హోమ్ /వార్తలు /సినిమా /

‘ల‌క్ష్మీస్ ఎన్టీఆర్’ ప్ర‌భావం ఎంత‌వ‌ర‌కు ఉంటుంది.. వ‌ర్మ మాయ చేస్తాడా..?

‘ల‌క్ష్మీస్ ఎన్టీఆర్’ ప్ర‌భావం ఎంత‌వ‌ర‌కు ఉంటుంది.. వ‌ర్మ మాయ చేస్తాడా..?

లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలపై తొలగిన అనుమానాలు

లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలపై తొలగిన అనుమానాలు

ఇప్పుడు అంద‌రి చూపులు ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపైనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమా ఎప్పుడెప్పుడు వ‌స్తుందా ప్రేక్ష‌కులు వేచి చూస్తున్నారు. ముఖ్యంగా ఈ చిత్రం హిట్ అవుతుందా లేదా అనే విష‌యం ప‌క్క‌న బెడితే ముందు ఇందులో ఏముంది అని చూడ్డానికైనా అంతా వెయిట్ చేస్తున్నారు.

ఇంకా చదవండి ...

ఇప్పుడు అంద‌రి చూపులు ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపైనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమా ఎప్పుడెప్పుడు వ‌స్తుందా ప్రేక్ష‌కులు వేచి చూస్తున్నారు. ముఖ్యంగా ఈ చిత్రం హిట్ అవుతుందా లేదా అనే విష‌యం ప‌క్క‌న బెడితే ముందు ఇందులో ఏముంది అని చూడ్డానికైనా అంతా వెయిట్ చేస్తున్నారు. దానికి తోడు సినిమాలో అన్నీ నిజాలే ఉంటాయి.. నా కెరీర్ మొత్తంలో నేను చేసిన గౌర‌వ‌ప్ర‌ద‌మైన సినిమా ఇదొక్క‌టే.. ఇది తెర‌కెక్కించిన త‌ర్వాత నాకు ఎంతో గ‌ర్వంగా అనిపిస్తుంది అంటూ వ‌ర్మ చెప్ప‌డం కూడా సినిమాపై ఆస‌క్తి పెంచేస్తుంది.

Lakshmi's NTR movie releasing with Huge Expectations.. Will it show impact on Voters pk.. ఇప్పుడు అంద‌రి చూపులు ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపైనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమా ఎప్పుడెప్పుడు వ‌స్తుందా ప్రేక్ష‌కులు వేచి చూస్తున్నారు. ముఖ్యంగా ఈ చిత్రం హిట్ అవుతుందా లేదా అనే విష‌యం ప‌క్క‌న బెడితే ముందు ఇందులో ఏముంది అని చూడ్డానికైనా అంతా వెయిట్ చేస్తున్నారు. Lakshmi's NTR,Lakshmi's NTR release date,Ram Gopal Varma Lakshmi's NTR censor,rgv lakshmis ntr negative reactions,Lakshmi's NTR trailer reactions,varma Lakshmi's NTR trailer,ntr lakshmi parvathi,ram gopal varma chandrababu naidu,లక్ష్మీస్ ఎన్టీఆర్,లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్,లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ విడుదల,రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ విడుదల,ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ విడుదల,తెలుగు సినిమా
లక్ష్మీస్ ఎన్టీఆర్

ఇక ఇప్పుడు అన్ని అడ్డంకులు తొల‌గించుకుని సినిమా మార్చ్ 29న విడుద‌ల కానుంది. ఒక‌రోజు ముందే యుఎస్ లో భారీగా ప్రీమియ‌ర్స్ కూడా వేస్తున్నారు. క‌చ్చితంగా ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ ప్రేక్ష‌కుల అంచ‌నాలు అందుకోవ‌డ‌మే కాదు.. అంద‌రి మ‌న్న‌న‌లు అందుకుంటుంద‌ని ధీమాగా చెబుతున్నాడు వ‌ర్మ‌. మ‌రోవైపు తెలుగుదేశం కార్య‌కర్త‌లు మాత్రం ఈ చిత్రంలో ఉన్న‌వ‌న్నీ అబ‌ద్ధాలే అంటూ కొట్టి పారేస్తున్నారు.

Lakshmi's NTR movie releasing with Huge Expectations.. Will it show impact on Voters pk.. ఇప్పుడు అంద‌రి చూపులు ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపైనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమా ఎప్పుడెప్పుడు వ‌స్తుందా ప్రేక్ష‌కులు వేచి చూస్తున్నారు. ముఖ్యంగా ఈ చిత్రం హిట్ అవుతుందా లేదా అనే విష‌యం ప‌క్క‌న బెడితే ముందు ఇందులో ఏముంది అని చూడ్డానికైనా అంతా వెయిట్ చేస్తున్నారు. Lakshmi's NTR,Lakshmi's NTR release date,Ram Gopal Varma Lakshmi's NTR censor,rgv lakshmis ntr negative reactions,Lakshmi's NTR trailer reactions,varma Lakshmi's NTR trailer,ntr lakshmi parvathi,ram gopal varma chandrababu naidu,లక్ష్మీస్ ఎన్టీఆర్,లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్,లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ విడుదల,రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ విడుదల,ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ విడుదల,తెలుగు సినిమా
చంద్రబాబు, ఎన్టీఆర్

ఇందులో వ‌ర్మ నిజాలు చూపించే ద‌మ్ము లేద‌ని.. ఉన్న‌వి లేనివి క‌లిపి చూపిస్తున్నాడు.. జ‌గ‌న్ పార్టీకి అమ్ముడై అబ‌ద్ధాలు చూపిస్తున్నాడంటూ ఆయ‌న‌పై ఫైర్ అవుతున్నారు తెలుగు త‌మ్ముళ్లు. దాంతో ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఎలా ఉంటుందా అనే ఆస‌క్తి కూడా ఇప్పుడు మొద‌లైంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రం భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌ల‌వుతుంది. ఇక్క‌డ దాదాపు 700 థియేట‌ర్స్ లో విడుద‌ల‌కు సిద్ధ‌మైంది ల‌క్ష్మీస్ ఎన్టీఆర్. మొత్తానికి మ‌రి చూడాలిక‌.. ఈ చిత్రంతో వ‌ర్మ ఎలాంటి సంచ‌నాలు సృష్టిస్తాడో.. అస‌లు ఈ చిత్రం ఓట‌ర్ల‌పై ఎంత‌వ‌రకు ప్ర‌భావం చూపించ‌బోతుందో..?

First published:

Tags: Lakshmi Parvathi, Lakshmis NTR, NTR Biopic, RGV, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు