుద‌లైంది.. ఏపీలో పైర‌సీ రాకుండా అడ్డుకుంటారా..?

‘ల‌క్ష్మీస్ ఎన్టీఆర్’ విడుద‌లైంది.. ఏపీలో పైర‌సీ రాకుండా అడ్డుకుంటారా..?

లక్ష్మీస్ ఎన్టీఆర్ ఫైల్ ఫోటో

లక్ష్మీస్ ఎన్టీఆర్ ఫైల్ ఫోటో

సినిమా విడుద‌ల కాక‌ముందే నెట్లో లీక్ వ‌చ్చేస్తున్న రోజులివి. అలాంటిది విడుద‌లైన త‌ర్వాత సినిమా బ‌య‌టికి రాకుండా ఆప‌గ‌ల‌రా..? ఇప్పుడు ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విష‌యంలో అంద‌రికీ వ‌స్తున్న అనుమానాలు ఇవే.

సినిమా విడుద‌ల కాక‌ముందే నెట్లో లీక్ వ‌చ్చేస్తున్న రోజులివి. అలాంటిది విడుద‌లైన త‌ర్వాత సినిమా బ‌య‌టికి రాకుండా ఆప‌గ‌ల‌రా..? ఇప్పుడు ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విష‌యంలో అంద‌రికీ వ‌స్తున్న అనుమానాలు ఇవే. ఈ సినిమాను ఎప్రిల్ 3 వ‌ర‌కు ఏపీలో విడుద‌ల చేయ‌కూడ‌ద‌ని.. తాము చూసిన త‌ర్వాత నిర్ణ‌యం తీసుకుంటామ‌ని చెప్పారు ఆంధ్ర ప్ర‌దేశ్ హై కోర్ట్ న్యాయ మూర్తులు. అయితే ఇక్క‌డే అంద‌రికీ చిన్న అనుమానం ఒక‌టి వ‌స్తుంది. ఇప్ప‌టికే ఓవ‌ర్సీస్‌లో ఈ సినిమా విడుద‌లైంది.. ఇప్పుడు తెలంగాణ‌లో కూడా విడుద‌ల‌వుతుంది.

Lakshmi's NTR released all over the world except AP.. Will they stop Piracy in Andhra Pradesh pk.. సినిమా విడుద‌ల కాక‌ముందే నెట్లో లీక్ వ‌చ్చేస్తున్న రోజులివి. అలాంటిది విడుద‌లైన త‌ర్వాత సినిమా బ‌య‌టికి రాకుండా ఆప‌గ‌ల‌రా..? ఇప్పుడు ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విష‌యంలో అంద‌రికీ వ‌స్తున్న అనుమానాలు ఇవే. lakshmi's ntr,lakshmi's ntr review,lakshmi's ntr twitter,lakshmi's ntr rgv,lakshmi's ntr piracy,lakshmi's ntr release in ap,lakshmi's ntr tdp effect,lakshmi's ntr chandrababu naidu,lakshmi's ntr movie review,lakshmi's ntr collections,telugu cinema,లక్ష్మీస్ ఎన్టీఆర్,లక్ష్మీస్ ఎన్టీఆర్ రివ్యూ,లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆంధ్ర ప్రదేశ్,లక్ష్మీస్ ఎన్టీఆర్ తెలంగాణ,లక్ష్మీస్ ఎన్టీఆర్ పైరసీ ఆగుతుందా,తెలుగు సినిమా
లక్ష్మీస్ ఎన్టీఆర్ ఫైల్ ఫోటో

ఒక్క ముక్క‌లో చెప్పాలంటే ఏపీ త‌ప్ప ప్ర‌పంచమంతా సినిమా విడుద‌ల‌వుతున్న‌పుడు.. ఒక్క ఆంధ్ర‌లో విడుద‌ల కాక‌పోతే మాత్రం వ‌చ్చే న‌ష్ట‌మేంటంటున్నారు విశ్లేష‌కులు. ఎలాగూ సాయంత్రానికి వ‌ద్ద‌న్నా పైర‌సీ వ‌చ్చేస్తుంది. మ‌రి దాన్ని ఎలా ఆపుతారు.. ప్ర‌జ‌ల‌ను చూడ‌కుండా ఎలా అడ్డుకుంటారు అనేది అంద‌రికి వ‌స్తున్న కామ‌న్ డౌట్.

Lakshmi's NTR released all over the world except AP.. Will they stop Piracy in Andhra Pradesh pk.. సినిమా విడుద‌ల కాక‌ముందే నెట్లో లీక్ వ‌చ్చేస్తున్న రోజులివి. అలాంటిది విడుద‌లైన త‌ర్వాత సినిమా బ‌య‌టికి రాకుండా ఆప‌గ‌ల‌రా..? ఇప్పుడు ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విష‌యంలో అంద‌రికీ వ‌స్తున్న అనుమానాలు ఇవే. lakshmi's ntr,lakshmi's ntr review,lakshmi's ntr twitter,lakshmi's ntr rgv,lakshmi's ntr piracy,lakshmi's ntr release in ap,lakshmi's ntr tdp effect,lakshmi's ntr chandrababu naidu,lakshmi's ntr movie review,lakshmi's ntr collections,telugu cinema,లక్ష్మీస్ ఎన్టీఆర్,లక్ష్మీస్ ఎన్టీఆర్ రివ్యూ,లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆంధ్ర ప్రదేశ్,లక్ష్మీస్ ఎన్టీఆర్ తెలంగాణ,లక్ష్మీస్ ఎన్టీఆర్ పైరసీ ఆగుతుందా,తెలుగు సినిమా
లక్ష్మీస్ ఎన్టీఆర్ ఫైల్ ఫోటో

దీనిపై ఎవ‌రు క్లారిటీ ఇస్తారు.. పైగా సినిమాలో చంద్ర‌బాబును పూర్తిస్థాయి ప్ర‌తినాయ‌క పాత్ర‌లో చూపించ‌డం.. ల‌క్ష్మీ పార్వ‌తిని అమాయకురాలిగా చూపించ‌డంతో ఇప్పుడు ఏపీ ఎన్నిక‌ల‌పై ఈ చిత్రం ఎంత‌వ‌ర‌కు ప్ర‌భావం చూపిస్తుంద‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ రోజుల్లో పైర‌సీ అడ్డుకోవ‌డం అనేది ఎవ‌రి వ‌ల్ల కాని ప‌ని.. అది అంద‌రికీ తెలుసు. మ‌రి ఇప్పుడు కోర్ట్ ఆపినంత మాత్రానా సినిమా ఆగుతుందా.. ఏపీ ప్ర‌జ‌ల ముందుకు ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ రాకుండా ఉంటుందా అనేది చూడాలి.

First published:

Tags: Chandrababu naidu, Lakshmi Parvathi, Lakshmis NTR, NTR Biopic, RGV, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు