హోమ్ /వార్తలు /సినిమా /

‘ల‌క్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా వాయిదా.. వర్మకు షాక్ ఇచ్చిన హై కోర్ట్..

‘ల‌క్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా వాయిదా.. వర్మకు షాక్ ఇచ్చిన హై కోర్ట్..

లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలపై తొలగిన అనుమానాలు

లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలపై తొలగిన అనుమానాలు

అనుకున్న‌ట్లుగానే జ‌రిగిపోయింది.. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను విడుద‌ల కాకుండా ఆపేసారు. ఇప్ప‌టికే అన్ని చోట్లా టికెట్స్ అమ్మేసి.. బుకింగ్స్ ఓపెన్ చేసి.. ప్రీమియ‌ర్స్ కూడా అనౌన్స్ చేసిన త‌ర్వాత సినిమా విడుద‌లపై స్టే విధించింది హై కోర్ట్.

ఇంకా చదవండి ...

అనుకున్న‌ట్లుగానే జ‌రిగిపోయింది.. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను విడుద‌ల కాకుండా ఆపేసారు. ఈ చిత్రాన్ని విడుద‌ల కాకుండా చివ‌రి నిమిషంలో హై కోర్ట్ ఆర్డ‌ర్ వేసింది. ఇప్ప‌టికే అన్ని చోట్లా టికెట్స్ అమ్మేసి.. బుకింగ్స్ ఓపెన్ చేసి.. ప్రీమియ‌ర్స్ కూడా అనౌన్స్ చేసిన త‌ర్వాత సినిమా విడుద‌లపై స్టే విధించింది హై కోర్ట్. ముందు ఆంధ్ర ప్ర‌దేశ్‌లో మాత్రమే ఈ సినిమాను ఆపాల‌ని మంగ‌ళ‌గిరి కోర్టు ఆర్డ‌ర్ వేసినా ఇప్పుడు మాత్రం ఎప్రిల్ 3న న్యాయ నిర్ణేతల ముందు ప్రదర్శించాలని.. అప్పుడే నిర్ణయం తీసుకోవాలని హై కోర్ట్ స్టే విధించింది.

Huge Setback for Ram Gopal Varma Lakshmi's NTR .. AP High Court stays on movie release pk.. అనుకున్న‌ట్లుగానే జ‌రిగిపోయింది.. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను విడుద‌ల కాకుండా ఆపేసారు. ఇప్ప‌టికే అన్ని చోట్లా టికెట్స్ అమ్మేసి.. బుకింగ్స్ ఓపెన్ చేసి.. ప్రీమియ‌ర్స్ కూడా అనౌన్స్ చేసిన త‌ర్వాత సినిమా విడుద‌లపై స్టే విధించింది హై కోర్ట్. Lakshmi's NTR,Lakshmi's NTR high court stay,Lakshmi's NTR elections 2019,Lakshmi's NTR release date,Ram Gopal Varma Lakshmi's NTR censor,rgv lakshmis ntr negative reactions,Lakshmi's NTR trailer reactions,varma Lakshmi's NTR trailer,ntr lakshmi parvathi,ram gopal varma chandrababu naidu,లక్ష్మీస్ ఎన్టీఆర్,లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్,లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ విడుదల,రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ విడుదల,ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ విడుదల,తెలుగు సినిమా
రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్

ఈ సినిమా విడుద‌లైతే క‌చ్చితంగా తెలుగుదేశం పార్టీపై ప్ర‌భావం ప‌డుతుంద‌ని తెలిసి వాళ్లే ముందు నుంచి సినిమాను అడ్డుకోడానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్య‌క‌ర్త దేవీ బాబు ఆ మ‌ధ్య ఎన్నిక‌ల క‌మీష‌న్‌కు ఫిర్యాదు చేసాడు. దాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న ఎన్నిక‌ల క‌మీష‌న్.. ఇప్పుడు సినిమాను విడుద‌ల కాకుండా ఆపేసారు. ఏపీలో ఎన్నికలు పూర్తయిన తర్వాత మీ సినిమాను విడుదల చేసుకోండి అంటూ హై కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది.

Huge Setback for Ram Gopal Varma Lakshmi's NTR .. AP High Court stays on movie release pk.. అనుకున్న‌ట్లుగానే జ‌రిగిపోయింది.. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను విడుద‌ల కాకుండా ఆపేసారు. ఇప్ప‌టికే అన్ని చోట్లా టికెట్స్ అమ్మేసి.. బుకింగ్స్ ఓపెన్ చేసి.. ప్రీమియ‌ర్స్ కూడా అనౌన్స్ చేసిన త‌ర్వాత సినిమా విడుద‌లపై స్టే విధించింది హై కోర్ట్. Lakshmi's NTR,Lakshmi's NTR high court stay,Lakshmi's NTR elections 2019,Lakshmi's NTR release date,Ram Gopal Varma Lakshmi's NTR censor,rgv lakshmis ntr negative reactions,Lakshmi's NTR trailer reactions,varma Lakshmi's NTR trailer,ntr lakshmi parvathi,ram gopal varma chandrababu naidu,లక్ష్మీస్ ఎన్టీఆర్,లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్,లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ విడుదల,రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ విడుదల,ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ విడుదల,తెలుగు సినిమా
లక్ష్మీస్ ఎన్టీఆర్

దాంతో అభిమానులు షాక్ అవుతున్నారు. మ‌రోవైపు తెలుగుదేశం పార్టీ వ‌ర్గాలు మాత్రం ఈ తీర్పుతో పండ‌గ చేసుకుంటున్నాయి. ఏపీ ఎన్నిక‌ల దృష్ట్యా క‌చ్చితంగా ఓట‌ర్ల‌పై ప్ర‌భావం ప‌డుతుంద‌ని భావించి ఈ తీర్పు ఇచ్చింది హై కోర్ట్. దాంతో అంతా సిద్ధం.. ఇక విడుద‌లే తరువాయి అనుకుంటున్న త‌రుణంలో సినిమా పోస్ట్ పోన్ అయింది. దాంతో అభిమానులు డీప్ షాక్‌లోకి వెళ్లిపోయారు. మ‌రి ఈ సినిమా ఎప్ప‌టికి విడుద‌ల‌వుతుందో చూడాలిక‌.

First published:

Tags: Lakshmis NTR, NTR Biopic, RGV, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు